Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..
Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట కట్టి పెట్టారు అది ఎవరు పెట్టారో తెలియదమ్మా అని భావన మూర్తి అంటాడు....