NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

Trinayani March 29 2024 Episode 1201: హాసిని బియ్యం తీసుకురా ముందు నువ్వు వెళ్లి అని పావన మూర్తి అంటాడు.అక్క బియ్యంతో పాటు చిల్లర కూడా తీసుకురా అని నైని అంటుంది. నువ్వు కూడా చిల్లర అని అంటున్నావా నైని అని తిలోత్తమ అంటుంది. తీసుకొచ్చే చిల్లరతో డబ్బులు పెడుతుంది కదా అండి అని దూరందర అంటుంది. బియ్యం తీసుకువచ్చి హాసిని ముగ్గు వేసి అక్కడ పెట్టి విశాలాక్షి గాయత్రి పాపని మాయం చేయాలనుకున్న దొంగల ముఠా ని పట్టివ్వు అని అంటుంది. నాన్న గాయత్రి నీ బుట్టల కూర్చోబెట్టండి అని విశాలాక్షి అంటుంది. విశాల్ గాయత్రీ ని బుట్టలో కూర్చోబెడుతుండు. ఇంట్లో వాళ్ళని నమ్మరు గాని ఇలాంటి వాళ్ళని నమ్ముతారా బావగారు అని సుమన అంటుంది. గాయత్రి ఈ గవ్వలే నిన్ను మాయం చేయాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అని విశాలాక్షి ముగ్గులో గవ్వలను పెడుతుంది. ఆ గవ్వలు కదిలి సుమన వైపు వెళ్తాయి.

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights
Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

ఈ గవ్వలు నా వైపు వస్తున్నాయి నేను గాయత్రి పాపను ఎత్తుకెలాన ని  తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు అని సుమన భయపడుతుంది.నైని గవ్వలు సుమన వైపు వెళ్తున్నాయి అని విశాల్ అంటాడు.ఆ గవ్వలు వెళ్లి సుమన దగ్గర ఆగి తిలోత్తమవైపు వెళుతుంటాయి గవ్వలు. సోదరి గవ్వలు అటు ఇటు తిరుగుతున్నాయి కానీ ఒక దగ్గర ఆగట్లేదు అని పావని మూర్తి అంటాడు. ఒక దగ్గర ఆగుతాయి సోదరా అని విశాలాక్షి అంటుంది.ఆ గవ్వలువెళ్లి నైని  దగ్గర ఆగుతాయి. ఇదేం ట్రిష్టే తల్లి అని దురంధర అంటుంది. ఆ గవ్వలు పొరపాడటు ఉన్నాయి అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపని దత్తత తీసుకొని నువ్వు ఇలా చేసావంటే నమ్మబుద్ధి కావట్లేదు కానీ నమ్మాల్సి వస్తుంది విశాలాక్షి వల్ల అని తిలోత్తమ అంటుంది. గవ్వలు ఫస్టు సుమన  దగ్గర ఆగాయి కదా అని హాసిని అంటుంది. ఇప్పుడేమంటారు అని దూరందర అంటుంది. గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకుది నైని అని మేమంటాం అని తిలోత్తమ అంటుంది. ఏమంటావ్ అక్క అని సుమన అంటుంది. చెప్పమ్మా పర్వాలేదు అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి సోది చెప్పాలని వచ్చావు కానీ ఆ గవ్వలు నైని దగ్గర ఆగడంతో నైని అందరూ అవమానిస్తూ ఎలా చూస్తున్నారు చూడు అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights
Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

చెప్పమ్మా మాట్లాడకుండా ఉన్నావేంటి అని విశాలాక్షి అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే చెల్లి ఏం చెప్తుంది అని హాసిని అంటుంది. సిగ్గు పడుతున్నావా నైని  అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ బాబు ఎవరిని ఏమీ అనకండి విశాలాక్షి చెప్పింది నిజమే గాయత్రి పాపని ఎత్తుకుపోయి ఇంటికి దూరం చేద్దామనుకుంది నేనే అని నైని గాయత్రి పాపని ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే, నన్ను  అనుమానించినట్టు మా అక్క దగ్గరికి వెళ్లి గాయత్రి పాపని ఎత్తుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నావ్ అని నీలా తీయండి అని సుమన అంటుంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్లి పని చూసుకో పో అని విక్రాంత్ అంటాడు. మా అక్కని మీరు ప్రశ్నిస్తారా లేదా అని సుమన అంటుంది. తల్లి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది పార్కుకి వెళ్ళిందంట వదిన నాకు చెప్పింది అని విక్రాంత్ అంటాడు. మా అక్క పాపని పార్క్ కి తీసుకు వెళ్లలేదు ఇది అబద్దం అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights
Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

గాయత్రి పాపని నైని వదిన తీసుకువెళ్లలేదంటే మరెవరు తీసుకువెళ్లారు అని విక్రాంత్ అంటాడు. మా అక్కే నిజ ఒప్పుకుంది కదా అని సుమన అంటుంది. నిజం చెప్పు తీసుకెళ్ళింది నువ్వే తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నావ్ అని విక్రాంత్ అంటాడు.నేనేదో ఒక్కమాట అంటే దాన్ని పట్టుకుని ఎలా ఆడతారేంటి అని సుమన వెళ్ళిపోతుంది. దీని మాటలో ఏదో తేడా ఉంది అని ఆలోచిస్తాడు విక్రాంత్. కట్ చేస్తే, కార్తీక్ ఎలా ఉన్నాడు ఆంటీ అని విశాల్ అడుగుతాడు. సర్జరీ చేయాలంటున్నారు బాబు అని వాళ్ళ అమ్మ అంటుంది.

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights
Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

ఆంటీ ట్రీట్మెంట్ కు ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా నన్ను అడగండి ఆంటీ నేను హెల్ప్ చేస్తాను అని విశాల్ అంటాడు. వద్దు విశాల్ కార్తీక్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడు ఆ డబ్బుతో బాబుకి ఆపరేషన్ చేస్తాం అవన్నీ దీపక్ చూసుకుంటున్నాడు అని ఆవిడ చెబుతుంది. కార్తికి దీపక్ అనే తమ్ముడు ఉన్నాడని నాకు చెప్పనేలేదంటే అని విశాల్ అంటాడు.ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు.ఆంటీ హెల్త్ ఇన్సూరెన్స్ పని అయిపోయింది ఇక ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అని దీపక్ చెప్తాడు. ఇతనే బాబు దీపక్ అని పరిచయం చేస్తుంది కార్తీక్ వాళ్ళమ్మ. కట్ చేస్తే, నైని గాయత్రి పాపకు తినిపిస్తూ ఉంటుంది.

Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights
Trinayani Today Episode March 29 2024 Episode 1201 highlights

ఏం చేస్తున్నావ్ నైని అని దూరందర అంటుంది. తల్లి కూతురికి ఏం చేస్తుంది అని పావను మూర్తి అంటాడు.గాయత్రి పాపని ఎక్కడికో ఎత్తుకు వెళ్ళి ఏం చేయాలనుకుందో అని అత్తయ్య అడుగుతుంది మావయ్య అని వల్లభ అంటాడు. ఆ మాటలో అంత అర్థం ఉందా పిన్ని కూడా తెలియదు అని హాసిని అంటుంది.  నన్ను ప్రశ్నించడం మానేసి నీ తోడికోడని కడిగిపారే అని వల్లభ అంటాడు. నైనీ ఏమి మాట్లాడవేంటి గవ్వలు నువ్వే దోషువని చూపించాయి కదా అని వల్లభ అంటాడు. విశాలాక్షి ఏదో తమాషాకి చేసి ఉంటుంది లే అల్లుడు అని పావనుమూర్తి అంటాడు. మేము అలా ఒప్పుకోము అని వల్లభ అంటాడు..

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri