NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

Poonam Pandey: పూనం పాండే మృతితో అప్రమత్తమైన ప్రభుత్వం.. వ్యాక్సిన్ కి నోటీసులు జారీ…!

Poonam Pandey: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీయల్ తో మంచి గుర్తింపునే పొందింది. ఈమెకి సోషల్ మీడియా అయినా ఆమె ఇల్లు అయినా ఒకటే. ఆమె బిహేవియర్ కి ఆడవాళ్లు సైతం సిగ్గు పడతారు. అంత దారుణంగా ప్రవర్తిస్తది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈమె చనిపోయినట్లు తెలుస్తుంది.

Govt alerted by death of Poonam Pandey.
Govt alerted by death of Poonam Pandey.

ఈమె గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు ఈమె కుటుంబం పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక దీంతో బాలీవుడ్ పరిశ్రమ మొత్తం షాక్ అయింది. మొన్న నిన్నటి వరకు ఎంతో హుషారుగా కనిపించిన ఈమెకి సడన్ గా ఇలా జరగడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుత కాలంలో చాలామందికి గర్భాశయ క్యాన్సర్ ఏర్పడుతుందని నిపుణులు తమ అధ్యయనాలు ద్వారా ప్రకటించారు. సర్వికల్ క్యాన్సర్ అనే వ్యాధి ఆడవారికి ఎక్కువగా వస్తుంది. దీనిపై కూడా కేంద్రం అప్రమత్తం అయ్యింది.

Govt alerted by death of Poonam Pandey.
Govt alerted by death of Poonam Pandey.

ఇక తాజాగా నిర్మల్ సీతారామన్ ఈ వ్యాక్సిన్ కి బడ్జెట్ పంపడం జరిగింది. ఇందుకు సంబంధించి సర్వికేజ్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ వ్యాక్సిన్ ఏపించుకోవాలి అని ప్రకటించారు కూడా. 9 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ఆడవారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని లేదంటే గర్భాశయ క్యాన్సర్ తో చాలామంది మరణిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ క్యాన్సర్ తోనే పూనం పాండే కూడా మరణించడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.

Govt alerted by death of Poonam Pandey.
Govt alerted by death of Poonam Pandey.

ఈ వ్యాక్సినేషన్ ని సాధ్యమైనంత త్వరగా వేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈమె బాలీవుడ్ లో కావచ్చు మోడలింగ్ రంగంలో కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి. ఇక గొప్ప పేరు సంపాదించుకున్న సెలబ్రిటీలకే ఈ సమస్య ఏర్పడితే సాధారణమైన వారిలో మరింత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే వారు చేసే డైట్ అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అయినప్పటికీ పూనం పాండేకి ఎలా జరగడం గమనార్హం. ఇక ఈ మూలంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ వ్యాక్సిన్ లని రెడీ అయ్యారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N