Trinayani December 07 2023 Episode 1104: తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..
Trinayani December 07 2023 Episode 1104: ముందు నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకో అని విక్రాంత్ అంటాడు. ఏంటి రాకూడదా అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మకి అన్నం పెట్టినందుకు...