NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Naga Panchami serial March 13th: నాగ పంచమి లో కొత్త నాగేశ్వరి ఎంట్రీ.. ఇక నుంచి డబల్ కిక్..!

Naga Panchami serial March 13th: స్టార్ మా లో రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్న నాగపంచమి సీరియల్ ఎంతటి రెస్పాన్స్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పాము మనిషిలా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ రూపొందింది. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది.

Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates
Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates

తన నటనతో ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్న పంచమి మరియు మోక్షాలతో పాటు మరో క్యారెక్టర్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆ క్యారెక్టర్ పేరే నాగేశ్వరి. ఈ క్యారెక్టర్ లో నటించిన ఆ యాక్టర్ ప్రతి ఒక్కరి మనసులకు బాగా దగ్గరయింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్యారెక్టర్ లో మరో యాక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి ఆ యాక్టర్ ఎవరు? ఎందుకు ముందు యాక్టర్ తప్పుకుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates
Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates

అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ చక్కటి గ్రాఫిక్స్ మరియు స్టోరీ తో రూపొందింది. ఈ సీరియల్ లో పృద్వి మరియు దర్శిని గౌడ మెయిన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సీరియల్ లో నాగేశ్వరి అనే క్యారెక్టర్ లో ప్రియాంక నటించింది. ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక తాజాగా ఈమెకి సరైన షూటింగ్స్ చేయడం కుదరక ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ఇక ఈమె ప్లేస్ లో మరో సీరియల్ నటి రీప్లేస్ చేసింది.

Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates
Naga Panchami serial March 13th 2024 nageswari character actress updates

ఆ యాక్టర్ మరెవరో కాదు ప్రియాంక చౌదరి. ఈ ముద్దుగుమ్మ తాజాగా నాగేశ్వరి క్యారెక్టర్ లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో ఇంటికి దీపం ఇల్లాలు, రోజా వంటి సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ పొందింది. అదేవిధంగా ప్రేమ ఎంత మధురం సీరియల్ లో ఈమె నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగపంచమి సీరియల్ లో నాగేశ్వరి క్యారెక్టర్ లో ఎంత బాగా మెప్పిస్తుందో చూడాలి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri