NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ కు తల్లి సురేఖ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..!!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే హడావిడి బీభత్సంగా ఉంది. తన బర్త్ డే నాడు రామ్ చరణ్ తన కొత్త సినిమాలకి సంబంధించి మూడు అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ నీ సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇక ఇదే సమయంలో కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సురేఖ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయటం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే చిరంజీవి భార్య చరణ్ తల్లి సురేఖ ఆమె ఫుడ్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజుల క్రితం ప్రారంభించడం తెలిసిందే. “అత్తమ్మ కిచెన్” పేరిట ఉపాసన కొణిదెల ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఛానల్ లో చరణ్ బర్తడే సందర్భంగా.. తనదైన శైలిలో సురేఖ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట.

Mother Surekha surprise gift to Ram Charan

విషయంలోకి వెళ్తే.. “అత్తమ్మ కిచెన్” తరఫున.. కొడుకు జన్మదినోత్సవం సందర్భంగా తన చేతి వంటతో చేసిన ఆహారాన్ని 500 మంది అనాధలకు… అన్నదానం చేయటానికి రెడీ కావడం జరిగింది అట. ఈ రకంగా పుట్టినరోజు నాడు కొడుకు చరణ్ ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారట. రామ్ చరణ్ చివరి సినిమా “RRR” విడుదలయ్యి రెండు సంవత్సరాలయిపోయింది. ప్రపంచ స్థాయిలో భారీ హిట్ అందుకుని ఇంత గ్యాప్ రావడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు చేస్తున్న “గేమ్ చేంజర్” త్వరగా కంప్లీట్ చేయనున్నారట. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది.

Mother Surekha surprise gift to Ram Charan

మరోపక్క బుచ్చిబాబు సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సుకుమార్ సినిమా కూడా అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం సుకుమార్ “పుష్ప” రెండోభాగం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15వ తారీకు “పుష్ప” సెకండ్ పార్ట్ రిలీజ్ కాబోతుంది. అనంతరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి చరణ్ ప్రాజెక్టు సెట్స్ మీదకు సుక్కు తీసుకెళ్లబోతున్నట్లు టాక్. “గేమ్ చేంజర్” అయిన వెంటనే ఏకధాటిగా… బుచ్చిబాబు సినిమా చేయబోతున్నారట. ఏది ఏమైనా ఇక నుండి సినిమాలు వేగవంతంగా పూర్తి చేసి విడుదల చేయాలని చరణ్ డిసైడ్ కావడం జరిగింది అంట.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri