NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 23 2024 Episode 168: పావు కేజీ మటన్ తో బిర్యానీ వేయమంటున్న చంగయ్య, గంగా గంగాధర్ కి ఇల్లు అద్దెకిస్తారా లేదా..

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

Mamagaru March 23 2024 Episode 168:  గంగ నీ ఇష్టం నన్ను వెళ్ళిపొమ్మంటున్నావ్ బొద్దింకలు వస్తే మాత్రం నేనేం చేయలేను అని గంగాధర్ అంటాడు. వద్దండి మీరు ఇక్కడే ఉండండి అని గంగ అంటుంది.మరి నువ్వు చీర కట్టుకోవాలి వెళ్ళిపోమన్నావు కదా అని గంగాధర్ అంటాడు.మీరు వెనక్కి తిరిగి ఉండండి నేను చీర కట్టుకుంటాను అని గంగ చెప్పడంతో గంగాధర్ వెనక్కి తిరుగుతాడు. గంగ పైట కొంగు  భుజం మీద వేసుకునే సరికి అది వెళ్లి గంగాధర్ మీద పడుతుంది. అది నోటితో పట్టుకొని గంగాధర్ వెలుకు చుట్టుకుంటూ ఉంటాడు. అది గమనించిన గంగ ఒకసార పైటకొంగుని లాగడంతో గంగాధర్ వచ్చి గంగానే చూస్తాడు మళ్లీ వెనకకు మోచేతితో నడుస్తుంది. వెనకకు తిరిగి గంగాధర్ నిలబడతాడు గంగ చీర కట్టుకుంటూ ఉండగా తొంగి నడుము చూస్తాడు.

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights
Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

చీర కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఏంటండీ ఇటే తిరిగి ఉన్నారు నేను చీర కట్టుకోవడం చూశారు కదూ అని గంగ అంటుంది. గంగ నేను ఇటు ఎందుకు తిరిగాను అంటే బొద్దింక నీ వైఫ్ వస్తుంది అందుకే చూస్తూ ఉన్నాను అని గంగాధర్ చెప్పడంతో గంగ గంగాధర్ ని హగ్ చేసుకుని బొద్దింక వెళ్లిపోయిందా అని అంటుంది. తనను గట్టిగా పట్టుకున్న గంగాధర్ ఇంకా వెళ్ళిపోలేదు గంగ అని అంటాడు. మీరు అన్ని పోకిరి వేషాలు వేస్తున్నారు ఇల్లు చూసుకోవడానికి వెళ్లాలి కదా అని గంగ అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights
Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

పాండురంగ మటన్ తేవడానికి బయటకి రాగానే బైకు టైర్ పంచర్ అయ్యి ఉంటుంది అది చూసిన పాండురంగ సిరి అన్నయ్య నీ బైక్ తాళం అడుగురా అని చెబుతాడు. సిరివెల్లి సుధాకర్ ని బైక్ తాళం అడిగితే ఇవ్వను అంటాడు. సిరి వెళ్ళిపోతుంది. అదేంటండీ పాండు కి బైక్ తాళం ఇవ్వొచ్చు కదా మీరు ఎక్కడికి వెళ్లట్లేదు కదా అని వసంత అంటుంది. వెళ్లట్లేదు వసంత ఈరోజు సెలవా కానీ వాడు మందు తాగేసి ఎక్కడైనా బైక్ పడేస్తే అందుకే ఇవ్వనన్నాను అని సుధాకర్ అంటాడు. ఇంతలో పాండురంగ అక్కడికి వచ్చి అదేంటన్నయ్య అలా అంటావ్ నేనెప్పుడైనా మందు తాగి అలా చేశానా అని అంటాడు.ఎవరికి తెలుసు రా ఈ రోజు అలా జరుగుతుందేమో అందుకే బండి ఇవ్వను అయినా నువ్వు తాగుబోతు కాదా తాగి బండి ఎక్కడైనా పడేస్తే అని సుధాకర్ అంటాడు. పాండురంగ ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights
Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

గంగా గంగాధర్ ఇల్లు కోసం వెతుకుతూ ఉండగా ఒకచోట టు లెట్ బోర్డు కనిపిస్తుంది అక్కడికి వెళ్లి వాళ్ళు అడుగుతారు వారిని చూసి నువ్వు చ0గయ్య కొడుకు కదా నీకు రూమ్ ఇవ్వమని అంటారు. గంగ నువ్వు ఒక్కదానివే వెళ్ళు అందుకే నేను రాను అని గంగాధర్ అంటాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళినా ఇంట్లో ఉండేది ఇద్దరం ఉంటాం కదండీ అప్పుడైనా చూస్తారు రండి ఈ ఒక్కళ్ళే ఉందా ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి అని గంగ  తీసుకువెళ్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights
Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

ఇంతలో చంగయ్య ఇంటికి వచ్చారే పాండు మటన్ తెచ్చాను ఇది తీసుకువెళ్లి మీ వదినకిచ్చి దమ్ము బిర్యాని వేయమని చెప్పు అని అంటాడు. మీరు ఎంత మంచి వారు నాన్న మటన్ తెచ్చారా అని చూసేసరికి అందులో పావు కేజీ మటన్ ఉండడంతో షాక్ అయిపోయి పాండురంగ ఏంటి నాన్న ఈ పావు కేజీ మటన్ 2 కేజీల కూరగాయలు పెట్టి దమ్ము బిర్యాని వేయాల ఇది ఎవరికీ వస్తుంది నాన్న అని పాండురంగ అంటాడు. రేయ్ ఇదేరా పొదుపు చేయడం అంటే వెళ్లి వసంతకి ఇవ్వు తను చూసుకుంటుంది అని చంగయ్య అంటాడు. ఇంతలో వసంత అటుగా రావడంతో చంగయ్య చూసి వసంత ఇలా రామని పిలుస్తాడు. ఏంటి మామగారు అని వసంత అడుగుతుంది. వదిన నేను చెప్తాను అని పాండురంగ ఆ మాటను కూరగాయలు ఇచ్చి ఈ పావు కేజీ మటన్ 2 కేజీల కూరగాయలు నాన్న తెచ్చాడు వీటితోనంట దమ్ము బిర్యాని వేయి అని పాండురంగా చెబుతాడు. అవి చూసిన వసంత ఏంటి మామయ్య గారు వీటితో దమ్ బిర్యానీ ఎలా వేస్తారు ఎవరికి సరిపోదు కదా అని వసంత అంటుంది. నేను చెప్తాను వదిన నాన్న పొదుపు చేయమన్నాడు అని పాండురంగ అంటాడు. చూడు వసంత నువ్వేం చేస్తావో నాకు తెలియదు పిల్లలు మటన్ అడిగారు తెచ్చాను కానీ దమ్ము బిర్యాని  వాసనతో ఇల్లు గుమగుమలాడి  పోవాలి అని చ0గయ్య అంటాడు. వసంత వెర్రి మొహం వేసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights
Mamagaru Today Episode March 23 2024 Episode 168 highlights

గంగ గంగాధర్ అలా ఇల్లుల కోసం చానా ఇల్లులు వెతుకుతారు ఎవరు ఇల్లు ఇవ్వమని అంటారు. నువ్వు చ0గయ్య కొడుకువి పవన్ ని కోటి హాస్పిటల్ లో పడేసావని ఎవరు ఇల్లు ఇవ్వరు. అలవాలు ఇల్లు కోసం వెతుకుతూ ఉండగా ఒక ఇంట్లో ఆ ఇల్లు కల్లా ఉన్నారు మీకు  ఇల్లు కావాలా అని అడుగుతాడు. అవును సార్ మేము అడగకముందే ఇల్లు కావాలి అంటున్నారు మేము మీకు తెలుసా అని గంగాధర్ అంటాడు. ఎందుకలా అన్నానో ఒకసారి చూడండి అని తన ఫోన్లో సురేంద్ర వర్మ చేసిన వీడియో చూపెడతాడు. అందులో సురేంద్ర వర్మ అందరికీ నమస్కా చంగయ్య కొడుకు నా కొడుకుని కొట్టి కోమలో పడేశాడు అతను మి సహాయం కోరి మీ ఇంటికి వస్తే ఏ సహాయం చేయకండి అని సురేంద్ర వర్మ వీడియో చేసి యూట్యూబ్లో పెడతాడు అది చూసినా గంగా గంగాధర్ షాక్ అయిపోతారు..

Related posts

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

sekhar

Hema: రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

sharma somaraju

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Saranya Koduri

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella