NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: ” ఊస్తాద్ భగత్ సింగ్ ” మూవీ ఆ ఒక్క విషయంలో కంగారు పడుతున్న పవన్ ఫ్యాన్స్… వీడియో వైరల్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచేదమే. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ఇటీవలే ” Bro ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి దారుణమైన అపజయాన్ని చవిచూశాడు. ఇక ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో పాటు మరో పక్క పాలిటిక్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్. ఈయన తాజాగా నటిస్తున్న మూవీలు ఓజీ, ఊస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు లైన్ అప్ లో ఉన్నాయి.

"Oostad Bhagat Singh" movie, Pawan fans
“Oostad Bhagat Singh” movie, Pawan fans

ఇక ఈ సినిమాలలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఊస్తాద్ భగత్ సింగ్..స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఊస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొంతవరకు కంప్లీట్ అయినప్పటికీ మరికొంత కంప్లీట్ అవ్వడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.

"Oostad Bhagat Singh" movie, Pawan fans
“Oostad Bhagat Singh” movie, Pawan fans

 

ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఈ పోస్టర్ని అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు ఈమెపై దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటించిన స్కంద,ఆది కేశవ, ఎక్స్ట్రార్డినరీ, గుంటూరు కారం‌.. ఈ నాలుగు సినిమాలు కూడా పెద్ద రాడ్ లాగా మిగిలాయి. దీంతో ఈమెపై దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నాయి.

"Oostad Bhagat Singh" movie, Pawan fans
“Oostad Bhagat Singh” movie, Pawan fans

ఇక ఈ తరుణంలోనే పవన్ సినిమాలో కూడా శ్రీ లీలనే హీరోయిన్ అని తలుచుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు కృంగిపోతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో భారీ విజయాలని సొంతం చేసుకున్న శ్రీ లీల ప్రస్తుతం మాత్రం వరుస హిట్ లని సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా..” ఆమెలో ఏముంది. ప్రతి ఒక్కడు ఆమెనే హీరోయిన్గా పెట్టుకుంటున్నారు. ఇంకో నాలుగు సినిమాలు దొబ్బితే కానీ మీకు అర్థం కాదు ” అంటూ శ్రీ లీల పై దారుణమైన కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

sekhar

Hema: రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

sharma somaraju

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Saranya Koduri

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella