NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Trinayani March 18 2024 Episode 1191: లలితా దేవికి గాయం చేయాలనుకున్న తిలోత్తమ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా?..

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

Trinayani March 18 2024 Episode 1191: ఎవ్వరూ పలకరు అని హాసిని అంటుంది. సుమనకి మేము సహాయం చేస్తాం అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పాపే యావదాస్తికి వారసురాలు ఇది ఫిక్స్ అని హాసిని అంటుంది. ఎందుకలా తన పైనుంచి దిగి వచ్చిందా అని సుమన అంటుంది. గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య ఇంకేముంటుంది అని హాసిని అంటుంది. వదిన ఏం మాట్లాడుతున్నావ్ అని విశాల్ అంటాడు.ఈ పిల్ల గాయత్రి అక్కనా అని తిలోత్తమ అంటుంది. లలితా దేవి అత్తయ్య గాయత్రీ పక్కన దేవి చేరుస్తే గాయత్రి అత్తయ్య అవుతుంది కదా లలిత దేవి అత్తయ్య  నిర్ధారించిన తర్వాత ఇంకేముంటుంది  తని అవుతుంది కదా ఇది ఫిక్స్ అని హాసిని అంటుంది. ఒకవేళ తను తిరిగి వస్తే అని దురంధర అంటుంది. రాదు అని హాసిని అంటుంది. ఎందుకు రాదు అక్క అలా అంటున్నావ్ అని నైని అంటుంది. ప్రజలందరికీ తెలిసేలా అమ్మ రాదని వదిన ఉద్దేశం అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights
Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

ఇల్లంతా రణరంగమయ్యేలా ఉంది అని డమ్మక్క అంటుంది. అలా జరగకుండా చూసుకోవాలి ఇంట్లో రక్తపాతం జరగకుండా చేయాలి అని నైని ఆలోచిస్తుంది. కట్ చేస్తే, ఏసి వేసుకోకపోయావా వేడి తగ్గేది అని విక్రాంత్ అంటాడు. నేను తల్లిని అయ్యే అవకాశాన్ని మీరు కల్పిస్తారా లేదా ముందు అది చెప్పండి అని సుమన అంటుంది. కోపంతో విక్రాంత్ సుమన గొంతు పట్టుకుంటాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు అని విక్రాంత్ అంటాడు. మీరే విన్నారు కదా హాల్లో జరిగింది మీరు బిడ్డని కంటే ఆస్తి వస్తుందని వినలేదా అని సుమన అంటుంది. ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అసలు నీకు బుద్ధుందా అని విక్రాంత్ అంటాడు.అంతేకానీ నా భార్య నేను వేర్వేరు గదిలో పడుకుంటామని ఎవరికైనా చెప్పగలరా ఇంకెవరినైనా ఓదార్చమంటారా అని సుమన అంటుంది.ఇక ఆపవే నీ మాటలువినలేక పోతున్నాను అని విక్రాంతు చెవులు మూసుకుంటాడు.

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights
Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

నేను మీ గదిలోకి రాగలిగిన దాన్ని అంతేకానీ మీతో ఏసుకాని పొందలేకపోతున్నాను జీవితాంతం ఇలా ఆస్తి లేకుండా ఉండే కంటే ఒకసారి బిడ్డని కంటే ఆస్తి వస్తుంది కదా అలా ఎందుకు ఆలోచించరు అని సుమన అంటుంది. నీతో బిడ్డను  కన్నడ  నేను అసలు ఒప్పుకోను నువ్వేమైనా చేసుకో నీ ఆశ ఆ నెరవేరదు అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, తిలోత్తమ సుమనకి లలితాదేవి బొటనవేలు కి గాయం చేయాలని చెబుతుంది. ఎలా చేయాలి అత్తయ్య అని సుమన అడుగుతుంది. ఒక పూసల దండ సుమన మెడలో వేసి  ఈ పూసల దండ సగం తెగింది మేము లలితా దేవి అక్కయ్యకు ఫలహారం కట్ చేసి ఇవ్వమని హాసిని ని కత్తిని తీసుకొని రమ్మంటాం అది కత్తి తీసుకొని వస్తూ ఉండగా పూసల దండ తెగేలా నువ్వు చెయ్యి వాటి మీద అడిగేసి లలితాదేవి అక్క జారి పడబోతుండగా హాసిని చేతులో ఉన్న కత్తి తెగి లలితా దేవి బొటన వేలికి గాయం అవడం అన్ని అనుకున్నట్టే జరగాలి అని తిలోత్తమ అంటుంది. దానివల్ల మనకేంటి అత్తయ్య ఉపయోగం అని సుమన అంటుంది. లలితా దేవి అక్క ఆస్తి రాయడం వాయిదా పడితే అప్పుడు ఉలోచి పేరుమీద చేయించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అని తిలోత్తమ అంటుంది. ఈ ప్లాన్ బాగానే ఉంది అత్తయ్య అని సుమన అంటుంది. ఇంతలో ఎద్దులయ్య డమ్మక్క అక్కడికి వస్తారు.

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights
Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

పెద్ద అత్తయ్య ఇంకా రాలేదా అని హాసిని అంటుంది. అదిగో వస్తున్నారు అని డమ్మక్క అంటుంది. నైని నా చెల్లెలు బ్రాండ్ ఇమేజ్ ని మీ చెల్లెలు సుమన పెంచింది అని లలితా దేవి అంటుంది. మీరు మెచ్చుకొని మంచి పని చేశారు అత్తయ్య లేదంటే నేను చెడ్డ పని చేశానని అందరూ తిడతారు అని సుమన అంటుంది. మంచినీళ్లు తాగుతారా పెద్ద అత్తయ్య అని హాసిని అంటుంది.మంచినీళ్లు కాకుండా పండు ఫలము పెట్టండి అని తిలోత్తమ అంటుంది. చిట్టి యాపిల్స్ తెచ్చింది నేను చాకు తెచ్చి కట్ చేస్తాను ఉండు అని హాసిని అంటుంది. వద్దక్క నేనే తెస్తాను ఉండు అని నైని చాక్ తేవడానికి కిచెన్ లోకి వెళుతుంది. నా తింగరి పెళ్ళాం కత్తికి బదులు ఇంకేం తెస్తుందో అని ముందు జాగ్రత్త పడుతుంది నైని అని వల్లభ అంటాడు. తను తింగరిదైతే నువ్వు బొంగరం రాజవ అని లలితాదేవి హాస్యం చేస్తుంది. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు.

 

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights
Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

కట్ చేస్తే, ఇప్పుడు చాకు తీసుకెళ్లాల వద్ద తీసుకెళ్లకపోతే అందరికీ అనుమానం వస్తుంది నేనే చాకు తీసుకువెళ్లి అమ్మగారికి ఆపిల్ కట్ చేసి ఇవ్వాలి అని నైని చాక్ పట్టుకొని వస్తూ ఉండగా సుమన పూసల దండని తెంచుతుంది. పూసలన్నీ తెగి కింద పడిపోతాయి. పూసల దండ తెగింది పూసల మీద అడిగే వెన్నుపూస విరుగుతుంది అని ఎద్దులయ్య అంటాడు. పెద్ద అత్తయ్య పూసలు  ఏరండి అని సుమన అంటుంది. లలితాదేవి పూసలు ఎరబోతు ఉండగా ఆటీ మీద కాలు వేసి లలితా దేవి జారుతుంది ఇంతలోనైని వచ్చి పట్టుకుంటూ ఉండగా లలిత దేవి చాకును పట్టుకుంటుంది ఆ కత్తి తో తన బొటనవేలు తెగుతుంది.వల్లభ అఖండ స్వామి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తన కర్చిప్ ఆ బొటన వెలుకి చుడతాడు.

Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights
Trinayani Today Episode March 18 2024 Episode 1191 highlights

నైని ఆ కత్తిని కింద పడేస్తుంది. ఒక్క నిమిషం తర్వాత ఆ కర్చీఫ్ తీసి తన జోబులో పెట్టుకుంటాడు. నేను కత్తి పట్టుకుని రావడం వల్లనే కదా ఇలా అయింది అంటూ నైని దూది పెట్టి తుడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.చిట్టి పూసల పడడం వల్లే ఇలా జరిగింది అని హాసిని అంటుంది. నేను ఆఖరికి పెద్ద అత్తయ్య పడిపోతుందని చెప్పాను అని సుమన అంటుంది. ఏం కాలేదులే ఒకరినొకరు నిందించుకోకండి అని లలితాదేవి అంటుంది.నైని తన చేతికి కట్టు కడుతుంది. పెద్దమ్మ హాస్పిటల్ కి వెళ్దాం పద అని విశాల్ అంటాడు. చిన్న గాయమే కదా విశాల్ పర్వాలేదులే అని లలితా దేవి అంటుంది. నైని చూసుకోకుండా తనని పట్టుకుంది అక్కయ్య కత్తి పట్టుకోవడంతో గాయమైంది అని పావన మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N