NewsOrbit
జాతీయం న్యూస్

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీ నుండే ఆయన పాలన సాగిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. కస్టడీ నుండి కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలపై ఈడీ ఓ పక్క దర్యాప్తు చేపట్టగా, ఇదే సమయంలో తాజాగా మరో ఉత్తర్వులు సీఎం జారీ చేయడం విశేషం.

Arvind Kejriwal

మంగళవారం ఉదయం లాకప్ నుండి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత మందుల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీ లో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి వెళ్లిన తర్వాత నీటి సమస్య నివారణ కోసం మంత్రి అతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది.

కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఈడీ అధికారులు మంత్రి అతిశీని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో కస్టడీ నుండి ఆయన రెండో ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju