NewsOrbit
సినిమా

`వెంకీ మామ` ముందుగానే వ‌సున్నాడు

రియ‌ల్ లైఫ్ మామ అల్లుడు వెంక‌టేష్‌, నాగచైత‌న్య సినిమాలో కూడా మామ అల్లుడుగా న‌టిస్తున్నాడు. వీరి క‌ల‌యిక‌లో రూపొదుతున్న చిత్రం `వెంకీ మామ‌`. బాబీ ద‌ర్శ‌కుడు. సురేష్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లు. ఇప్పుటికే చిత్రీక‌ణ ప్రారంభించుకున్న ఈ చిత్రంలో ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో కీల‌క షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద్భంగా విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. సినిమా ఆలోపే పూర్త‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి సినిమాను ఆల‌స్యం చేయ‌కుండా సెప్టెంబ‌ర్ 13న‌విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచన చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ చిత్రంలో మాజీ మిస్ట‌ర్ ఇండియా ప్ర‌తీక్ జైన్ విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా హీరోయిన్స్‌.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Leave a Comment