NewsOrbit
జాతీయం న్యూస్

Budget 2024: మధ్యంతర బడ్జెట్ .. కేటాయింపులు ఇలా..

Budget 2024: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ మద్యంతర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రూ.47.66 లక్షల కోట్ల రూపాయల మధ్యంతర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.  వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా

  • గ్రామీణ ఉపాధి హామీ పథకం : రూ.86వేల కోట్లు
  • ఆయుష్మాన్ భారత్ : రూ.7,500 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలు : రూ.6,200 కోట్లు
  • సెమీ కండక్టర్స్, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీ : రూ.6,903 కోట్లు
  • సోలార్ విద్యుత్ గ్రిడ్ : రూ.8,500 కోట్లు
  • గ్రీన్ హైడ్రోజన్ మిషన్ : రూ.600 కోట్లు

వివిధ శాఖల కేటాయింపులు ఇలా

  • రక్షణ : రూ.6.2 లక్షల కోట్లు
  • ఉపరితల రవాణా, జాతీయ రహదారులు : రూ.2.78 లక్షల కోట్లు
  • రైల్వే : రూ.2.55 లక్షల కోట్లు
  • వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ : రూ.2.13 లక్షల కోట్లు
  • హోంశాఖకు : రూ.2.03 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి : రూ.1.77 లక్షల కోట్లు
  • రసాయనాలు, ఎరువులు : రూ.1.68 లక్షల కోట్లు
  • కమ్యూనికేషన్లు : రూ.1.37 లక్షల కోట్లు
  • వ్యవసాయం, రైతు సంక్షేమం : రూ.1.27 లక్షల కోట్లు

Budget 2024: ఆదాయ పన్ను యధాతధం

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju