NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్ బుక్ సేవలు

Breaking:  ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ సర్వర్ డౌన్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్ బుక్ యూజర్లు వారి అకౌంట్ లు లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. దీంతో ఏమి జరుగుతుందో అర్ధం కాక యూజర్లు అయోమయానికి, అసహనానికి గురైయ్యారు. మంగళవారం రాత్రి నుండి యూజర్లు ఫేస్ బుక్ పోస్టు పెట్టడం సాధ్యం కాలేదు. పోస్టింగ్స్ చూడటం కూడా ఎవరికీ కుదరలేదు.

Facebook

దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూజర్ల ఫేస్ బుక్ అకౌంట్ లు ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అవుతున్నాయని చాలా మంది పేర్కొన్నారు. ఫేస్ బుక్ అంతరాయ సమస్యపై యూజర్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయం నుండి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగించడంలో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

దేశ వ్యాప్తంగా 14,857 మంది ఫేస్ బుక్ వినియోగదారులు, 32,518 మంది ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు ఇబ్బందిపడినట్లుగా తెలుస్తొంది. డౌన్ డిటెక్టర్ మ్యాప్ లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ సహా అనేక ఇతర నగరాల్లో ఫేస్ బుక్ సేవల ఇబ్బంది ఉన్నట్లు చూపింది.  భారతదేశంలోనే కాక యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్ తో సహా అనేక దేశాలలో కూడా ఫేస్ బుక్ యూజర్లు యాక్సిస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదులు చేశారు.

ఈ సమస్యపై మెటా ప్రతినిధి అండీ స్టోన్ స్పందించారు. యూజర్ల యాక్సిస్ సమస్య తమ దృష్టికి వచ్చిందని, సమస్య  పరిష్కారానికి కృషి చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం .. మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?