NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

Trinayani April 18  2024 Episode 1216: అరవకండి హాసిని వస్తుంది అని తిలోత్తమ అంటుంది.ఆ సౌండ్ విని హాసిని లేచి బయటికి వస్తుంది. పూల కుండీ కింద పడిపోయింది ఎవరూ లేరు ఏదో గాలికి పడి ఉంటుంది అని హాసిని పూల కుండీని లేపి నిలబెడుతుంది.పూల కుండీ నిలబెట్టిన తర్వాత విశాలాక్షి దగ్గరికి వచ్చి ఇంత జరుగుతున్న విశాలాక్షి గాడ నిద్రలో ఉంది పాపం ఎద్దులయ్య డమ్మక్క బయట పడుకున్నారు విశాలాక్షి మాత్రం వాతావరణం కి సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయింది అంటూ తన మెడలో ఉన్న వజ్రాల మంగళసూత్రాలను పట్టుకొని చూసి ఇవి పెళ్లి కాకముందే నువ్వు వేసుకున్నావ్ పెళ్లయిన తర్వాత భర్తను ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత బాగా చూసుకో అంటూ వెళ్ళిపోతుంది హాసిని. హాసిని వెళ్లిపోయిందని తిలోత్తమ వచ్చి విశాలాక్షి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కట్ చేసి తన మెడలో వేసుకుంటుంది.

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights
Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

ఒక్కసారిగా కరెంటు పోయి ఆ చీకట్లో విశాలాక్షి పోచమ్మ రూపంలో దర్శనమిచ్చి ఒళ్లంతా కళ్ళతో మంటలతో తిలోత్తమకి కనపడి భయ పెట్టి తన ఒళ్లంతా మసిని చేసేస్తుంది .మమ్మీ ఎక్కడున్నావు త్వరగా వచ్చెయ్ ఎవరైనా వస్తే బాగోదు అని వల్లభ అంటూ ఉంటాడు. ఇంతలో అందరూ గబాల్న లేచి కిందికి వచ్చేస్తారు. ఇంతలో కరెంట్ కూడా వస్తుంది. విశాలాక్షి అలాగే నిద్రపోయి ఉంటుంది. కరెంట్ వచ్చిసరికి తిలోత్తమ ఒళ్లంతా నల్లగా అయిపోయి భయంకరంగా నల్ల పోచమ్మ రూపంలో ఉంటుంది. ఏంటి అత్తయ్య ఒళ్లంతా నల్లగా మారిపోయింది అని నైని అంటుంది. విశాలాక్షి మెడలో ఉండవలసిన మంగళ సూత్రాలు నీ మెడలో ఉన్నాయి ఏంటి అని హాసిని అంటుంది. వజ్రాల మంగళసూత్రం నా మెడలో వేసుకొని చూసుకుందాం అనుకున్నాను కానీ ఇలా మారిపోయాను అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights
Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

మమ్మీ నిన్ను చూస్తే భయం వేస్తుంది ఎందుకిలా అయిపోయావ్ అని వల్లభ అంటాడు. అమ్మ ఎందుకిలా చేశావు అని విశాల్ అంటాడు. ఇది మీ అమ్మ చేయించింది కదా విశాల్ నేను మీ అమ్మకు సవితిని అవుతాను కదా నాది అనుకొని వేసుకున్నాను అని తిలోత్తమ అంటుంది. సవితి అని నువ్వు అనుకుంటే సరిపోదు గాయత్రి అమ్మగారు కూడా అనుకోవాలి అని నైని అంటుంది. చాలా పెద్ద పొరపాటు చేసావ్ అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది అని విశాల్ అంటాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నేను మామూలుగా ఎలా మారుతాను చెప్పండి అని తిలోత్తమ అంటుంది. ఏముంది విశాలాక్షి మంగళసూత్రం కాబట్టి తనకు క్షమాపణ చెప్పండి అని నైని అంటుంది. తిలోత్తమ మంగళసూత్రాలు తీసి విశాలాక్షి చేతులో పెట్టి క్షమించమని అడుగుతుంది. క్షమించమంటే సరిపోదు చెంప దెబ్బ కూడా తినాలి అని విశాలాక్షి అంటుంది. ఎవరు కొడతారు తనని నువ్వు కొడతావా అని వల్లభ అంటాడు. ఆ వస్తువు ఎవరిదో వారికి అధికారం ఉంటుంది గాయత్రీ పాప తిలోత్తమ చెంప మీద కొడితే తన ఒళ్లంతా మామూలుగా మారిపోతుంది అని విశాలాక్షి అంటుంది. ఏంటి అనాధ పిల్ల మా అమ్మని కొడుతుందా అని వల్లభ అంటాడు. తప్పదు మరి మామూలుగా మారాలంటే పడాలి అని నైని అంటుంది.

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights
Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

ఇది మాత్రం అన్యాయం అనాధ పిల్ల కొడితే తిలోత్తమ అత్తయ్య మామూలుగా ఎలా మారుతుంది అని సుమన అంటుంది. చూస్తారుగా మీరే అని విశాలాక్షి విశాల్ దగ్గర ఉన్న గాయత్రి పాపని ఎత్తుకొని తిలోత్తమ చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తుంది. ఆఖరికి మా అమ్మని ఆ పిల్ల చేత కొట్టిస్తారా అని వల్లభ అంటాడు. మీ అమ్మని తీసుకువెళ్లి మొహం కడిగించు అని విశాలాక్షి అంటుంది. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వస్తారు. ఏమైంది తిలోత్తమ అని గురువుగారు అడుగుతారు. గాయత్రీ అక్క అమ్మవారికి చేయించిన వజ్రాల మంగళ సూత్రాలు విశాలాక్షి ఏసుకొచ్చింది అవి నా మెడలో వేసుకుంటే ఎలా ఉంటుందో చూసుకుందామని వేసుకున్నాను గురువుగారు కానీ నేను నల్లగా మారిపోయాను విశాలాక్షి కూడా నల్లగా కనపడి నన్ను భయపెట్టింది కానీ గాయత్రి పాప కొట్టడంతో నేను మామూలుగా అయిపోయాను అది ఎలా సాధ్యమైంది స్వామి అని తిలోత్తమ అంటుంది. ఒక్కసారి అమ్మవారికి చేయించిన మంగళ సూత్రాలు మానవులు మాత్రం వేసుకోకూడదు అని తెలియదా తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు.

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights
Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

మరి ఆ విశాలాక్షి పాప ఏసుకుంది తనకేం కాలేదు కదా గురువుగారు అని వల్లభ అంటాడు. తను గారడీ పిల్ల కాబట్టి ఏదో మాయ చేసి ఉంటుంది అందుకే తనకేమీ కాలేదు అని తిలోత్తమ అంటుంది. తను విశాలాక్షి కాబట్టి అందుకే ఏమీ కాలేదు అని అఖండ స్వామి అంటాడు. స్వామి రేపు నైని తడి బట్టలతో గుడికి వెళ్ళమని విశాలాక్షి చెప్తుండగా విన్నాను మీరు ఒక చిన్న సహాయం చేయాలి గురువుగారు అని తిలోత్తమ అంటుంది. ఏంటి అని గురువుగారు అంటారు. ఏమీ లేదు స్వామి నీళ్లలో మంట వచ్చే ఏదైనా మూలిక ఉంటే ఇవ్వండి అని తిలోత్తమ అడుగుతుంది. ఎందుకు తిలోత్తమ అని అఖండ స్వామి అంటారు.

Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights
Trinayani Today Episode April 18  2024 Episode 1216 highlights

మా మమ్మీ దూరంగా ఆలోచిస్తుంది పని అయ్యాక చెప్తుందిలే స్వామి అని వల్లభ అనడంతో అఖండ స్వామి మూలికను తెచ్చి ఇది నీటి మీద కూడా మంట వస్తుంది దీన్ని జాగ్రత్తగా వాడండి లేదంటే ప్రమాదం కొని తెచ్చుకుంటారు అని అఖండ స్వామి చెబుతాడు. అలాగే అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హాసిని ఒక ప్లేట్లో బియ్యం పోసి పూజకు సిద్ధం చేస్తూ ఉంటుంది. పెద్దమ్మ 9 ఉసిరికాయలు బియ్యం మీద పెట్టు అని విశాలాక్షి చెబుతుంది. మంచిగా పెట్టవే లేదంటే అపచారం జరుగుతుంది అని దురంధర అంటుంది. విశాలాక్షి ఇలాగేనా పెట్టేది అని హాసిని అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N