NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sankranthi Celebrations 2024: సీఎం జగన్ నివాసంలో  ఘనంగా సంక్రాంతి సంబరాలు

Sankranthi Celebrations 2024: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించే విధంగా సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తొంది.

ఆ క్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పండుగ సంబరాలు ఆరంభమైయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. తదుపరి గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు పదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ సంబరాలు పర్యవేక్షిస్తున్నారు.  ఈ కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “ఊరూ వాడా  ఒక్కటే .. బంధు మిత్రులు ఏకమై.అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని, సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju