Trinayani March 19 2024 Episode 1192: ఇంత చిన్న గాయగానికి భయపడితే ఎలా ఈ సంఘటన నుండి బయటికి రండి లేదంటే ఎవ్వరికి వారు పచ్చతపనతో ఉంటున్నారు అని లలితా దేవి అంటుంది.పెద్దమ్మ రెస్ట్ తీసుకోండి అని విశాల్ తనని తీసుకువెళ్తాడు.వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడతారు ముగ్గురు.కట్ చేస్తే,స్వామి లలిత పెద్దమ్మ రక్తం ఈ కర్చీపు అంటే లా చేసాం చూడండి అని వల్లభ అంటాడు. జండా పట్టుకొచ్చినట్టు ఈ రక్తం అంటిన గుడ్డను పట్టుకొస్తే ఫలితం ఏంటి వల్లభ అని అఖండస్వామి అంటాడు.మీకు చూపిద్దామని తీసుకొచ్చాం స్వామి అని తిలోత్తమ అంటుంది.లలితా దేవి గాయత్రి దేవి అక్క చెల్లెలు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అఖండ స్వామి అంటాడు.వాళ్ళిద్దరూ అక్కాచెల్లెలే కానీ తండ్రులు వేరు స్వామి అని తిలోత్తమ అంటుంది.తండ్రులు తల్లులు వేరైనా రక్తం ఒకటే కదా తిలోత్తమ
ఈ గుడ్డ తీసుకువెళ్లి మీ ఇంట్లో ఉన్న గాయత్రి పాప మీద కప్పితే గాయత్రీ దేవా కాదా తెలిసిపోతుంది అని అఖండ స్వామి అంటాడు.రక్తమంటిన గుద్ధ నా బిడ్డ మీద కప్పుతారేంటని నైని అంటుంది కానీ అనుకోకుండా పడిందని అనుకోవాలి అని తిలోత్తమ అంటుంది.రేపు నామకరణం కాబట్టి అంత బిజీగా ఉంటారు మమ్మీ అని వల్లభ అంటాడు. పేరు పెట్టేటప్పుడు ఆ పాపని ఒకచోట కూర్చోబెడతారు అప్పుడు ఈ గుడ్డ ఆ పాప మీద పడేటట్టు చేస్తే ఫలితం తెలుస్తుంది అని అఖండ స్వామి అంటాడు.సరే స్వామి అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది.రేపు కనుక ఆ గుడ్డ గాయత్రి మీద పడితే జరిగే పరిణామాన్ని ఎవరు ఆపలేరు అని అక్కడ స్వామి అనుకుంటాడు.కట్ చేస్తే,గాయత్రి ఆడుకుంటూ ఉండగా ఉలోచి వచ్చి తనని ఆడిస్తూ ఉంటుంది.ఉలొచ్చి దాక్కుంటూ ఉండగా గాయత్రి పాపా వెళ్లి తనని చూస్తుంది.వీళ్ళందరూ బాగా ఆడుకుంటున్నారని చప్పట్లు కొడతారు.
ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు అని తిలోత్తమ అంటు0ది. ఉలోచి గాయత్రి ఆడుకుంటున్నారు అని దురంధర అంటుంది. ఉలిచితో గాయత్రి పాప ఆడుకుంటుందా అని విశాల్ అంటాడు. మీరేమీ భయపడకండి మా అక్క చెల్లెల కన్నా వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని నైని అంటుంది. ఆడుకుంటే పర్వాలేదు నైని ఆడుకుంటూ వెళ్లి గాయత్రి పాప ఉలోచి తోక మీద కాలు వేస్తే కాటేస్తుంది అప్పుడు పెను ప్రమాదం వస్తుంది అని తిలోత్తమ అంటుంది. అలా జరగకూడదు అని ఉలోచిని పిలుస్తుంది సుమన. ఆడుకోనీలే సుమీ అని దురంధర అంటుంది. ఆడుకుంటూ గాయత్రి పాప ఉలోచి నీ తొక్కి చంపేస్తే నేను పిల్లలు లేని దానిలా మీలాగా మిగిలిపోవాల్సిందేనా అని సుమన అంటుంది. అత్తయ్య మాట్లాడింది ఏంటి నువ్వు అంటున్నది ఏంటి అని విక్రాంత్ అంటాడు. తనకి ఎంత చెప్పినా అర్థం కాదురా అని విశాల్ అంటాడు. ఉలోచి ఎక్కడున్నావ్ బయటికి రా అని పిలుస్తుంది సుమన. ఇక్కడే ఆడుకుంటు అన్నారు కదా సోఫాల కింద ఉంటుంది చూడు నైని అని విశాల్ అంటాడు. నైని వెతుకుతూ ఉండగా సోఫా కింద కనిపిస్తుంది గాయత్రి సోఫా కింద వంగపడి ఏం చూస్తున్నావ్ అమ్మ అని గాయత్రి ని నైని ఎత్తుకుంటుంది.
ఉదయం నేను దాచి పెట్టిన చాకు చూస్తారా పూసల దండ బాక్స్ కూడా ఇక్కడే ఉంది అని టెన్షన్ పడుతుంది సుమన. సోఫా కిందకి ఉలిచి వెళ్ళు ఉండొచ్చు అందుకే గాయత్రి చూస్తూ ఉండొచ్చు అని విశాల్ అంటాడు. సోఫా కింద ఉలిచి మాత్రమే ఉందంటారా అని డమ్మక్క అంటుంది. ఉలొచి మీ అమ్మ బాధపడుతుంది బయటికి రా అని విశాల్ అంటాడు. ఆడుకొనియండి బావగారు పిల్లలే కదా అని సుమన అంటుంది. ఉలూచికి పాలు తాగించాలి కదా సుమన అని నైని అంటుంది. నేను తర్వాత పడతాను లే అక్క మీరు వెళ్ళండి అని సుమన అంటుంది. నీ కంగారు చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది అని నైని ఉలొచిని పిలుస్తుంది. వద్దక్క అని సుమన అంటుంది. నైని వద్దంటే పిలుస్తావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది. పిలుస్తున బయటికి రావట్లేదు ఏదో ఉండే ఉంటుంది చూస్తాను అంటే వద్దంటారేంటి అని నైని అంటుంది. ఒకవేళ స్పృహ తప్పిందేమో అని దురంధర అంటుంది. పిలిచిన బయటికి రావట్లేదు కాబట్టి చెల్లి సోఫా మనమే జరుపుదాం అని హాసిని అంటుంది. సోఫా జరపొద్దు అని వల్లభ హాసినిని పట్టుకుంటాడు నైనిని సుమన పట్టుకుంటుంది.
ఇంత కంగారు పడుతున్నారంటే ఏదో జరుగుతుంది అని విక్రాంత్ సోఫా ని పక్కకు జరుపుతాడు. అక్కడ కత్తి బాక్స్ ఉంది అందులో నక్లీస్ ఉందా అని దురంధర అంటుంది. ఉలోచి నువ్వు పక్కకెళ్ళు అని నైని అంటుంది. ఉలోచి పక్కకు వెళ్ళిపోగానే కత్తి తీసి ఆ బాక్స్ ఓపెన్ చూస్తుంది కాళీ బాక్స్ ఉంది అని నైని అంటుంది. ఇక్కడ ఎందుకు పెట్టారు అని హాసిని అంటుండు. దాచి పెట్టారు అందుకే కంగారు పడ్డారు అని విశాల్ అంటాడు.మా చెల్లిని చంపేసి ఉలోచిని మనమే సాదుకుందాం బాబు గారు అని నైని సుమన మెడకి కత్తి పెట్టి చెప్పు ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతుంది. పూసల దండ తెగడం పెద్ద వదిన జారిపడి బొటనవేలు కోసుకుపోవడం ఇదంతా సుమన చేసిన పని అని దురంధర అంటుంది. ఇందులో మా అత్తకి మా ఆయన కూడా బాగా ఉంది కదా అని హాసిని అంటుంది. నైని ముందు సుమనని వదులు ఏది జరిగినా మమ్మల్ని నిందిస్తారు ఎందుకు లలితా దేవి అక్కని పిలువు విశాల్ తనని అడుగుతాము అని తిలోత్తమ అంటుంది.
నైని వదిలేయ్ పెద్దమ్మ బాధపడుతుంది అని విశాల్ అంటాడు.ఏదిజరిగిన మమ్మల్ని నిందిస్తారు ఎందుకు అని తిలోత్తమ వల్లభని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, చాప తీసుకొని వెళ్ళిపోతే నేను పడుకోవాలి అని సుమన అంటుంది. పాపకు పాలు పట్టనే లేదు అప్పుడే నిద్ర పోతావా అని విక్రాంత్ అంటాడు. మీరు ముందు బయటికి వెళ్ళండి అని సుమన అంటుంది. లలితాదేవి పెద్దమని ఎందుకే అలా చేశారు మా అమ్మ మీరు కలిసి అని విక్రాంత్ అంటాడు. ఇంతలో నైని వచ్చి చెల్లి ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అని అడుగుతుంది. నేనేమీ చేయలేదు అయినా నీకు ముందే తెలిసిపోతుంది కదా పెద్దగా మరణం వస్తే తప చిన్న చిన్నవి నీకు కనిపించవా నిజం చెప్పలేదు అని సుమన అంటుంది.నాకు తెలుసు కానీ మీకు చెప్పలేదు అని నైని అంటుంది. అబద్దాలు చెప్పకు అక్క పెద్ద ప్రమాదం తప్ప కత్తి గీసుకుపోవడాలు నీకు కనిపించవు అని సుమన అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!