NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

Trinayani March 28 2024 Episode 1200: నేను నిరూపిస్తాను అనినైని అంటుంది. ఎలా నైని అని విశాల్ అంటాడు.. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు నైని ఎలా కనిపెడుతుంది అని దూరందర ఉంటుంది. అంటే నన్నే దొంగను చేసి మాట్లాడుతున్నారా అని సుమన అంటుంది. ముగ్గురిలో ఎవరో ఒకరు అబద్ధం చెపుతున్నారు అని తిలోత్తమ అంటుంది. ఇంతలో నైని దీపం తీసుకొస్తుంది. ఈ శివ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పండి అబద్ధం చెప్తే ప్రాణం పోతుంది అని నైని అంటుంది. ఈ శివ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పండి అని నైని అంటుంది. నేను చేస్తాను నై ని అని పెద్ద బోట్టమ్మ అంటుంది. గాయత్రి పాపని ఎత్తుకెళ్లాలని నేను అనుకోలేదు అలా ఎత్తుకెళ్లాలని అనుకుంటే ఉలోచి నీ కన్నా తల్లి చచ్చిపోవాలి అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights
Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

గాయత్రీ ని నేను ఎత్తుకెళ్లాలనుకోలేదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. అంతా విశాలాక్ష్మి కాపాడాలి అని డమ్మక్క అంటుంది. నిజంగా శివ జ్యోతి కి శక్తి ఉంటే నిరూపించుకోవాలి అని తిలోత్తమ అంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ గొంతు నొప్పి లేస్తుంది నోట్లో నుంచి రక్తం వస్తుంది. పెద్దమ్మ పాముగా మారి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బాబు గారు పైకి నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు కానీ లోప బాధపడుతున్నారు అని నైని అంటుంది.  పెద్ద కుటుంబం అయినా రోజు ఒక గొడవ వస్తుంది అని విశాల్ అంటాడు.పెద్ద బొట్టమ్మగురించేనా మీరు మాట్లాడేది తప్పు ఎవరు చేశారో కానీ పెద్ద బొట్టమ్మ అలా చేయదు అని నైని అంటుంది. గాయత్రి ని ఎత్తుకెళ్లినందుకే కదా తనకు ప్రాణం మీదికి వచ్చింది అని విశాల్ అంటాడు. ద్రోహం చేయకపోతే తన ప్రాణం నిలబడుతుంది అని నైని అంటుంది. పెద్ద బొట్టమ్మ ప్రయత్నించకపోతే అలా ఎందుకు చేసింది అని విశాల్ అంటాడు. బాబు గారు మనం తప్పుగా ఆలోచించాము కన్నా తల్లి ప్రాణం పోవాలి అన్నది అంటే నిజానికి పెద్ద బొటమ్మ నాగయ్యలే ఉలోచి కన్న తల్లిదండ్రులు మా చెల్లి లోతూగా ఆలోచించి అలా ప్రమాణం చేసింది అని నైని అంటుంది.

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights
Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

అంటే సుమన తెలివిగా తప్పించుకుందా గాయత్రి పాపని ఏం చేద్దామని ఇలా చేసిందో అడుగుదామా అని విశాల్ అంటాడు. ప్రశ్నించబోయి న్యూసెన్స్ చేసుకోవద్దు బాబు గారు అని నైని అంటుంది. మా అమ్మ పేరు పెట్టుకున్న ఈ పాపకి ఏమీ కాదని నమ్మక0 నాకుంది అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, ప్రాణం పోవాల్సిందనేవి మంచం మీద పడుకుంటున్నావు అని విక్రాంత్ అంటాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి అని సుమన అంటుంది. గాయత్రి ని నెత్తికెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావ్ అని విక్రాంత్ అంటాడు. ఆ మాట పెద్ద బొట్టమ్మ ని అడగాలి అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మ గాయత్రి పాపను తీసుకొని వెళ్లదు తనకు అవసరం లేదు అని విక్రాంత్ అంటాడు. ఆవిడ అవసరాలు నీకు బాగానే తెలుసు అన్నమాట అని సుమన అంటుంది. పెద్దావిడ తీసుకెళ్లాలనుకుంటే ఉలోచిని తీసుకెళ్తుంది ఎప్పుడైతే గాయత్రి పాప కి కోట్ల ఆస్తి కలిసి వచ్చిందో అప్పటినుంచి నీళ్లు అసూయ మొదలయింది అని విక్రాంత్ అంటాడు. తనకు ఆస్తి కలిసి వస్తే నాకేంటి బాధ అని సుమన అంటుంది. డబ్బు కావాలంటే ఎంతకైనా దిగుతారు అనుకుంటా అని విక్రాంత్ అంటాడు. నామీద నేరమోపాలని చూస్తే మాత్రం బాగోదు అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights
Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

పెద్ద బొట్టమ్మ ఎత్తుకొని వెళ్ళింది అంటే ఎవరు నమ్మరు అని విక్రాంత్ అంటాడు. అనే ముందు ఆలోచించండి  అని సుమన అంటుంది. ఇంకొకసారి గాయత్రి పాపని ఏమైనా చేయాలని చూస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, బ్రో నైట్ నుంచి చూసిన సీసీ కెమెరాలు పెద్ద బోట్టమ్మ కనిపిస్తుంది అని విక్రాంత్ అంటాడు. ఇప్పుడు పాప బానే ఉందిగా లైట్ గా తీసుకోరా అని విశాల్ అంటాడు. అలా ఎలా వదిలిపెడతారు తమ్మి అని వల్లభ అంటాడు. పెద్ద బొట్టమ్మ పని ఇది అందుకేగా ఉక్కిరిబిక్కిరి కి గురై వెళ్ళిపోయింది అని అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights
Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

నిజమే చిట్టి కానీ సిసి కెమెరాలు పనిచేయకుండా ఎలా ఉంటాయి అని హాసిని అంటుంది. విశ్రాంత్ బాబు జరిగిపోయిన దాని గురించి చర్చించుకుంటే మనసు ఖరాబ్ అవుతుంది అని నైని అంటుంది. అలాగని వదిలేస్తావా చెల్లి అని హాసిని అంటుంది. ఇంతలో సోది చెప్తాను అంటూ విశాలాక్షి అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఈ వేషం అని విశాల్ అంటాడు. వేషం కాదు నాన్న అవసరం అని విశాలాక్షి అంటుంది. మా అక్క వాళ్ళు ఇచ్చిన నగలు అన్ని అమ్మేసి ఈ వేషం వేసుకున్నావా అని సుమన అంటుంది. చెల్లి కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది అని నైని అంటుంది.

Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights
Trinayani Today Episode March 28 2024 Episode 1200 highlights

విశాలాక్షి నువ్వు శివ భక్తురాలివి కదా నిన్న ఏం జరిగిందో ముక్కంటితో చూసి చెప్తావా అని దూరంగదర అంటుంది. ఏంటి ఈ పిల్ల చెప్తుద అని ఎగతాళి చేసి నవ్వుతాడు వల్లభ. తను చెప్తే తల వంచుకుంటారా అని విక్రాంత్ అంటాడు. రేయ్ గొడవలు ఎందుకురా అని విశాల్ అంటాడు.బాబు గారు కొన్నింటిని భగవంతుడికి వదిలేయాలి అని నైని అంటుంది. అందుకే నాన్న నన్ను చెప్పమంటుంది అని విశాలాక్షి అంటుంది.

Related posts

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri