NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవ రోజు ఆదివారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. రాత్రి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో బస చేసిన సీఎం వైఎస్ జగన్.. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.  అనంతరం ఇడుపులపాయలో పార్థనలో పాల్గొన్నారు.కార్యక్రమాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎమ్మెల్య కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అమరనాథ్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.  తదుపరి సింహాద్రిపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్, రహదారి విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ చేరుకుంటారు.

కాగా, సీఎం జగన్ తన సొంత జిల్లా కడప లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణలో క్యాన్సర్, మెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టరేట్ లోని నూతన నిర్మాణ భవనాలను ప్రారంభించారు. రేపు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తాడేపల్లికి చేరుకోనున్నారు.

Chandrababu Prashant Kishor: బాబోరిలో భయం ..! అందుకే అవసరం అయ్యాడా పీకే..??

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N