NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani: అను నీ దొంగని చేసిన తిలోత్తమ, ఆ దొంగ ఎవరో సాక్షాలతో కనిపెడతాను అంటున్న ఆర్య..

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

Trinayani: తిలోతమ అందరిని గట్టిగా పిలుస్తుంది.ఎందుకత్తయ్య అంతలా అరుస్తున్నారు అని సుమన అడుగుతుంది.నా నగలు ఇక్కడ వేసుకుందామని తీసుకు వచ్చాను అవి కనిపించడం లేదు అని తిలోత్తమ అంటుంది.అంత కాస్ట్లీ నగలు నువ్వు ఎప్పుడు బయటికి తీసుకురావు కదా అమ్మ అని వల్లభ అంటాడు.ఆర్య వర్ధన్ కుటుంబంలో ఫంక్షన్ అంటే ఏసుకోవాలని తీసుకు వచ్చాను రా నువ్వు కాసేపు నోరు మూసుకో అని తిలోత్తమ అంటుంది.ఇంట్లో నగలు పోయాయి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో తీసి ఉంటారు అని మీరా అంటుంది.మీరా మా వదిన ను చూసి ఎందుకు అంటున్నావు అని నీరజ్ అంటాడు.తను తీసిందని నేను అనలేదు క్యాజువల్ గా చూశాను అని మీరా అంటుంది. డెకరేషన్ చేయడం కోసం పని వాళ్ళు ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి వచ్చారా వెళ్లారో సెక్యూరిటీని కనుక్కుంటాను అని జెండే ఫోన్ చేసి కనుక్కుంటాడు.ఎవరు రాలేదు సార్ గేటుకు లాక్ వేసే ఉంది అని సెక్యూరిటీ చెబుతాడు.

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights
Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

ఆర్య బయటి నుంచి ఎవరూ రాలేదు అంటే నగలు ఇంట్లోనే ఎక్కడో ఉంటాయి అని జెండే అంటాడు.అయితే ఇల్లంతా వెతకండి ఎక్కడో ఒక చోట ఉంటాయి అని తిలోత్తమ అంటుంది. నగలు వెతకొద్దు అలా వెతికితే ఈ కుటుంబాన్ని అవమానించినట్టు అవుతుంది నాకు అది ఇష్టం లేదు అని విశాల్ అంటాడు.అవును ఈ కుటుంబం మీద మార్చ పడడం నాకు ఇష్టం లేదు అని నైని అంటుంది. అలా అంటే ఎలా నైని నా నగలు దొరకాలి కదా అని తిలోత్తమ అంటుంది. సెక్యూరిటీని పిలిపించి రూమ్ లోనే వెతికిద్దాం అని జెండే అంటాడు. ఆడవాళ్ళ రూమ్ లో నేను వెతుకుతాను అని సుమన అంటుంది. ఆగండి దొంగతనం చేసిన వాళ్లు ఈ ఇల్లు ను వదిలిపెట్టి బయటికి వెళ్లిపోవాలి అని అజయ్ అంటాడు. కట్ చేస్తే,సుమన వెళ్లి సరాసరి అను రూమ్లో బ్యాగు ని తీసుకువచ్చి అందరి ముందు పెడుతుంది. ఇదిగోండి అత్తయ్య మీ నగలు అని సుమన అంటుంది.

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights
Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

ఆ నగలు నా రూమ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని అను అంటుంది. నువ్వు తీయకుండా నీ గదిలోకి ఎలా వస్తాయి అని మీరా అంటుంది. మీరా అను ఎలాంటిదో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని శాంతా అంటుంది. మరి నీ గదిలోకి నా నగలు ఎలా వచ్చాయి అని తిలోత్తమ అంటుంది. ఆ నగలు చూసి అందరూ షాక్ లో ఉంటారు. మా వదిన ఎప్పటికీ అలాంటి తప్పుడు పనిచేయదు తనేంటో అందరికీ తెలుసు అని నీరాజ్ అంటాడు. నీరజ్ నువ్వు కొద్దిసేపు ఆగు పది నిమిషాలు టైం ఇవ్వండి సాక్షాలతో దొంగ ఎవరో నేను నిరూపిస్తాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, హాసిని గాయత్రీ పాప ఆకాంక్ష అరటి పండ్లు తిని మనం తిలోత్తమ అత్తయ్య వాళ్ళను పడేద్దాం అని అరటి  తొక్కలు వాళ్ళు వచ్చేదారిలో పడేస్తారు. అవి చూసుకోకుండా తిలోత్తమ మొదట వచ్చి జారీ కింద పడుతుంది. ఆ తరువాత సుమను వచ్చి పడుతుంది.

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights
Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

ఆ తరువాత మానసి మీరు వచ్చి వాళ్ళ మీద పడతారు. అది చూసి హాసిని ఆకాంక్ష నవ్వుతారు. ఇంతలో వల్లభ విక్రాంత్ అటుగా వస్తూ అరే వీళ్ళు జారిపడ్డారే అని వాళ్ళని లేపుతారు.కింద ఎలా పడ్డారు మమ్మీ అని వల్లభ అంటాడు.ఇదిగో ఇలా పడ్డారు అని విక్రాంత్ అరటిపండు తొక్క తీసి చూపెడతాడు. అక్కడే హాసిని పిల్లలతో కలిసి నవ్వుతూ ఉండగా తింగరి దాన ఈ పని నువ్వే చేసావా అని తిలోత్తమ అంటుంది. పిల్లలు వీడియో గేమ్ చూసి ఫోన్లో కళ్ళు పోగొట్టుకుంటారని లైవ్ చూపించాను అత్తయ్య అని హాసిని అంటుంది. ఓస్ తింగరి దాన మా అమ్మని కింద పడేయాలి అనుకుంటావా అని వల్లభ అంటాడు. నెక్స్ట్ టైం  మీద ప్రయోగం చేస్తాను లేండి ఫీల్ అవుతున్నారు కదా అని హాసిని గాయత్రి పాపని ఆకాంక్షను తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఆర్య తప్పు ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్య సెక్యూరిటీని కూడా ఎంక్వయిరీ చేసాము వాళ్ల దగ్గర ఆ నగలు అను గదిలోకి ఎలా వచ్చాయో తెలియట్లేదు అని జెండే అంటాడు.

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights
Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

అందరూ అక్కడికి వస్తారు. ఆర్య వర్ధన్ నా నగలు కొట్టేసిన దొంగ ఎవరో సాక్షాలతో కనిపెడతానని  ఇలా మౌనంగా కూర్చున్నావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది.  తన భార్యని ఇంట్లో నుంచి పంపించడం ఆర్య వర్ధనికి ఇష్టం లేదేమో అని అజయ్ అంటాడు. అజయ్ ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావ్ ఆర్య సాక్షాలేవీ దొరకలేదా అని శాంతమ్మ అడుగుతుంది. సాక్ష్యం ఉందమ్మా అని ఆర్య రిమోట్ కంట్రోల్ ఉన్న కారుని తీసి అందరి ముందు తిప్పుతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆర్య అందులో నుంచి ఒక వీడియో చూపెడతాడు. ఆ వీడియో తిలోత్తమ మీరా మానసి సుమన కింద పడడం చూసి హాసిని నవ్వుతుంది. అత్తయ్య మీరు పడడం డైరెక్ట్ గా చూసిన సరే స్క్రీన్ మీద భలేగా కనపడుతున్నారు అని హాసిని పకపకా నవ్వుతుంది. హాసిని ఎందుకలా పిచ్చిదానిలా నవ్వుతున్నావ్ కాసేపు ఊరుకో అని తిలోత్తమ అంటుంది. ఏంటి ఆర్య ఇలా చేసావ్ అని తిలోత్తమా అంటుంది. ఏంటి షాక్ అయ్యారా అది చూసి ఈ రిమోట్ కంట్రోల్ కార్ గంట క్రితం నా గదిలోనే ఉంది దీనికి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందో అంత దీంట్లో రికార్డయి ఉంటుంది అంటే నా గదిలో ఏం జరిగిందో కూడా అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది అని ఆర్య అంటాడు.

Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights
Trinayani Today Episode April 5 2024 Episode 1208 highlights

సార్ దొంగ ఎవరో తెలుసుకోవాలి మీరు ప్లే చేయండి అని విశాల్ అంటాడు. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తే దొరికిపోతాం అని తిలోత్తమ ఆలోచించి ఆర్య నా నగలు దొరికాయి ఈ కుటుంబంలో కలహాలు నావల్ల రావొద్దు ఇప్పుడు అవన్నీ ఎందుకులే వదిలేయి అని తిలోత్తమ అంటుంది. అలా ఎలా వదిలేస్తారు అను తప్పు చేయలేదని ఫ్రూట్ చేయాలి కదా మీరు ప్లే చేయండి అన్నయ్య అని నైని అంటుంది. ఆర్య ప్లే చేస్తూ ఉండగా అత్తయ్య మీరు ఏదో ఒకటి చేయండి లేదంటే నేను దొరికిపోతాను అని సుమన అంటుంది. ఆర్య నేనే మర్చిపోయాను వచ్చేటప్పుడు డ్రైవర్ కి నగలు ఇచ్చి గదిలో పెట్టమంటే మర్చిపోయి అను గదిలో పెట్టి ఉంటాడు నేనే మర్చిపోయాను సారీ అను నావల్ల పొరపాటు జరిగింది అని తిలోత్తమ అంటుంది. అయినా సరే దొంగ ఎవరు తెలియాల్సిందే నువ్వు ప్లే చెయ్ అన్నయ్య అని నీరాజ్ అంటాడు. విశాల్ వెంటనే డ్రైవర్ని పిలుస్తాడు. తిలోత్తమ అమ్మ నీకు వచ్చేటప్పుడు నగలు ఇచ్చిద అని విశాల్ అంటాడు. ఇచ్చింది బాబు కానీ ఆవిడ ఏ గదిలో పెట్టమందో తెలియక ఆ చివరి గదిలో పెట్టాను అని డ్రైవర్ అనడంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. సారీ సార్ మా వల్ల అను మీద దొంగతనం అనే నేరం పడింది మమ్మల్ని క్షమించండి అని విశాల్ అంటాడు.చిన్న అపార్థం వల్ల ఎంత గందరగోళం జరిగిందో ఇవన్నీ మర్చిపోయి ఆనందంగా ఉందాం అని శాంత అంటుంది. మీరా మా వదినకు సారీ చెప్పు అని నీరజ్ అంటాడు. అను దొంగతనం చేసిందని నేను అనలేదు కదా అని మీరా అంటుంది.మీరా సారీ చెప్పు అని గట్టిగా అనడంతో సారీ చెప్పి వెళ్ళిపోతుంది మీరా. తిలోత్తమ అజయ్ ముందే జాగ్రత్త పడి ఆ  డ్రైవర్ కి నగలు నేనే ఇచ్చి ఆ గదిలో పెట్టమన్నానని ఆర్య అడిగినప్పుడు చెప్పు అని చెబుతారు. బతికిపోయాం అని తిలోత్తమ అనుకుంటుంది. కట్ చేస్తే, అత్తయ్య మీరు గనక అలా అని ఉండకపోతే నేనే అను బ్యాగ్ లో నగలు పెట్టానని తెలిసిపోయేది  అని సుమన అంటుంది. ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు. మీరే ఆ నగలు అను  గదిలో పెట్టారని నాకు తెలుసు ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది నైనికి ఇంట్లో దక్కుతున్న గౌరవం చూసి మీకు అసూయ పెరిగింది అందుకే అనుని దొంగని చేయాలనుకున్నారు నైనికి ఎవరూ లేరని మీరు ఇలా చేస్తున్నారు కదూ తనకి అన్నగా నేనున్నాను నా చెల్లెలికి కష్టం వస్తే అన్నగా ఆదుకోవడమే కాదు తనని కష్ట పెట్టాలి అనుకున్న వాళ్ళ అంతు చూస్తాను అని ఆర్య అంటాడు. అక్క అంటే అమ్మతో సమానం అలాంటి అక్కని ఇలాంటి వాళ్లతో కలిసి అవమానిస్తావా ఇంకోసారి ఇలా చేస్తే నేనే చెల్లెలు అని కూడా చూడను అని ఆర్య వెళ్ళిపోతాడు.ఆ మాటలు విన్న నైని సంతోషిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri