NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani February 26 2024 Episode 1173: పెద్ద బొట్టమ్మని కత్తితో చంపాలనుకుంటున్న సుమన ప్లాన్ ని కని పెడుతుందా నైని..

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

Trinayani February 26 2024 Episode 1173: నా కూతుర్ని కట్టేసిన పెద్ద బొట్టమ్మని ఈ కత్తితో బలి తీసుకుంటాను అని సుమన అనుకుంటుంది. పెద్ద బొట్టమ్మ రా నీ తలకు గాయమైంది కట్టు పడతాను అని అంటుంది నైని. పెద్ద బొట్టమ్మ తన ముందుకి వస్తుంది.నైని పెద్ద బొట్టమ్మకి కట్టు కడుతుంది. పెద్దమ్మ నువ్వు వచ్చి పాపని కాపాడవు అని అంటుంది నైని. సుమన నన్ను రాణిస్తుందా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఉలోచి కోసమైనా నిన్ను ఏమీ అనదు  పెద్ద బొట్టమ్మ అని తనని తీసుకువెళ్తుంది నైని. పెద్ద బొట్టమ్మ ని ఈ కత్తితో గాయం చేస్తాను అని కత్తి బొడ్డులో పెట్టుకొని వస్తుంది సుమన. కట్ చేస్తే, పెద్ద బొట్టమ్మ రాకపోతే పాప పరిస్థితి ఏంటి అని విక్రాంత్ అంటాడు. పెద్దమ్మ వచ్చింది విక్రాంత్ బాబు అని నైని అంటుంది. మమ్మీ పాము తలకు కట్టు కట్టుకుని వచ్చింది అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights
Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

పెద్దమ్మ పెద్ద దానివి నువ్వు కూడా ఆవేశపడడం ఏంటి అని విశాల్ అంటాడు. పాప కోసం అలా చేయాల్సి వచ్చింది బాబు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంతలో సుమన వస్తుంది. మీ పగలతో పాపప్రాణాల మీదకి తీసుకురాకండి అని తిలోత్తమ అంటుంది. క్షమించండి అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నేనే క్షమించిన తర్వాత మీరు నొచ్చుకునేలా మాట్లాడుతారు ఏంటి అని సుమన అంటుంది. సుమన బిడ్డని రెండు చేతులతో ఎత్తుకో అని పెద్ద బొటమ్మ అంటుంది. నేను ఎత్తుకోను అని సుమన అంటుంది. ఎందుకు ఎత్తుకోవు అని విక్రాంత్ అంటాడు. చెల్లి నువ్వు ఎత్తుకో అని నైని అంటుంది. నువ్వు ఎతుకొ అక్క అని సుమన అంటుంది. నేను కూడా ఎత్తుకోను పాపను కాపాడేటప్పుడు నా చేతులు వనికి కింద పడేస్తే అని అంటుంది నైని. మీ అక్క చెల్లెలు ఎత్తుకోకపోతే ఏంటి నేను ఎత్తుకుంటాను అని తిలోత్తమ పాపని ఎత్తుకుంటుంది. పెద్ద బొట్టమ్మ వచ్చి పాపకి విషన్ని లాగుతుంది. పాముగా మారి లాగితే కత్తితో రెండు ముక్కలు చేస్తాను అని సుమన అనుకుంటుంది.

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights
Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

విషన్ని ఎలా పీల్చేస్తుందో చూడండి అని తిలోత్తమ అంటుంది. ఇదే మంచి అవకాశం కత్తితో ఒక్కటే వేటు వేసేస్తాను అని సుమన కత్తి తీయబోతూ ఉండగా అంబా శివ శంభో అని ఎద్దులయ్య అంటాడు. డిస్టర్బ్ చేయకండి అని తిలోత్తమ అంటుంది. సుమన కత్తి తీయబోతూ ఉండగా చెల్లి అటువైపు ఏం పెట్టుకున్నావో తెలియదు కానీ ఇటువైపు ఏం పెట్టాను చూస్తావా అని నైని అంటుంది. సుమన చూసేసరికి తనకి గన్ను గురిపెట్టి ఉంచుతుంది నైని. ఉలోచికి ప్రాణాపాయం తప్పినట్టే అని తిలోత్తమ అంటుంది. పాపని బ్రతికించడానికి వచ్చిన పెద్దమని ఏదో ఒకటి చేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఏం తెచ్చావు అని నైని  అడుగుతుంది. కత్తి తెచ్చాను అని సుమన అంటుంది. సైలెంట్ గా పాపని ఎత్తుకోకపోతే ప్రాణం తీసేస్తాను అని నైని బెదిరిస్తుంది. సుమన ఉలోచిని ఎత్తుకుంటుంది. ఉలొచ్చికి ఏమి కాదు సుమన అరగంట వరకు ఏ పాలు పట్టకు అని పెద్ద బొటమ్మ అంటుంది. పాపని కాపాడినందుకు థాంక్స్ అని సుమన అంటుంది. పెద్దమ్మ వెళ్లిపోతుంది.

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights
Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

కట్ చేస్తే, ఏం చేస్తున్నారు అని సుమన అడుగుతుంది. నలుగురులో ఎందుకు సిగ్గుమాలిన పని చేశావు అని విక్రాంత్ అంటాడు. మీరు అడిగిన దానికి సాక్ష్యం కావాలి అని సుమన అంటుంది. గుడి దగ్గర విష ప్రయోగం జరగబోతుందని ముందే నీకు తెలుసు కదా చెప్పు అని విక్రాంత్ అంటాడు. ఆ విషయమా అని సుమన అంటుంది. పాపను ఎత్తుకొని ఇవ్వలేదని నామీద అబాండం వేసింది అని సుమన అంటుంది. అందరూ మంచితనంతో వదిలేసి ఉండొచ్చు కానీ నేను లోతుగా ఆలోచిస్తాను పెద్ద బొట్టమ్మకి పాపని ఇస్తానన్నా అవని గుడి దగ్గర మాట ఇచ్చావు అని చెప్పింది అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights
Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

అందరి ప్రాణాలు పోవాలనుకున్నదంటే ఉలొచ్చి పాపని చంపాలనుకుంటుంది కదా అని సుమన అంటుంది. నీ అదృష్టం బాగుండి కాబట్టి ఇంకా బ్రతుకున్నావ్ అని విక్రాంత్ అంటాడు. నా బిడ్డను చూసుకోగలిగితే చాలు అని సుమన అంటుంది. అందుకే ఇంకా బ్రతికున్నావ్ అని విక్రాంత్ అంటాడు. ఇక చాలు తలుపు తీయండి లేదంటే సరసం ఆడుకుంటున్నాం అనుకుంటారు అందరూ అని మన అంటుంది. నీకు అంత అదృష్టం లేదులే అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, నైని ఉలోచి ఎలా ఉంది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights
Trinayani Today Episode February 26 2024 Episode 1173 Highlights

తన ప్రాణాలకు మిధికి వస్తే తను ప్రాణాల్ని అడ్డుపెట్టి కాపాడుకుంటుంది తల్లి అలాంటిది బిడ్డ ప్రాణాన్ని అడ్డంపెట్టిందంటే సుమనని ఏమనుకోవాలి అని నైని అంటుంది. అమ్మని కాపాడడం కోసం బిడ్డ కూడా త్యాగం చేయొచ్చు కదా అని విశాల్ అంటాడు. పసిపాప కి ఏం తెలుస్తుంది బాబు గారు అని నైని అంటుంది.నైని అలా మాట్లాడుతూ ఉండగా తిలోత్తమ కి యాక్సిడెంట్ జరుగుతున్నట్టు కనపడుతుంది.నైని ఏమైంది అని విశాల్ అంటాడు. బాబు గారు తినోత్తమ అత్తయ్యకి యాక్సిడెంట్ జరగబోతుంది అని నైని అంటుంది. డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు అని విశాల్ అంటాడు. గాయత్రి పాప కారులో కనబడింది కానీ డ్రైవింగ్ సీట్లు ఎవరు కనపడలేదు అని నైని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella