NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

Jagadhatri April 18  2024 Episode 208: మీ భుజాలు మీరే ఎంత సేపు తడుముకుంటారు వదిన అని నిషిక అంటుంది. ఒక్కరు మెచ్చుకోవాలి కానీ మనల్ని మనం మెచ్చుకోకూడదు ఏదైనా ప్రాబ్లం జరిగితే బొక్క బోర్లా పడతారు అని వైజయంతి అంటుంది. నిషిక ఏం మాట్లాడుతున్నావ్ అని సుధాకర్ అంటాడు.ఇంతలో పోలీస్ వాళ్ళు వస్తారు.తన మీద అరవడం మానేసి పోలీసులు ఎందుకు వచ్చారు కనుక్కో బావ అని వైజయంతి అంటుంది. ఎస్.ఐ. గారు మేము మీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కౌశికి అడుగుతుంది.

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights
Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

మేడం మినిస్టర్ హరినాథ్ గారు మీ మీద కేసు పెట్టారు అందుకే మిమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చాము అని ఎస్.ఐ. అంటాడు. తప్పు చేసిన అతన్ని వదిలిపెట్టి నన్ను అరెస్టు చేస్తానంటారు ఏంటండీ అని కౌశికి అంటుంది. ఫేక్ వీడియో మీ ఛానల్ లో వేసినందుకు అతను పరువు నష్టం కింద మిమ్మల్ని అరెస్టు చేసి మీ ఛానల్ ని మూసివేయాలని మాకు కంప్లైంట్ ఇచ్చాడు మేడం అని ఎస్సై అంటాడు.అది ఫేక్ వీడియో ఏంటి ఎస్సై గారు మేము అన్ని ఎంక్వైరీ చేసి మా చానల్లో వేసాం అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights
Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

ఒకసారి పక్క ఛానల్ పెట్టి చూడండి మేడం ఒరిజినల్ వీడియో వస్తుంది అని ఎస్.ఐ. అంటాడు. కౌశికి వేరే ఛానల్ పెట్టి చూడగానే ఒరిజినల్ వీడియో వస్తుంది తను వేసిన ఫేక్ వీడియో కూడా వస్తుంది అది చూసి షాక్ అయిపోతుంది. నేను అప్పుడే చెప్పాను దీని మాటలు విని నువ్వు ఛానల్ లో ఆ వీడియో వేశావు ఇప్పుడు ఎవరు వదిన బాధ్యులు అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights
Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

నిషి ఎంత చెప్పినా వినకుండా వీళ్ళ మాటలు విని నువ్వు ఆ వీడియో ఛానల్ లో వేసావ్ ఇప్పుడు నష్టం ఎవరు భరిస్తారు కౌశికి అని వైజయంతి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు కష్టం ఎలా వచ్చిందో తెలుసుకోకుండా తనని ఇలా నిందిస్తారా అని సుధాకర్ అంటాడు. నిషి వదినను ఏమీ అనకండి ఏదైనా తప్పు జరిగింది అంటే అది నా వల్లే అని జగదాత్రి అంటుంది. తప్పు మీ ఇద్దరి వల్ల జరిగింది కాబట్టి కౌశికి వదిన నువ్వు సీ.ఈ.ఓ. పదవి నుంచి తప్పుకోవాలి అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights
Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

ఏం మాట్లాడుతున్నావ్ నిషి తను ఎంత కష్టపడితే ఈ ఛానల్ ఉందో నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని సుధాకర్ అంటాడు.చానల్లో ఏ తప్పు జరిగిన అన్ని బాధ్యతలు తనే తీసుకుంటానన్నది ఇప్పుడు నిజంగానే సి.ఈ.ఓ. పదవికి రాజీనామా చేయాలి అని వైజయంతి అంటుంది. ఎస్.ఐ. గారు నాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వండి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాను అని కౌశికి అంటుంది. లేదు మేడం మీ మీద కేసు ఉంది కాబట్టి అవకాశం లేదు అని ఎస్.ఐ. అంటాడు. ప్లీజ్ ఎస్.ఐ. గారు ఒక్కరోజులో నేను కనిపెట్టలేకపోతే నేనే వచ్చి లొంగిపోతాను అని కౌశికి అనడంతో సరేనండీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను కానీ ఒక్కరోజులో పని అయిపోవాలి అని ఎస్సై వెళ్ళిపోతాడు.

Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights
Jagadhatri Today Episode April 18  2024 Episode 208 highlights

వదిన నువ్వు సీ.ఈ.ఓ. కి రాజీనామా చేసి మాలో ఎవరునో ఒకరిని సీ.ఈ.ఓ. చెయ్యి అని నిషిక అంటుంది. నిషి కౌశికి ఇటుక ఇటుక పేరిస్తే ఇంత పెద్ద సామ్రాజ్యం అయింది తను ఎవరికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు అని సుధాకర్ అంటాడు. బాబాయ్ ఇంట్లో వాళ్లకి నేను ఎంత కష్టపడ్డాను అనేది మర్చిపోయారు ఈ కౌశికి సామర్థ్యం మీద వీళ్ళ ఎవరికీ నమ్మకం లేదు ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కి వచ్చాను వాళ్లకి అర్థం కావట్లేదు ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు భయపడి మహావృక్షాన్ని ఎలా అయ్యాను ఇంట్లో వాళ్లకి నేనేంటో నిరూపిస్తాను అని కౌశికి అంటుంది. వదిన మీరే మీ బాధపడకండి మిమ్మల్ని ఒక్క మెట్టు కూడా దిగనివ్వను అని జగదాత్రి అంటుంది.

Related posts

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N