NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

Trinayani February 24 2024 Episode 1172:  పాపని ఒంటరిగా వదిలేసి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారా అని పెద్ద బొట్టమ్మ ఊలోచిని ఎత్తుకుంటుంది. పెద్ద బొట్టమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటి అని తిలోత్తమ అంటుంది. మనకెలా కనపడుతుంది అని తిలోత్తమ అంటుంది. నాగులపురం నుంచి తెచ్చిన పెట్టె  ఇక్కడ ఉంటే అందరికీ కనపడుతుంది మాత అని ఎద్దులయ్య అంటాడు. పెద్ద బొట్టమ్మ ఎందుకు వచ్చావు వెళ్ళు అని అంటుంది నైని. కారణం ఉండే వచ్చి ఉంటుంది లేమా అని ఎద్దులయ్య అంటాడు. పాప నీటివ్వు పెద్ద బొట్టమ్మ పాలు తాపిస్తాను అని సుమన అంటుంది. నేను తాపిస్తాను సుమన అని పెద్ద బొట్టమ్మ అంటుంది. మీ మధ్య ఏం జరుగుతుంది సుమన అని తిలోత్తమ ఉంటుంది.

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights
Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

అనుమానిస్తున్నావ్ ఎందుకు మమ్మీ అని వల్లభ అంటాడు. అన్నయ్య పెద్ద బొట్టుమ్మ ని చూస్తే శివాలె తే సుమన పాపని ఎత్తుకొని ఇచ్చింది అంటే అనుమానించాల్సిందే కదా అని విశాల్ అంటాడు. ఏదో చేసే ఉంటుంది అని విక్రాంత్ అంటాడు. పెద్ద మా పాప ను ఇవ్వు అని సుమన అంటుంది. పాపని ఎత్తుకొ వచ్చిన నువ్వే అనుమతిచ్చావు కదా అని పెద్ద బొట్టమ్మ అంటుంది.. పాపని ఎత్తుకుంటానంటే నైని ఒప్పుకునేది సుమన కోప్పడేది ఇప్పుడేంటి అంతా తేడాగా ఉంది అని తిలోత్తమ అంటుంది. అదేదో నైని మాతనే అడగాలి అని ఎద్దులయ్య అంటాడు. వదిన ఏమన్నా ప్రాబ్లమా అని విక్రాంత్ అంటాడు. లేని పోనీ గొడవలు అవుతాయి అని అంటుంది నైని. పెద్దమ్మ పాప నుంచి వెళ్ళు అని విశాల్ అంటాడు. నేను ఇప్పుడు వెళితే సుమన మాట తప్పినట్టు అవుతుంది అని పెద్ద బొట్టమ్మ అంటుంది.

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights
Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

తప్పితే తప్పుతుంది నువ్వు వెళ్ళు లేదంటే ప్రమాదం జరుగుతుంది అని నైని  అంటుంది. నైని ఎవరివల్ల వస్తుంది అని విశాల్ అంటాడు. తర్వాత చెప్తాను బాబు గారు అని అంటుంది నైని. చెప్పు మరదలా లేకపోతే అందరూ నిన్నే అనుమానిస్తారు అని వల్లభ అంటాడు. ఎప్పుడు అబద్ధం ఆడని నైని  ఈ  రోజు అబద్ధం చెప్తుంది అని ఎద్దులయ్య అంటాడు. అయితే సుమనకి గండం ఏ రూపంలో వస్తుందో మీరు చెప్పండి అని తిలోత్తమ అంటుంది. నైని నీకు చెప్పగలరు కానీ చెప్పడానికి ఆలోచిస్తుంది అని విశాల్ అంటాడు . వదిన పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని విక్రాంత్ అంటాడు. పెద్ద బొట్టమ్మ వళ్ళనే గండం వస్తుంది సుమన అని అంటుంది నైని. ఇంకా పిల్లని ఎత్తుకొని ఉన్నావు ఏంటమ్మా పాప ను ఇచ్చి వెళ్ళు అని వల్లభ అంటాడు. మా అక్క చెప్పింది కదా వెళ్ళిపో అని సుమన పాపని లాక్కుంటుంది.

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights
Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

పాప ను అల లాక్కుంటున్నాను అసలు తల్లివేనా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నాకన్నా కొరల్లో విషం ఉంటుంది నీకు ఒళ్లంతా విషయమే అని పెద్ద బొట్టమ్మ అంటుంది. తను విషమని నువ్వు ఎలా చెప్తావ్ అని వల్లభ బాధపడ్డాడు. శాంభవి గుడి దగ్గర విష ప్రయోగం జరుగుతుందని సుమన చెప్పనివ్వలేదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఏం చెప్తున్నావ్ పెద్ద బొట్టమ్మ అని నైని అడుగుతుంది. శాంభవి గుడి దగ్గర విష ప్రయోగం జరుగుతుందని ఆ విష0 నీకు చెప్పుదామని వచ్చాను కానీ పాపని ఎత్తుకొని ఇస్తానని నీకు విషయం చెప్పకుండా చేసింది మీ చెల్లి అని పెద్ద బొట్టమ్మ అంటుంది. అబద్ధం ఆడటానికి బుద్ధి లేదు అని సుమన అంటుంది. నాకా నీకు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ముందు బయటికి పో అని సుమన పెద్ద బొట్టుమ్మని బయటికి గెంటేస్తుంది. మాట తప్పుతున్నావ్ సుమన ఇంట్లో వాళ్ల ప్రాణాలు తీయాలనుకున్న నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. వదిన దేనికైనా ఆన్సర్ చెప్పు అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights
Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

వెంటనే వెళ్లకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని సుమన అంటుంది. గండం వస్తుందని ఆవిడతో పేచి పెట్టుకోవడం ఎందుకు అని వల్లభ అంటాడు. ముందు దీన్ని ఇక్కడ ఉంచకండి దీనివల్ల అందరికీ ప్రమాదం ఇది విషజీవి అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఏ పోవే అని పాలు డబ్బా తీసుకొని సుమన పెద్ద బొట్టమ్మని కొడుతుంది. కోపం వచ్చిన పెద్ద బొట్టమ్మ పాముగా మారి సుమన మీదికి బుసలు కొడుతూ వస్తూ ఉండగా ఉలోచి ని అడ్డం పెడుతుంది సుమన.ఉలొచిని కాటు వేస్తుంది పెద్ద బొట్టమ్మ.  పెద్ద బొట్టమ్మ వెళ్ళిపో అని నైని పాపను ఎత్తుకుంటుంది. నేనే చెప్పినట్టు పెద్ద బొట్టమ్మ పాపని కాటు వేయడానికి వచ్చింది అని తిలోత్తమ అంటుంది. నిజానికి పెద్ద బొట్టమ్మ ఉలొచి ని కాటు వేయాలి అని నైని అంటుంది.

Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights
Trinayani Today Episode   February 24 2024 Episode 1172 Highlights

నా బిడ్డ చావాలని చూస్తున్నావా అని సుమన అంటుంది. ముందు పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం పద అని విశాల్ అంటాడు. వద్దు బాబు గారు అని నైని అంటుంది. అయితే పాము పిల్ల కాబట్టి విషం ఎక్కదా అని వల్లభ అంటాడు. పగలు పాపగా ఉంటుంది కాబట్టి విషం ఎక్కుతుంది అని ఎద్దులయ్య అంటాడు. అయితే ఇప్పుడు నా బిడ్డ బ్రతకదా అని సుమన అంటుంది. కాపాడడం కష్టం బ్రతకదు అని డమ్మక్క అంటుంది. అంత నిర్లక్ష్యంగా అంటావేంటి అని తిలోత్తమ అంటుంది. నువ్వు వదినని నిందిస్తావ్ ఏంటి పాపని అడ్డంపెట్టి అని విక్రాంత్ అంటాడు. పాప నీ కాటేస్తుందని నిజం తెలిసినా నాకు బిడ్డ ఉండకూడదు అని మా అక్క ఇదంతా చేసింది అని సుమన అంటుంది. ఏం చేయాలో గురువుగారిని అడగాలి అని విశాల్ అంటాడు. గురువుగారిని కలిసిన ఫలితం లేదు మాత అని ఎద్దులయ్య అంటాడు. మరి ఎలా అని తిలోత్తమ అంటుంది. ఆ విషయం నైని మాతకే తెలియాలి అని డమ్మక్క అంటుంది. నైని కంగారు పడకుండా ఆలోచించు అని విశాల్ అంటాడు. మళ్లీ పెద్ద బొట్టమే రావాలి బాబు గారు పిలుచుకుని వస్తాను పాపని ఎత్తుకోండి అని నైని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, నన్నే కాటేయడనికి వచ్చి నా బిడ్డని కాటేస్తుందా ఊరికే వదిలిపెట్టను అని సుమన అనుకుంటుంది. పెద్ద బొట్టమ్మ ఎక్కడ ఉన్నావ్ ఉలోచిని కాపాడాలి ఇలా జరుగుతుందని ముందే తెలుసు పెద్దమ్మ పాపని కాపాడు అని నైని అంటుంది. మా అక్కకి ముందే తెలుసు అంట గండం నాకు ఉందని అబద్ధం చెప్పి మా అక్క నా పాపని కాపాడేది కానీ నా చేతిలో చచ్చిపోయే దాన్ని ఎవరూ కాపాడలేరు అని సుమన కత్తి తీసుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N