NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Brahmamudi March 13 2024 Episode 356: రాజ్ కు కావ్య విడాకులు.. కనకం ఇంట్లో అత్త కోడళ్ళ రచ్చ.. అప్పు తో కలిసి కనకం ఇంటికి వచ్చిన కళ్యాణ్..

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

Brahmamudi March 13 2024 Episode 356: రాజ్ లో మార్పు అతని మనసులో తన పట్ల ప్రేమను బయటపెట్టాలని కావ్య, అనుకుంటుంది అందుకు అమ్మమ్మ గారితో కలిసి భాస్కర్ ను అశ్రంగా ఉపయోగించుకొని రాజ్ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాలి అనుకుంటారు కానీ రాజ్ కావ్య ప్లాని రివర్స్ చేస్తాడు బావతో కలిసి సంతోషంగా అమెరికా వెళ్ళిపోమని, పాస్పోర్ట్ తీసుకొచ్చి కావ్య చేతిలో పెట్టి ట్విస్ట్ ఇస్తాడు ఇక కావ్య షాక్ అవుతుంది. ఇక ఈ విషయాలన్నిటిని అమ్మమ్మ గారితో చెబుతుంది ఇక అమ్మమ్మ గారు కావ్యకి మనం ఇంకో ప్లాన్ ఆలోచించాలని చెప్తుంది

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights
Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

ఇక ఈరోజు ఎపిసోడ్ లో, రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి, రాజ్ కావ్యను అమెరికా పంపించాలనుకున్న నిర్ణయం మానుకోవాలని చెప్తుంది ఇక రాజ్ నాశనం అయిపోవాలని తిడుతూ ఉంటుంది. వెంటనే రాజుని నాశనం అయిపోతే నువ్వు ఏమైనా హీరో అవుతావా నువ్వు కూడా నాశనం అవుతావు అని అంటాడు. బంగారం లాంటి భార్యని వేరే వాడి చేతిలో పెట్టి నువ్వు నాకు చేస్తున్న అన్యాయం అంతా ఇంకా కాదు అని అంతరాత్మ అంటే వెంటనే రాజు జరిగేవన్నీ కోరుకునేది కావు కోరుకునేవి జరగవు అంటూ ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటాడు ఇక అతడు ఫిలాసఫీ అంతరాత్మ తట్టుకోలేక పోతుంది. జీవితాంతం ఆడగాలు తగలకుండా ఈ శరీరాన్ని నీ శరీరం ఇబందించడం అంటే నా వల్ల కాదు దీనికన్నా నేను చావడం బెటర్ అని అంటుంది అంతరాత్మ నువ్వు చనిపోతే ఎలాగో ఇక్కడ ఉన్నది షేర్ ఆడదాని కోసం ఈ షేర్ లొంగడు అని అంటే, అవును బెడ్ షేర్ చేసుకోలేని వాడు షేర్ అట్లా అవుతాడు అని అంతరాత్మ ఉంటుంది ఇక రాజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights
Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

ఇక కనకం ఇంటికి ధాన్యం ఆమె కోడలు అనామిక ఇద్దరు వస్తారు. కళ్యాణ్ అప్పు మాట్లాడుకోవడం ధాన్యం చూస్తుంది. వాళ్ల కోపంతో అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాను అంటే ఇక్కడ కాదు మనం మాట్లాడితే అక్కడ మాట్లాడాలని కనకం మీ ఇంటికి తీసుకువస్తుంది. కనకంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అసలు మీ అమ్మాయిని ఏం చెప్పి పెంచుతున్నారో తన తప్పుల మీద తప్పులు చేస్తుంటే మీరేమో ఇక్కడ కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతుంది ఇక కృష్ణమూర్తి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు మరి అది చూపించుకోవాలి అని అంటాడు అవును బయటికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీ చిన్న కూతురు ఆడే బాగోతాలు అని అంటుంది ధాన్యం ఇక మా అప్పు అంత పొరపాటు ఏం చెయ్యదు అని ధాన్యంతో అంటాడు కృష్ణమూర్తి ఏం చేస్తుందో మీకు తెలియదా మీకు తెలియకుండా జరుగుతుందా అని మాట్లాడుతుంది ఇక ధాన్యం మానం మర్యాద లేని మా ఇంటికి రావాల్సిన కర్మ ఈరోజు నాకు పట్టింది అని అంటే వెంటనే కనకం మాకు మర్యాద తెలుసు మీలాగా నోటికి వచ్చినట్లు మేము మాట్లాడడం అయినా మా అప్పు ఎలాంటిదో మాకు తెలుసు కళ్యాణి ఇలాంటి వాడ కూడా మాకు తెలుసు వాళ్ళు బయట స్నేహంగా కలుసుకొని ఉంటారు దానికి మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అని అంటుంది. ఇక వెంటనే అనామిక ఆవులు మీ అమ్మాయి చాలా మంచిది అందుకే నా భర్తతో తిరిగి నా భర్త మంచి మనసుని తన వైపు తిప్పుకొని నా నుండి తనని వేరు చేయాలని ఆలోచనలో ఉంది అని అంటే వెంటనే కృష్ణమూర్తి అప్పు మీ అబ్బాయితో కనపడడానికి కలిసి తిరగడానికి చాలా తేడా ఉంది అని అంటాడు. కానీ దాన్ని మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పు గురించి ఇంట్లో వాళ్ళందరినీ కలిపి కనకంతో కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక కనకం కోపంతో రగిలిపోతుంది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి ఇక్కడ ఎవరూ లేరు అని, ముందు మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి మీ అబ్బాయికి చెప్పండి సంస్కారం లేని మనం సంస్కారం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని బుద్ధి చెప్పండి అని అంటుంది. ఈసారి ఇంట్లో గచ్చి గొడవ చేసాను ఇంకొకసారి మీ అమ్మాయి మా అబ్బాయి తో కనిపిస్తే వీధిలో గొడవ చేస్తాను అని అంటుంది ధాన్యం. వీధిలో నన్ను నిదురిచ్చి మాట్లాడే ఆడది ఎవరైనా ఉందా అని అంటుంది కనకము.

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights
Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

ఇక అనామికా కోపంగా కళ్యాణి పెళ్లి చేసుకోవాలని అదేవిధంగా ఉంటుంది ఇకనుంచి కళ్యాణ్ అప్పు వీధిలో కనిపిస్తే నేను వీధిలోకి వచ్చి గొడవ చేస్తానని అంటే, మీరు కనుక ఇక్కడికి వచ్చి ఇంకొకసారి గొడవ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి మీ అత్తగారి మామగారి ముందు మిమ్మల్ని నిలతీయాల్సి వస్తుంది అని అంటుంది మీరు దుగ్గిరాల కోడలు అయ్యుండి ఇలా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుంది అది ఆలోచించుకోండి అని ధాన్యంతో అంటుంది కనకమ్. కనకమ్ అన్న మాటలకు ధాన్యం అనామిక ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకొకసారి అప్పు గనుక మా వాడితో కనిపిస్తే అప్పుడు ఎలా తెలుసుకోవాలి నాకు తెలుసు అని అంటే కనకం కూడా ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని అంటుంది ఇక అక్కడితో వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు ఇక చూసారా ఎలా మాట్లాడారో ఇంటికొచ్చి అని కనకం కృష్ణమూర్తి తో అంటుంది.నువ్వు కూడా దీటుగానే బదిలిచ్చావు కదా ఇక ఇంకెక్కడితో ఇవ్వడం ఆపేసేయ్ అని అంటాడు.

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights
Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

ఇక కావ్య కు విడాకుల పత్రాలు తీసుకొచ్చి ఇస్తుంది ఇందిరాదేవి ఇవేంటి అమ్మమ్మ గారు అని అడుగుతుంది. ఇది విడాకుల పత్రాలు అని అంటే నిన్ను రాజుని గడపడానికే ఈ విడాకులు పత్రాలు మీకు ఇస్తున్నానని కావ్యతో అంటుంది ఇక వీటిపై సంతకం చేయమని అడుగుతుంది. కలపడానికి విడిపోయే పత్రాలు ఎందుకు అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య. కలిసి ఉన్నప్పుడు తెలియని విడి విడి విడిపోతామని తెలిసినప్పుడు అర్థం అవుతారని ఇదే చివరి ఆశ్రమని ఇది రాజులూ మార్పు తప్పకుండా తీసుకొస్తుంది అని ఇందులో దేవి కావ్య కు చెబుతుంది. కాని తాపీ మాత్రం విడాకులు నాటకం ఆడటానికి ఒప్పుకోదు ఈ ప్రయోగం వికటిస్తే కనుక నాకు ఆపరాన్ని నేనే నిలువునా తీసుకున్నట్టు అవుతుంది. నా కాపురం నిలబెట్టుకోవడానికి నేను ఈవిడాకులను తీసుకువెళ్లి మా ఆయన దగ్గర ఇస్తే ఆయన అహం అడ్డం వచ్చి సంతకం పెడితే నా జీవితం ఏమైపోతుంది మొత్తం అయిపోతుంది అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మమ్మ గారు ఏమి ఇబ్బంది ఉండదు నేను నీతో పాటే ఉంటాను కదా అని అంటే రెండు మనసులు కలపడానికి పెద్దరికం పనికిరాదు ఏ బెదిరింపులు మనసులోని ప్రేమలని బయట పెట్టమని కావ్య అమ్మమ్మ గారితో చెబుతుంది. కానీ కావ్య మాటలకు అమ్మమ్మ గారు అడ్డుపడి నీ నుంచి విడిపోవాలని రాజ్ ఏ రోజు అనుకోలేదు ఆ మాట ఎవరితోనో చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా కానీ ఏ రోజు నీకు విడాకులు ఇస్తాను అన్నమాట బయటికి తీసుకురాలేదు నువ్వు మీ బావ బయటకు వెళ్తానంటే తను ఎందుకు జెర్సీలో ఫీలవుతున్నాడు నువ్వు మీ పుట్టింటికి వెళ్తానంటే మీ బావతో పాటు తను కూడా ఎందుకు వచ్చాడు అతనిలో కూడా ప్రేమ ఉంది ఆ ప్రేమని ఒక మా యొక్క అమ్మేస్తోంది ఆ మాయని కనుక మనం తొలగించామంటే రాజు గొప్ప ప్రేమికుడు అని నీకు కూడా అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక బోరు తవ్వాలంటే నాలుగు అడుగులు వేయండి నీళ్లు పడతాయి ఒక్కొక్క చోట 4వందల అడుగులు తవ్వి తె కూడా బోర్ పడదు మనం 4 వందల అడుగుల లోతు ఉండే మనస్తత్వం నా మనవడిది అలాంటి వాడి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలంటే ఇలాంటి అస్త్రాలు ఉపయోగించాలి అని అంటుంది ఇందిరా దేవి. కానీ అమ్మమ్మగారిని చెప్పినా కావే మాత్రం ఈవిడాకుల మీద నేను సంతకం పెట్టలేను నన్ను క్షమించండి మీ మాటకు నేను అడ్డు చెబుతున్న అందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న భాస్కర్ మా కావ్య మీకు మాటకు ఎదురు చెప్పిందని మీరు ఆమెని అపార్థం చేసుకోవద్దు అంటే వెంటనే అమ్మమ్మ గారు నా మనవరాలు గొప్పతనం చూసి గర్వపడుతున్నాను ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన భార్య రాజ్ జీవితంలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకంటే గొప్ప భార్య నేను రాజ్ కి తీసుకురాలేను అని కావ్య గురించి గొప్పగా మాట్లాడుతుంది ఇందిరాదేవి.

Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights
Brahmamudi Today Episode March 13 2024 Episode 356 highlights

ఇక అప్పు ఇంటికి వస్తుంది వెనకాలే కళ్యాణ్ కూడా వస్తాడు నువ్వేంటి బై ఇంటిదాకా వచ్చేసావు అని అంటే ఏమి ఇంట్లో ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా పలకరించి వెళ్తాను అని అంటాడు. అప్పుడే అక్కడికి కనకం కృష్ణమూర్తి ఇద్దరు వస్తారు. ఇక వెంటనే కనకం కళ్యాణ్తో బాబు నీకు పెళ్లయింది. నువ్వు అప్పు నీ కలవడం పద్ధతి కాదు ఇప్పుడు ఎవరైనా చూస్తే నీ గురించి ఏమనుకుంటారు అని, మీరు ఇలా బయట తిరగడం మానేస్తే బాగుంటుందని నువ్వు మా ఇంటికి రాకపోతే ఇంకా బాగుంటుందని మాట్లాడుతుంది. వెంటనే నుంచి వస్తున్న మాటలు కాదండి ఇవి మా స్నేహం గురించి మీకు తెలుసు మీరు ఎవరో చెప్తే మాట్లాడుతున్నారని వాళ్ళు ఎవరో చెప్పండి అని నిలదీస్తాడు.

ఇది కనకం ఎవరు మాట్లాడితే ఏంటి బాబు యానాల్సిన అందరి చేత మీ మాటలు పడుతున్నాము. నువ్వు మాత్రం దయచేసి ఇక్కడికి రావద్దు తను ఎప్పుడో నిన్ను మర్చిపోయింది అని అంటుంది కనకం ఇక వెంటనే కళ్యాణ్ మీరు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియాలి తెలిస్తే కానీ నేను ఇకనుంచి వెళ్ళను అని అంటాడు. ఇక కనకం ఎవరన్నది చెప్పబోతుంటే కృష్ణమూర్తి ఆపుతాడు అదేంటండి మా గురించి ఎవరో తప్పుగా మాట్లాడితే మీరు ఆమె చెప్పకుండా ఆపుతున్నారు. ఎవరో తెలిస్తేనే కదా మా గురించి ఎవరు అలా మాట్లాడుతున్నారో మాకు తెలిసేది అని అంటాడు కానీ కృష్ణమూర్తి చెప్పడు. ఇక కళ్యాణ్ పట్టుబడతాడు.

రేపటి ఎపిసోడ్లో ఇందిరా దేవి బలవంతంగా కావ్యని విడాకులపై సంతకం పెట్టమని అడుగుతుంది ఇక కావ్య ఆ పేపర్స్ తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఇవి నన్ను మాయని కలిపే పేపర్లని అంటున్నారు నేను వీటిపై సంతకం పెడుతుంది నేను నా భర్తతో కలిసి ఉండడానికి, ఇక విడదీస్తావో కల్పించుతావు అంతా నీ ఇష్టం అని దేవుడి దగ్గరికి వెళ్లి, కృష్ణుడి విగ్రహం ముందు పేపర్స్ పైన సంతకం పెడుతుంది. ఇక కావ్య ఆ పేపర్స్ తీసుకెళ్లి రాజ్ గదిలో ఉంటే రాజ్ కి ఇస్తుంది. ఈ పేపర్స్ మీకోసమే అంటుంది ఏం కావాలి అని అడుగుతాడు వెంటనే ఆమె విడాకులు అని చెప్తుంది.ఆమె మాటలకు రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Related posts

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri