NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 27 2024 Episode 1199: గాయత్రి ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనుకున్న సుమన..

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

Trinayani March 27 2024 Episode 1199:  ఏం చేస్తారో నాకు తెలియదు బాబు గారు గాయత్రి పాప నాకు కావాలి అని నైని అంటుంది. చిన్నప్పుడు  తప్పిపోయిన గాయత్రి అత్తయ్య గురించి ఇంతవరకు కనిపెట్టలేకపోయాం ఇప్పుడు తప్పిపోయిన పాప గురించి ఎక్కడా తెలుస్తుంది చెప్పు అని హాసిని అంటుంది. తెలియాలి నాకు అని నైని అంటుంది. కట్ చేస్తే, గాయత్రి పాప నువ్వు అడుకో ఇంట్లోనే ఉన్నావని ఎవరికీ తెలియదు నిన్ను మాయమయ్యేలా చేసింది నేనే అని ఎవరికీ తెలియదు అని డమ్మక్క గాయత్రీ పాపతో మాట్లాడుతూ ఉండగా సుమను చూసి డమ్మక్క ఇంత పని చేస్తావా అని అనుకుంటుంది. ఇలా ఎవరికీ కనిపించకుండా చేయడం వెనక ఒక కారణం ఉందిలే ఆకలేస్తుందా పాలు తెస్తా ఉండు అంటూ డమక్క వెళ్ళిపోతుంది.

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights
Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

డమ్మక్క వెళ్ళిపోగానే పాప తల్లిదండ్రిని పోగొట్టుకొని ఆనందంగా ఉంటున్నావా అయినా కోట్ల ఆస్తిని తీసుకొని ఆనందంగా ఉన్నావా డమ్మక్క దాచిపెట్టినట్టు ఎవరికి చెప్పలేదు నిన్ను ఎత్తుకు వెళ్లి వచ్చేటప్పుడు కోట్ల మూడుతో వస్తాను పద అని గాయత్రీ ని ఏతికుని వెళ్ళిపోతుంది సుమన. పాలు తీసుకొని డమ్మక్క వచ్చే సరికి పాప కనిపించలేదని ధ్యానం చేసి చూసేసరికి సుమన ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు డమ్మక్కకి కనిపిస్తుంది. ఇది నీ పనా అని డమ్మక్క అనుకుంటుంది. కట్ చేస్తే, గాయత్రి పాపను తీసుకువెళ్లి ఒకచోట కూర్చోబెట్టి కొత్త సిమ్ము ఫోన్ లో వేసి మా అక్కకి ఫోన్ చేసి 50 కోట్లు ఇవ్వమని అడగాలి అని అనుకుంటుంది సుమన. అప్పుడు నువ్వు కూడా దొరికిపోతావు పాపని అడ్డం పెట్టుకొని సొమ్మును రాయించి కోవాలని చూస్తావా అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights
Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

ఈ పాప అనాధైనా సరే కోట్ల ఆస్తిని తెచ్చుకుంది అని గాయత్రి ని ఎత్తుకుంటుంది సుమన. సుమన నువ్వు గాయత్రి ని వదిలి పెట్టకపోతే ఉలొచ్చి నీ నాగలోకానికి తీసుకువెళ్తాను అప్పుడు నీకు జన్మలో కనిపించదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. గాయత్రి పాపని కింద దించి ఉలోచని తీసుకుంటుంది సుమన. కట్ చేస్తే, గాయత్రి పాప దొరకలేదని అందరూ విచారణలో ఉంటారు.పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎంతసేపు ఎదురు చూస్తారు అని వల్లభ అంటాడు. నైని దీర్ఘసుమంగళీభవ అని పెద్ద బొట్టమని బాగానే ఆశీర్వదించావ్ ఇప్పుడు దాని మొగుడు నాగయ్య కూడా జాడలేడు అని దురంధర అంటుంది. డమ్మక్క నువ్వు శివ భక్తురాలివి గాయత్రి పాప గురించి చెప్పగలవా అని విశాల్ అంటాడు. పాప గురించి చెప్పే కంటే తల్లి గురించి చెప్పేది కదా తమ్మి తెలిస్తే అని వల్లభ అంటాడు. ఇంతలో సుమన వస్తుంది.

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights
Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

ఎక్కడికి వెళ్లావు అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాప కోసం వెతికి వస్తున్నాను అని సుమన అంటుంది. సుమన గాయత్రి ని చూసావా అని విశాల్ అంటాడు. చెల్లి పాప ఎక్కడుంది అని నైని అడుగుతుంది. చూశానని చెప్తుంది కానీ చూసి ఎత్తుకు రాలేదంటే తన మాటలు నమ్మకండి వదిన అని విక్రాంత్ అంటాడు. నేనేమి మాటలు చెప్పడం లేదు నా కూతుర్ని తీసుకొచ్చాను అని సుమన ఉలోచిని చూపెడుతుంది. గాయత్రి ని ఎత్తుకుంటే నువ్వు ఊరుకోవు కదా అని సుమన అంటుంది. ఎత్తుకుంటే ఊరుకోరు కానీ ఎత్తుకు పోతే ఏం చేస్తారు తెలుసు కదా సుమన అని పెద్ద బోట్టమ్మ అంటుంది. గాయత్రి ని ఎవరు ఎత్తుకెళ్లారు అని విశాల్ అంటాడు. ఇంకెవరు బావగారు ఈ పెద్ద బొట్టమ్మ అని సుమన అంటుంది. పాపని ఎత్తుకొని చీకట్లో ఏం చేస్తున్నావ్ అంటే నేరం నా మీద నడుతావా అని పెద్ద బోట్టమ్మ అంటుంది. గాయత్రి పాపని సుమన కిడ్నాప్ చేయాలని చూసింది అని విశ్రాంత్ అంటాడు. మీ అక్క కూతురిని నువ్వు ఎత్తుకెళ్తే నీకేం వస్తుందమ్మా అని పావన మూర్తి అంటాడు. వందల కోట్లు కావాలని డిమాండ్ చేయాలనుకుందేమో అని దురంధర అంటుంది.

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights
Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

ఆ పిల్ల ఏమైనా పుట్టుకతో అపర కోటేశ్వరలు కాదు కదా పాలు కూడా తాగలేని దీన పరిస్థితిలో ఉంటే మా అక్క వాళ్ళు దత్తత తీసుకున్నారు తప్ప తనే మీ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాదు అని సుమన అంటుంది. అవన్నీ అనవసరం నువ్వు పాపని ఎత్తుకెళ్లావా లేదా అని విక్రాంత్ అంటాడు. ఊరికే అన్నారు కదా చెల్లి అని నైని అంటుంది. మీ ముగ్గురు మధ్యన ఏదో నాటకం జరిగింది అని విశాల్ అంటాడు. డమ్మక్క మౌనంగా ఉన్నావేంటి అని తిలోత్తమ అడుగుతుంది. నేను ఒకటి తెలిస్తే అ విశాలాక్షమ్మ ఇంకొకటి చేసింది అని డమ్మక్క అంటుంది. ఏం చేద్దాం అనుకున్నావ్ అని నైని అంటుంది. బయట ఏం జరిగిందో నేను చెప్తాన గాయత్రి పాపని ఎత్తుకొని బయటికి వెళ్తూ ఉంటే గాయత్రి పాపని ఇవ్వకపోతే ఉలోచిని వదిలిపెట్టను అనేసరికి గాయత్రి పాపని ఇచ్చింది

Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights
Trinayani Today Episode March 27 2024 Episode 1199 highlights

అని పెద్ద బొట్టమ్మ చెబుతుంది. అదంతా అబద్ధం గాయత్రి పాప కోసం నేను వెతుకుతూ బయటికి వెళ్తే తను ఉలోచి పాపని ఎత్తుకొని వెళ్తూ నాకు కనిపించావు అని సుమన అంటుంది. ఏ సుమన జరిగింది చెప్పు అబద్ధం ఎందుకు చెప్తున్నావ్ అని పెద్ద బోట్టమ్మ అంటుంది. వీళ్ళని అడిగితే చెప్పరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని విక్రాంత్ అంటాడు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella