Samantha: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. ఏమాయ చేసావే.. సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది.
ఇక ఇటీవలే ఈమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినీ ఇండస్ట్రీకి ఓ సంవత్సర కాలం బ్రేక్ ఇచ్చింది. తన వ్యాధిని తగ్గించుకుని వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలను తీస్తానని హామీ ఇచ్చింది. ఇక గత ఏడాది ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సామ్. ఇక నాగచైతన్య ని ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.
ఇక ప్రస్తుతం సమంత ఓ గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో సమంతని దారుణమైన టార్చర్ పెడుతున్నాడట. సమంతా కి పెళ్లి కాకముందు ఆ స్టార్ హీరో ఈమెని గాఢంగా ప్రేమించాడట. కానీ ఈమె మరో హీరో ని పెళ్లి చేసుకోవడంతో అసూయ పెంచుకుని సమంతాన్ని టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడట.
ఇక ఆ స్టార్ హీరోని ప్లీజ్ వదిలేయ్ అని చాలా రిక్వెస్ట్ చేసిందట సామ్ . అయినా వినకుండా టార్చర్ పెట్టడం ఆపలేదట ఆ హీరో. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ చూసిన సమంత ఫ్యాన్స్..” ఆ స్టార్ హీరో ఎవరు చెప్పండి. పాపం అసలే మయోసైటిస్తో బాధపడుతుంది మళ్లీ ఇది ఓ.. గోల ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!