NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 25 2024 Episode 136: సాక్షాల కోసం  నిషికని చంపాలనుకుంటున్న మినిస్టర్…

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

Jagadhatri January 25 2024 Episode 136: ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్లి దివ్యాంకకి ఇస్తే మీకు ప్రమోషన్ వచ్చేది, తనకి మీ శక్తి ఏంటో తెలిసేది ఛానల్ బాగా ఫేమస్ అయ్యేది వాటన్నిటిని కాదని కౌశికి వదినకి మీరు ఎందుకు ఇవ్వాలనుకున్నారు అని అడుగుతుంది జగదత్రి ప్రతి మనిషికి వాడు చేసే పనికి ఒక ధర ఉంటుంది అది డబ్బైనా పదవైనా కానీ కౌశికి అలా కాదు తను ధర్మమేంటో అది మాత్రమే చేస్తుంది కౌశికి అయితేనే నేను సంపాదించిన సాక్షాలకు న్యాయం చేస్తుందని వచ్చాను అని అంటాడు సురేష్. మీ కృషి వృధా అవ్వనివ్వను అన్నయ్య మీరు సంపాదించిన ఈ సాక్షాలతోని ఆ మినిస్టర్ ని నడిరోడ్డు మీద నిలబెడతాను అని అంటుంది జగదాత్రి. వైజయంతి వాళ్ళు సురేష్ ని చూసి వస్తారు. ఎన్నిసార్లు చెప్పాను అబ్బాయి నీకు మా ఇంటికి రావద్దు అని ఎందుకు వస్తున్నావ్ అని అంటుంది వైజయంతి.

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights
Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

మీరేంటి సురేష్ ని మాకు తెలియకుండా రహస్యంగా కలుస్తున్నారు అని అడుగుతుంది. ఏముంది అత్తయ్య సురేష్ కౌశికిని కలవడానికి వచ్చి ఉంటాడు వీళ్ళిద్దరూ వాళ్ళని కలపడానికి చూస్తుంటారు అని అంటుంది. నిషిక చెప్పేది నిజమేనా అని అడుగుతుంది వైజయంతి. అవును అత్తయ్య, మా పెళ్లి ఉంది కదా కౌశికి కోపంతో డివోర్స్ పేపర్ మీద సైన్ చేయలేదని కోర్ట్ లో కేసు వేయొద్దని  చెప్పడానికి వచ్చాను అని సురేష్ అంటాడు. నన్ను వద్దనుకుంది కదా నేను వేరే వాళ్ళతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను చెడగొట్టద్దు అని చెప్పడానికి వచ్చాను జగదాత్రి చెప్పింది అర్థమైంది కదా నేను ఏం చెప్పాను అది సరిగ్గా చెప్పు నీ అంటాడు సురేష్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights
Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

జగదాత్రి కౌషికి దగ్గరికి వెళ్తుంది. ఇందాక సురేష్ అన్నయ్య వచ్చాడని చెబుతుంది. నీకు ఆ మనిషి గురించి మాట్లాడొద్దు అని చెప్పాను కదా అని అంటుంది కౌశికి. నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటుంది జగదాత్రి. అయినా రెండో పెళ్లి చేసుకొని  నన్ను సాధించాలనుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది కౌశికి. బావ ఎందుకు వచ్చాడో తెలుస్తుంది ఇలా మాట్లాడవా అక్క అని అంటాడు కేదార్. అతనికి దివ్యాంక మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి వచ్చాడా అని అంటుంది కౌశికి. మీ మీద ఉన్న నమ్మకంతో వచ్చాడు, మీరు మాత్రమే నిజాం నిర్భయంగా చెప్పగలరు అనే నమ్మకంతో వచ్చాడు ఒక దుర్మార్గుడి అన్యాయాన్ని ప్రజల వరకు చేరవేయాలంటే మీ వల్లే అవుతుందని మీ సహాయం కోరి వచ్చాడు అని అంటుంది జగదాత్రి.నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది కౌశికి.మినిస్టర్  అక్రమాలకు సంబంధించిన సాక్షాలు అన్నయ్య సంపాదించారు వదిన,  నీ పెన్ డ్రైవ్ దివ్యాకకి ఇస్తే అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights
Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

కానీ నిజాన్ని బయట పెట్టదు అని కానీ కౌశికి ఇస్తే నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చూపెడుతుందని నీకు ఇమ్మని చెప్పారు వదిన అని అంటుంది జగదాత్రి. నిజంగా దివ్యాంకని కాదని నన్ను నమ్మాడా అని అడుగుతుంది కౌశికి. దివ్యాంక ఏం మాయ చేసిందో కాని అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ అన్నయ్య మనసు నిండా మీరే ఉన్నారు వదిన అని అంటుంది జగదాత్రి. ఇందులో నిజాన్ని బయట పెట్టాలని ఆశ తప్ప నా మీద ప్రేమ ఎక్కడ కనిపించలేదు అని అంటుంది కౌశికి.లేదు వదిన అన్నయ్య ప్రేమలో నిజం ఉంది అని అంటుంది జగదాత్రి. ఒక్కసారి నమ్మి ప్రేమించినందుకు భరించలేనంత బాధని ఇచ్చాడు అని అంటుంది కౌశికి. ఈ న్యూస్ అసలు తీసుకోకూడదు అనుకున్నాను కానీ నా బాధ కన్నా నా కోపం కన్నా నిజం గొప్పది అని నమ్ముతున్నాను అందుకే ఈ నిజాన్ని ప్రజల ముందు పెడతాను ఆ మినిస్టర్ చేసిన అక్రమాల గురించి అందరికీ చూపెడతాను అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights
Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

నిశిక వచ్చి ఆ పెన్ డ్రైవ్ కౌశికి దగ్గర నుంచి గుంజుకుంటుంది. ఏదో పెద్ద నీతులు మాట్లాడుతావు కదా వదిన పక్క వాళ్ళ ఛానల్ సమాచారం దొంగలించడం తప్పనిపించలేదా అని అంటుంది నిశిక. మేము బెదిరించి దొంగతనం చేయలేదు మీ మనిషి మిమ్మల్ని నమ్మకుండా మమ్మల్ని నమ్మి కౌశికి వదినకు ఇచ్చాడు అని జగదాత్రి అంటుంది. నేనిప్పుడే వెళ్లి దివ్య అక్కకి పెన్ డ్రైవ్ ఇస్తాను అని అంటుంది నిశిక.మాకు కావాల్సింది కూడా అదే అని కేదార్ అంటాడు. నువ్వు వెళ్లి నిజం చెప్తే దివ్యాంక సురేష్ అన్నయ్యను ఉద్యోగం నుంచి తీసేస్తుంది అప్పుడు కౌశికి వదిన అన్నయ్య కలిసి పోతారు అని జగదాత్రి అంటుంది. ఇది జరుగుతుందేమో అని నిషిక ఊహించుకుంటుంది. సురేష్ గురించి కాకుండా మిగతాదంతా చెప్పాలి అని అనుకుంటుంది నిషిక. మినిస్టర్ మీనన్ కి ఫోన్ చేసి  ఆ పెన్ డ్రైవ్ కౌశికి దగ్గర ఉంది ఏం చేస్తావో నాకు తెలియదు అది కావాలి అని అంటాడు. మీనన్ యువరాజ్ కి ఫోన్ చేసి ఆ న్యూస్ మీ ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని చెప్తాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights
Jagadhatri Today Episode January 25 2024 Episode 136 Highlights

నిషిక దివ్యాంకకి ఫోన్ చేసి చెప్తుంది. కౌశికి ఆ పెన్ డ్రైవ్ ఎలా దొరికింది అని అడుగుతుంది దివ్యాంక. కౌశికి అన్ని టెలికాస్ట్ చేస్తే మనం ఎప్పటికీ తనని అడ్డుకోలేము అని అంటుంది దివ్యాంక. నేను ఎలాగైనా వదిన నుండి ఆ పెన్ తీసుకొని మన ఆఫీస్ కి వస్తాను అని అంటుంది నిశిక. జగదాత్రి వాళ్ళ ఆఫీసర్ తనకి ఫోన్ చేసి ఆ పెన్ డ్రైవ్ పంపించింది నేనే నువ్వు ఎలాగైనా దాన్ని కౌశికి ద్వారా పబ్లిక్ కి అందేలా చూడాలి అని చెప్తాడు. అలాగే సార్ అని ఫోన్ కట్ చేస్తుంది జగదాత్రి. కౌశికి వదిన తాకాలంటే ముందు ఈ జగదాత్రిని దాటాలి ఎవరు వస్తారు రండి అని జగదాత్రి అనుకుంటుంది. మినిస్టర్ కౌశికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని బెదిరిస్తాడు.ఇంతలో కౌశికి జగదాద్రి అక్కడికి వస్తారు.  పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తానని చెప్తున్నాడు మినిస్టర్ అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఆ మినిస్టర్ భయపడ్డాడు కాబట్టే మనల్ని బెదిరిస్తున్నాడు అని అంటుంది కౌశికి. అక్కను చంపడానికి ఎవరు వచ్చినా నేను చంపేస్తాను అని కేదార్ అంటాడు.

Related posts

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

sekhar

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Saranya Koduri

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella