Trinayani December 02 2023 Episode 1100: విశాలాక్షి ఎవరో తెలుసుకోవడానికి తిలోత్తమ చేస్తున్న ప్రయత్నాలు..
Trinayani December 02 2023 Episode 1100: నిజంగా నీకు చదవడం వచ్చా అమ్మ నైని అడుగుతుంది. చూడు విశాలాక్షి నువ్వు చదవగలిగావు అంటే గాయత్రీ అత్తయ్యకి గండం ఉందో లేదో తెలిసిపోతుంది చదువు...