NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 14  2024 Episode 1024: రాజీవ్ మను గారిని ఏం చేయదలుచుకున్నాడు.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

Guppedanta Manasu March 14  2024 Episode 1024: వసుధార చూడండి స్టూడెంట్స్ నేను ఈఎండి సీటులో కూర్చున్న అప్పటినుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను కొన్ని కొన్ని సార్లు ఈ ఎండి సీటుకు రిజైన్ చేసి ఈ కాలేజీ నుండి వెళ్లిపోదామా అని అనిపించేది కానీ ఇప్పుడు మీ అందరి మాటలు విన్నాక మీరు మాట్లాడిన మాటలు ఏవి లో చూశాక నేను ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నాను ఇక ఎప్పుడైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ కాలేజీ ని ఆ ఇంటి పదవిని వదలను మీకు మాటిస్తున్నాను రిషి సార్ వచ్చేదాకా తను అప్పగించిన ఈ ఎండీ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని చెబుతున్నాను అందుకు ఎవరెవరు ఎన్ని కుట్రలు పండిన సరే ఈ కాలేజీ ని మంచి బాటలోనే నడిపిస్తానని అలాగే మీ అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పినందుకు మీ అందరికీ చాలా థాంక్స్ అంటూ వసుధార మాట్లాడుతుంది. శైలేంద్ర దేవయాని ఇద్దరూ వసుధార మాట్లాడిన మాటలకి షాక్ అవుతారు.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights
Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

కట్ చేస్తే ఇంటికి వెళ్లిన తరువాత శైలేంద్ర దేవయాని కాళ్లు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ దేవయాని ఏంటి నాన్న శైలేంద్ర అసలు ఆ వసుధారను మన ముందు అందరూ అలా పొగుడుతుంటే నాకు ఒళ్లంతా మండిపోయింది అనుకో ఎప్పుడు ఎప్పుడు అక్కడి నుండి బయటపడదామా అని ఎదురుచూస్తూ ఉన్నాను అంటుంది. శైలేంద్ర నాకు అలాగే ఉంది మామ్ ఈ మను గాడు చేసిన పనికి ఆ వసుధార నమ్మకం ఇంకా బలపడింది స్టూడెంట్స్ లో వసుధార మీద నమ్మకం ఇంకా ఏర్పడింది వసుధారను ఆ ఎండి సీటు నుంచి త్వరగా పంపించేద్దాం అనుకుంటే ఈ మను గాడు మధ్యలో దూరి తనకి ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాడు చూసావా కాలేజీలో ఏం మాట్లాడిందో ఈ మను గాడు చేసిన సెలబ్రేషన్ తో ఆ వసుదారికి ధైర్యం వచ్చిందట ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ ఎండి పదవిని ఆ కాలేజీని వదిలిపెట్టదట ముందుకు నడిపిస్తూ ఉంటుందట విన్నావు కదా మామ్ వసుధార చెప్పిన మాటలు అని అంటాడు.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights
Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

దేవయాని విన్నాను నాన్న అసలు మనము ఆ వసుధారని ఎండి పదవి నుంచి తప్పించడానికి ఇదే కరెక్ట్ టైం ఎందుకంటే రిషి గాడు లేడు కాబట్టి వసుధారను ఈజీగా ఆ ఎండి పదవి నుంచి తప్పించొచ్చు కానీ అలా జరగడం లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుంది. శైలేంద్ర ఏంటో మామ్ అసలు మన దరిద్రం మన చుట్టే తిరుగుతూ ఉన్నట్టుంది మనము ఎన్ని వందల ప్లాన్లు వేసిన అన్ని రివర్స్ అవుతు ఫేల్ అవుతూ వస్తున్నాయి అవికాక ఇప్పుడు ఈ మను గాడు ఒకడు తగిలాడు కదా ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు మామ్ అనుకుంటూ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ధరణి అప్పుడే అక్కడికి వచ్చి అత్తయ్య మీ టెన్షన్ తగ్గాలంటే ఇదిగో ఈ కేక్ తినండి కాసేపట్లో మీ టెన్షన్ తగ్గిపోతుంది అని వచ్చి ఇద్దరి నోట్లో కేక్ పెడుతుంది. దేవయాని ఏయ్ ధరణి అసలు నీకు బుద్ధి ఉందా ఏ టైం లో ఎలా ప్రవర్తించాలో తెలియదా టెన్షన్ లో ఉన్నప్పుడు కేక్ తినిపిస్తావేంటి అని అంటుంది.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights
Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

ధరణి అవునత్తయ్య టెన్షన్ లో ఉన్నప్పుడు కేక్ తింటే టెన్షన్ తగ్గుతుందట ఇది నిజమంట తినండి ఇంకాస్త తినండి అంటూ శైలేంద్ర నోట్లో దేవయాని నోట్లో మళ్లీ కేకు పెడుతుంది ధరణి. శైలేంద్ర చూడు ధరణి ఇక చాలు మేము వద్దన్నా మా నోట్లో కుక్కుతున్నావు కదా ఇక ఆపు అని అంటాడు.ధరణి సరేనండీ ఆపుతాను ఇదిగో ఈ కేకు మీరు తింటూ ఉండండి నేను వెళ్లిమీరు కొట్టించుకోవడానికి బెల్ట్ సిద్ధం చేస్తాను సరేనా కేకు మొత్తం వదలకుండా తినండి అంటూ వెళ్ళిపోతుంది ధరణి.శైలేంద్ర ధరణి మాటలకు షాక్ అయ్యి ఏంటి మామ్ తను ఇలా మాట్లాడుతుంది అంటాడు దేవయాని అదే మరి ముందు నువ్వు ఆ మను గాడు కొట్టిన దెబ్బకి ఏం చేయాలో తెలియక బెల్ట్ తో కొట్టించుకున్నావు కదా ఒకసారి అందుకే తనకి అలసిపోయింది ఇక మనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా బెల్ట్ సిద్ధం చేస్తానని పరిగెడుతుంది అని అంటుంది దేవయాని. శైలేంద్ర చ చేయాలి ఏదో ఒకటి చేయాలి మామ్ అంటాడు.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights
Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ మన వసుధారా ఏంజెల్ అందరూ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర చాలా థాంక్స్ మను నీ వల్లే నేను ఈరోజు నా కోడలు వసుధార కళ్ళల్లో సంతోషం చూసి ఎన్నాళ్ళు అయ్యింది ఇదంతా జరగడానికి కారణం నువ్వే అంటాడు. మను నాది ఏముంది సార్ మీరు నాకు సపోర్టింగ్గా నిలబడడం వల్లే ఇదంతా చేయగలిగాను అని అంటాడు. ఏంజెల్ అవును మను గారు మీరు చేసిన ఈ బర్తడే సెలబ్రేషన్ నాకు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు తెలుసా బర్త్డే అయిపోయేంతవరకు ఆ ఫంక్షన్ ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగా డెకరేజ్ చేశారు మీరు సరే చెప్పండి మీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంది.మను ఎందుకు మేడం నా బర్త్ డే గురించి మీకు ఇప్పుడు అంత పని ఏంటి అంటాడు. ఏంజెల్ మరేమీ లేదండి మీరు వసుధార బర్త్డేని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు మేము అందరము కలిసి నీ బర్త్ డే ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అడిగాను అంటుంది. మహేంద్ర అవును మనం నిజంగా చెప్పు నీ బర్త్డే ఎప్పుడు అని అడుగుతాడు. అనుపమ ఏంటి ఏంజెల్ తనకి చెప్పడం ఇష్టం లేదేమో ఎందుకంతగా అతన్ని పోస్ట్ చేస్తున్నారు అని అంటుంది.ఏంజెల్ అదేంటంటి అత్తయ్య మను గారిని ఏ విషయం అడిగినా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సరే మీరు చెప్పండి మను గారి బర్త్డే ఎప్పుడు అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights
Guppedanta Manasu Today Episode March 14  2024 Episode 1024 highlights

అనుపమ ఏంటి ఏంజెల్ ఏంటా పిచ్చి ప్రశ్న బర్త్డే నాకెలా తెలుస్తుంది చెప్పు అంటుంది. మరి ప్రతి విషయం మీరే అడ్డుపడుతున్నారు కదా అత్తయ్య అందుకే మిమ్మల్ని అడిగాను అంటుంది. అనుపమ చూడి ఏంజెల్ తనకి చెప్పడం ఇష్టం లేదేమో మీరు ఎందుకు అతని ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది. మను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటాడు. మహేంద్ర ఏంటి మను ఈ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు నీ బర్త్డే నువ్వు చెప్పకపోయినా మేము తెలుసుకుంటాముఅంటాడు. రాజీవ్ కారుకి అడ్డుపడి ఏంటి భయ్యా నువ్వు నా మరదలు దగ్గర చాలా ఓవర్ చేస్తున్నావు అసలు నువ్వు ఆ మిషన్ ఎడ్యుకేషన్ పని నా మరదలు తోనే చేయాలా వేరే వాళ్ళతో చేయలేవా అంటే వసుధార నా మరదలు నాకు మాత్రమే సొంతం ఇంకోసారి నువ్వు నా మరదలు తో క్లోజ్ గా ఉండడం చూశాను అనుకో ఊరుకోను అంటాడు. మను నీలాంటి దుర్మార్గుల నుండి వసుధార మేడంని కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటాడు

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N