NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa: భర్తని పక్కన పెట్టి ఆ స్టార్ హీరో పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంధ్య.. మండిపడుతున్న ప్రేక్షకులు..!

Paluke Bangaramayenaa serial March 15th 2024 updates

Paluke Bangaramayenaa: ప్రస్తుత కాలంలో స్టార్ మా సీరియల్స్ లో ఎంతటి ఉషారును చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. ఇక అలా స్టార్ మా లో ప్రసారమైనదే పలుకే బంగారం ఆయన సీరియల్ కూడా. రీసెంట్ గా స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది.

Paluke Bangaramayenaa  serial March 15th 2024 updates
Paluke Bangaramayenaa serial March 15th 2024 updates

అదేవిధంగా ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్ర పోషిస్తున్న స్వర అలియాస్ సంధ్య తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ్ అమ్మాయి. ఈమెకి ఓ తమ్ముడు సైతం ఉన్నాడు. ఇక చదువు విషయానికి వస్తే.. సంధ్య బిటెక్ కంప్లీట్ చేసింది. ఇక బీటెక్ ఫైనల్ ఇయర్ లోనే ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మంచి మేర ప్రేక్షక ఆదరణ పొందింది.

Paluke Bangaramayenaa  serial March 15th 2024 updates
Paluke Bangaramayenaa serial March 15th 2024 updates

అంతేకాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు లోను నటించింది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తమిళ్ సీరియల్స్ లో నటించే అవకాశం కొట్టేసింది. మొదటగా ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ రోల్స్ లో కనిపించింది. అనంతరం పాజిటివ్ రోల్స్ కి షిఫ్ట్ అయింది. ఇక అలా కొన్ని రోజులు నటించి తమిళ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అలా తమిళ్లో మంచి పేరు దక్కడంతో తెలుగు పై మగ్గు చూపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పలుకే బంగారమాయన సీరియల్ లో హీరోయిన్గా నటిస్తుంది.

Paluke Bangaramayenaa  serial March 15th 2024 updates
Paluke Bangaramayenaa serial March 15th 2024 updates

మొదటి సీరియల్ తోనే ఎనలేని గుర్తింపును సంపాదించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క నటి మాత్రమే కాదు డాన్సర్ కూడా. పర్సనల్ విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ కి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. భర్త పేరు ప్రిట్టు మను. ఇతను కూడా తమిళ్ నటుడు. ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పెళ్లి పిల్లలు ఉన్నప్పటికీ మరొక స్టార్ హీరో మరియు డైరెక్టర్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో సంధ్యా సైతం నడుస్తుంది. తనకి పెళ్లి అయినప్పటికీ మరో స్టార్ హీరో పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N