NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

Brahmamudi April 18 2024 Episode 387:  రాహుల్, రుద్రాణి ఇద్దరు కలిసి స్వప్న ఆస్తి పేపర్లు కొట్టేస్తారు. ఆ విషయం స్వప్న తెలుసుకోదు తను అప్పటికే మత్తులో ఉంటుంది. ఇక ఎలాగైనా కళ్యాణ్ కి కూడా, ఏదో ఒక మాయమాటలు చెప్పి సంతకం చేయించాలి అని రాహుల్ అనుకుంటాడు. నా పని నేను పూర్తి చేశాను రాహుల్ ఇక నీ పని బ్యాలెన్స్ ఉంది అని అంటుంది రుద్రాణి చూస్తావుగా మమ్మీ ఆ కళ్యాణ్ చేత ఎలా సంతకం పెట్టిస్తాను రాజ్ ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చే లోపు, కవి గాడితో సంతకం పెట్టిస్తాను అన్న రాహుల్. రాజ్ కావ్య వెళ్ళిన పార్టీలో వెన్నెల గురించి మొత్తం తెలిసిపోవడంతో ఇక వెన్నెల లేదు అని కావ్య చాలా సంతోషిస్తుంది. శ్వేత మనం వెన్నెల కోసమే ఈ పార్టీ అరేంజ్ చేసామన్న విషయం రాజ్ కి ఎప్పటికి తెలియకూడదు అని అంటుంది. ఎప్పటికీ నేను నీ విషయం బయటకు పెట్టను అని కావ్య మాటిస్తుంది. ఇది చాలు నాకు అంటుంది శ్వేతా థ్యాంక్స్ చెప్తుంది నాకు థాంక్స్ చెప్పడం ఎందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి. ఈ వెన్నెల అనేది అబద్ధమని ఈరోజు నిరూపించావు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మీకు ఆ బిడ్డ ఎవరు బిడ్డ కనుక్కుంటాను అని కావ్య అంటుంది. ఇక ఫంక్షన్ అయిపోయి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు.

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights
Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

రాజ్ కావ్య ఇద్దరు కారులో ఇంటికి వస్తూ ఉంటారు. వెన్నెల కోసమే నువ్వు ఈ పార్టీ ఏర్పాటు చేశావని నాకు తెలుసు అని అంటాడు రాజ్. కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది. కానీ పైకి మాత్రం అదేం లేదు అని అంటుంది కానీ రాజ్ నాకు అంతా తెలిసిపోయింది అని అంటాడు. ఏం తెలుసు నీకు ఎలా చెప్తున్నారు అని అంటుంది కావ్య నేను చాటుగా నువ్వు శ్వేత మాట్లాడుకునే మాటలు వినేశాను అని అంటాడు. ఓహో తెలిసిపోయిందా అని అంటుంది కావ్య అవును మొత్తం తెలిసిపోయింది అని అంటాడు రాజ్. ఆ తెలిస్తే ఏంటి అవును ప్లాన్ చేశాను నిజం అయితే తెలుసుకున్నాం కదా అని అంటుంది ఏం నిజం తెలుసుకున్నావ్ అని అంటాడు మీరు అబద్ధం చెప్పిన మాట నిజమే కదా అంటూ రాజ్ తో గొడవకు దిగుతుంది అప్పుడే బాబు ఏడుస్తాడు. ఏంట్రా బాబు ఏడుస్తున్నావు రేయ్ నాన్న నీకు అమ్మ కావాలా? లేదురా నాన్న అసలు మీ అమ్మ పేరు వెన్నెలే కాదు, మీ నాన్న అబద్ధం చెప్పాడు అసలు మీ అమ్మ ఎలా ఉంటుందో కూడా ఈ మీ అమ్మ పేరు ఏంటో కూడా ఎవరికి తెలియదు. మీ నాన్న చెప్పడు అని అంటుంది. మీ నాన్న ఒక దొంగ నాన్న నీ అబద్ధాలు చెప్తాడు అని అంటూ ఉంటుంది అప్పుడే రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తాడు ఏంటి మింగేసి అలా చూస్తున్నారు నేనేమైనా టాబ్లెట్స్ అనుకున్నారా మీరు మింగేయడానికి ఎందుకు అబద్దం చెప్పారు అని అడుగుతుంది. నా ఇష్టం ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. నిజం నా నోటి నుంచి ఎప్పటికీ బయటికి రాదు నా బిడ్డ నా రక్తమే నా వారసుడు నీకే నువ్వేం చేస్తావో చేసుకో అని అంటాడు. కావ్య ఛీ ఇంతే అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights
Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

ఇక మరోవైపు అప్పటికే రాత్రి ఉంటుంది కళ్యాణ్ బయట లాంగ్ లో కూర్చొని ఉయ్యాలో ఫైల్స్ అన్ని తిరగేస్తూ ఉంటాడు. రాహుల్ తన పని పూర్తి చేయడానికి కళ్యాణ్ తో ఫైల్ మీద సంతకం చేయించడానికి కళ్యాణి గమనిస్తూ ఉంటాడు కళ్యాణ్ ని చూసావా మమ్మీ ఇంత రాత్రి అయినా కానీ పనిచేస్తున్నాడు వాడు రాత్రికి రాత్రి కంపెనీని పైకి తీసుకురావాలని తెగ ట్రై చేస్తున్నాడు కానీ నేనున్నాను కదా అలా జరగకుండా చూడడానికి అని అంటాడు. వీడు కనక సంతకం చేస్తే మన పని అయిపోతుంది ఇక స్వప్న పని అయినట్లుగా మనకి వీడు కూడా మన గుప్పెట్లోకి వచ్చేస్తాడు అని రాహుల్ అంటాడు. వీడు ఇందాకటి నుంచి ఆ ఫైల్ చూడట్లేదు మమ్మీ నేను వెళ్లి ఆ ఫైల్ చూసేలాగా చేస్తాను అని రాహుల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఏదైనా నువ్వు రాజ్ అంత గొప్ప వాడివి అవ్వాలి ఇట్లా గనక కష్టపడితే రాజు కన్నా గొప్పగానే అవుతావు అని అంటే ఎప్పటికీ రాజు రాజే అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మార్నింగ్ చెప్పిన డీల్ గురించి నువ్వేం చేసావు ఈ ఫైల్ ఒకసారి పరీక్షించి చూడు అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది త్వరగా చదివి సంతకం చేసే అని అంటాడు. సరే నేను చేస్తాలే రాహుల్ అని అంటాడు ఇవాల్టి పని ఇవాళ చేయాలి రాహుల్ రేపటి పని కూడా ఇప్పుడే చేసేయాలి అదే మంచిది అని అంటాడు రాహుల్ దాంతో కళ్యాణ్ నువ్వు భలే మారిపోయావు రాహుల్ అని అంటాడు ఆ నేను మారాలి కదా అని అంటాడు రాహుల్. సరే ఫైల్ నేను చూస్తానులే నువ్వు వెళ్ళు అని అంటాడు దాంతో రాహుల్ పక్కకు వెళ్లి మళ్లీ తల్లి దగ్గర దాక్కొని చూస్తూ ఉంటాడు. మమ్మీ ఇప్పటికైనా వీడు చదువుతాడు అంటావా అని అంటూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్,రాహుల్ ఇచ్చిన ఫైలు తీసుకొని చదువుతూ ఉంటాడు ఇక అనుకోకుండా అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. అనామికని చూసి రాహుల్ ఇదేంటి మమ్మీ ఈ టైం లో వచ్చింది ఇప్పుడు మొత్తం చెడగొడుతుంది అని అనుకుంటారు చూద్దాం ఏం చేస్తుందో అని అంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights
Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

అనామిక వస్తూ వస్తూనే కళ్యాణి నీతో మాట్లాడాలి అని అంటుంది ఏంటో చెప్పు అని అంటాడు మా మమ్మీ ఫోన్ చేసింది అని అంటుంది. మంచిది అని అంటాడు రేపు మనిద్దరిని ఇంటికి రమ్మంది అని అంటుంది. ఏ ఇంటికి అని అంటాడు మా ఇంటికి అని అంటుంది. మీ ఇంటికి అయితే నువ్వే వెళ్లి అని అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ మా అమ్మ వాళ్ళు మన ఇద్దరినీ ఇంటికి రమ్మని పిలిచారు అని అంటుంది దేనికి అని అంటాడు కళ్యాణ్ మనిద్దరిని భోజనానికి రమ్మంది అని అంటుంది అనామిక నాకు కుదరదు అని అంటాడు కళ్యాణ్ అయితే పెళ్లి అయినప్పటి నుంచి మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి వెళ్లలేదు కదా ఇప్పుడు వెళ్దాం అని అంటుంది. నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు ఇక నుంచి వెళ్తే బాగుంటుంది అని అంటాడు. అయినా మనిద్దరిని కలిసి రమ్మని వాళ్ళు ఒకసారి కూడా పెళ్లయిన తర్వాత చెప్పలేదు కదా అని అంటాడు ఇప్పుడు చెప్పారు కదా అని అంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను కదా అని అంటాడు కళ్యాణ్ లంచ్ టైం కి వెళ్లి వచ్చేద్దాం కళ్యాణ్ అని అంటుంది. లంచ్ చేసే టైమే లేదు ఇంకా లంచ్ కి బయటికి వెళ్తాము అని అంటాడు కళ్యాణ్ నువ్వు కావాలనే ఇలా చెప్తున్నావు కదా నువ్వు రావాలనుకుంటే రావచ్చు అని అంటుంది అనామిక. నాకు రావడం వీలుపడదు అని అంటాడు కళ్యాణ్ అయినా ఇదంతా నువ్వు కోరుకున్నదే కదా కాబట్టి ఇలాంటివన్నీ నువ్వే చూసుకోవాలి నన్ను పని చేసుకుని ఫస్ట్ అని అంటాడు. రాత్రికి రాత్రి కోర్టు సంపాదించే వాడిలాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అని అంటుంది అనిత వెంటనే కళ్యాణ్ కోపంగా లేస్తాడు పైకి, షాటప్ అని అంటాడు.

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights
Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

నేను ఎక్కడికి రాను నీ ఏడుపేదో నువ్వు ఏడు నన్ను ఇంతకన్నా తక్కువ చేసి మాట్లాడావంటే నీకు బాగోదు గెట్ అండ్ లాస్ట్ అవుట్ వెళ్ళిపో ఇక నుంచి అని కోపంగా అంటాడు గెట్ అవుట్ అనామిక అంటాడు. దాంతో ఒక్కసారిగా అనామిక సాగుతుంది అక్కడి నుంచి అలిగించి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇక కవి మనసంతా పాడైపోతుంది అనామిక చక్కగా పని చేసుకుంటూ ఉంటే వచ్చి మనసు మొత్తం పాడు చేసింది అని అనుకుంటాడు. ఇక పక్కనే ఉన్న రాహుల్ రుద్రాణి ఇద్దరు వీడి మనసులో పాడు చేసేసింది ఇప్పుడు ఆ ఫైల్ వీడు చూడడు అని అనుకుంటారు.నేను వెళ్లి చూసేలా చేస్తాను మమ్మీ అని రాహుల్ మళ్లీ వస్తాడు కళ్యాణ్దగ్గరికి అప్పటికే కళ్యాణ్ ఫైల్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్లబోతు ఉంటే రాహుల్ వచ్చి చదివావా ఫైలు సంతకం పెట్టేసావా కళ్యాణి అని అంటాడు లేదు ఇప్పుడు నా వల్ల కాదు నేను చదివి చెప్తానులే అని వెళ్ళిపోతాడు రాహుల్ మంచి ఛాన్స్ మిస్ అయింది అని అనుకుంటాడు. దగ్గరికి వెళ్లి అసలు అనామిక ఏం చేస్తుంది మమ్మీ అనవసరంగా వచ్చింది అని అంటాడు. ఇదేంట్రా ఇలా అయింది ఆ పిల్ల ఎంట్రీ ఇచ్చినప్పుడే అనుకున్నాను వీడు మోడీ మొత్తం చెడిగొట్టడానికి వస్తుంది అని అంటుంది రుద్రనే ఎక్కడికి పోతాడు మమ్మీ కంగారు పడకు వెంటపడి సంతకం పెట్టిస్తగా అని అంటాడు రాహుల్.

Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights
Brahmamudi Today Episode April 18 2024 Episode 387 highlights

ఇక మరోవైపు ఇందిరా దేవి కంగారుగా ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా రాజ్ రాలేదేంటి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది వీళ్ళేమో ఫోన్ చేయలేదు కనీసం రాలేదు ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే రాజు బాబుతో ఇంట్లోకి వస్తాడు. ఇందిరా దేవి అదేంటి కావ్య రాలేదా ఏంటి వీడు ఒక్కడే వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కావ్య లోపలికి వస్తుంది ఇక కావ్యం చూసి ఇందిరా దేవి సంతోషపడుతుంది. నువ్వు రావేమోనని చాలా కంగారుపడ్డాను కావ్య అని అంటుంది వచ్చాను కదా అని అంటుంది కావ్య ఇంతకీ ఏమైంది వెళ్ళిన పని అని అంటుంది. మీ మనవడు మనందరికీ పెద్ద అబద్ధం చెప్పాడు అమ్మమ్మ గారు అని అంటుంది. అదేంటి అని అంటుంది ఇందిరా దేవి అవును అసలు వెన్నెలే లేదు వెన్నెల అన్నమాట అబద్ధం వెన్నెల ఎప్పుడో చనిపోయింది అని అంటుంది. ఇప్పుడు వెన్నెల చనిపోయింది కాబట్టి నీకు వచ్చిన బాధ కొంచెం తగ్గింది. అసలు వినలేదు కాబట్టి ఇక నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు వాడి జీవితంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని ఇప్పుడు అర్థమైంది కదా అని అంటుంది రాదేవి లేదా మామగారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది మరి వెన్నెల లేకపోతే ఆ బిడ్డ ఎక్కడ నుంచి వచ్చింది ఆ బిడ్డ నా బిడ్డ అని ఎందుకు చెప్తున్నాడు నా వారసుడే అని అబద్ధం ఎందుకు ఆడుతున్నాడు ఇంత మందిని బాధ పెడుతున్నది ఎందుకు? అదంతా మనం తెలుసుకోవాలి అని అంటుంది. ఏది ఏమైనా దేవుడు నీపై ఉన్నాడు మంచి వార్తతో చెప్పావు అని అంటుంది. కానీ నిజం తెలుసుకోవాలి ఆయన పడిన నిందని పోగొట్టాలి అని అంటుంది కావ్య.

కళ్యాణ్ మరుసటి రోజు ఉదయం ఫైల్ అన్ని తిరగేస్తూ ఉంటాడు. హలో కూర్చొని కళ్యాణ్ ఆఫీస్ పనులు చూసుకోవడంతో రాహుల్ పైనుంచి చూస్తాడు. వీడేంటి పొద్దున పొద్దున్నే మొదలు పెట్టాడు వీడిలా పని చేస్తే ఖచ్చితంగా కంపెనీని పైకి తెచ్చేలా ఉన్నాడు అయినా నేనున్నాను కదా వీటిని ఒకసారి ఆ సంతకం పెట్టనిస్తే ఆ తర్వాత వీడు మీద పడిన మచ్చ చెడిపోవడానికి వీడు ఏం చేసినా కానీ ఎవ్వరు నమ్మరు వీడు కూడా చెడ్డవాడు అయిపోతాడు ఇంట్లో అని మనసులో అనుకుంటాడు. ఇక అప్పుడే ఎలాగైనా రాహుల్ కళ్యాణ్తో సంతకం పెట్టించడానికి కిందకు వెళ్దాం అనుకునే టయానికి రాజు వస్తాడు. వామ్మో వీడు ఇప్పుడు వస్తున్నాడు ఏంటి అని రాహుల్ పైనే ఉంటాడు కళ్యాణ్ దగ్గరికి రాజు వస్తాడు ఏంటి అన్నయ్య అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు కళ్యాణ్. ఏం లేదురా నీకు నేను అనవసరంగా శ్రమ పెట్టాను మీ అందరిని బాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ నేనే మీకు ఇప్పుడు కష్టం తీసుకొచ్చి పెట్టాను అని అంటాడు. ఇప్పుడు ఇదేం పెద్ద కష్టం కాదు అన్నయ్య నువ్వు నీ మీద ఉన్న నిందని పోగొట్టుకొని ఎప్పుడైతే ఆఫీసుకు వస్తావో అప్పుడు నేను చాలా సంతోషిస్తాను అని అంటాడు కళ్యాణ్. నీకేమైనా తప్పు అనిపిస్తే క్షమించండి అని అంటే అదేం లేదు కళ్యాణ్ అని అంటాడు తప్పని తెలిసిన ఎందుకు చేస్తున్నావ్ అన్నయ్య అని అడుగుతాడు. తప్పట్లేదు కళ్యాణ్ అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు రాజ్. ఇక రాహుల్ కింద చూద్దామని మళ్లీ అనుకుంటూ ఉంటాడు అప్పుడే కావ్య వస్తుంది అమ్మ మళ్ళీ ఒకటి వెళ్ళింది అనుకుంటే ఇంకొకళ్ళు వచ్చారు ఏంటి అని అనుకుంటారు. కళ్యాణ్ కావ్య తో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు వదిన అని అడుగుతాడు గుడికి వెళుతున్నాను అని అంటుంది అంటారు కదా అలాంటప్పుడు గుడికి వెళ్లడం దేనికి అని అంటాడు. నీకు బాగా సంతోషమేసింది అనుకో మీ అమ్మకు ఆ విషయం చెప్పాలనుకో ఎలా చెప్తావ్ ఫోన్లో చెప్తావా డైరెక్ట్ గా కలిసి చెప్తావా అని అడుగుతుంది కావ్య. డైరెక్ట్ గానే కలిసి చెప్తాను అని అంటాడు కళ్యాణ్. మా అమ్మ కళ్ళల్లోకి చూస్తూ చెప్తే అదే ఆనందం అని అంటాడు. మరి నేను కూడా అంతే దేవుడికి మనం వెళ్లి కృతజ్ఞత చెప్తేనే కదా డైరెక్ట్ గా అని మీతో గెలవడం చాలా కష్టం వదిన అని అంటాడు.

ఇక కళ్యాణ్ సరే వదిన మీరు గుడికి వెళ్ళండి అని అంటాడు. కావ్య సరే అని బయలుదేరుతూ ఉంటే ఒక్క మాట వదినా మీకు ఇంకొక విషయం చెప్పాలి అని అంటాడు ఏంటో చెప్పండి అని అంటుంది కావ్య. వదిన మనకు డైలీ వచ్చింది ప్రాపర్టీస్ అన్ని బాగున్నాయి అంతకుముందు మనతో వాళ్ళు డీల్ చేశారట అని అంటాడు. కవి మాట పూర్వకుండానే శకుంతల గ్రూపు వాళ్ళ అని అడుగుతుంది కావ్య ఇక వెంటనే రాహుల్ మనసులో వామ్మో కావి నాకు ఒక మంచి ఎలా ఉంది ఇప్పుడు నేను ఈడీలు తీసుకొచ్చానని కళ్యాణ్ అనుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎలాగైనా కిందకి వెళ్లి కవర్ చేయాలి అనుకుంటూ గబక్కున పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. కావ్య ముందే డ్రామా స్టార్ట్ చేసేస్తాడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని అంటాడు. ఏమైందో చెప్పు అని అంటే మనం చాలా పెద్ద తప్పు జరిగిపోయింది తెలిసో తెలియకో కొంచెం ప్రేమ ఉంటే మనం ప్రమాదంలో పడిపోయే వాళ్ళం. నేను నిన్న తీసుకొచ్చిన ప్రపోజల్ తెచ్చాను కదా నీ దగ్గరికి ఆ కంపెనీ పెద్ద ప్రోడక్ట్ కళ్యాణ్ ఇప్పటికే చాలామందిని మోసం చేశారట నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను మన మేనేజర్ కూడా కాల్ చేసి చెప్పాను మా తర్వాత మన కంపెనీలో కూడా అలానే చేయడానికి వాళ్ళు మనతో డీల్ కుదుర్చుకుంటున్నారు అని చెప్తాడు. రాహుల్ అన్న మాటలు అన్నీ వింటూ కావ్యా రాహుల్ వైపు అదోలా చూస్తూ ఉంటుంది. వీడేంటి ఏదో తేడాగా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది. కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్లతో డీల్ చేయబడుదు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది కళ్యాణ్ అని అంటాడు రాహుల్ తెలియదా పోనీలే అని అంటాడు కదా ఇంకా ఇప్పుడు నువ్వు అంతకు ముందులాగా లేవు చాలా మారిపోయావు రాహుల్ అని అంటాడు కళ్యాణ్. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతా వినకావ్యా రాహుల్తో కాస్త జాగ్రత్తగా ఉండండి కవి గారు అని అంటుంది సరే వదిన అని అంటాడు కళ్యాణ్. ఇక రాహుల్ రుద్రణి దగ్గరికి వెళ్లి మమ్మీ పెద్ద తప్పు జరిగిపోయింది కొంచెం అంటే ఆ కావ్య మన బండారం మొత్తం బయట పెట్టేసేది అని అంటాడు ఏమైంది మన గురించి తెలిసిపోయిందా అని అంటుంది లేదు మమ్మీ ఎలాగోలా నేను లాస్ట్ మినిట్ లో వెళ్లి కవర్ చేసేసాను అని అంటాడు పోనీలే నువ్వు దొరకలేదు అంతా వినికి సంతోషం అని అనుకుంటుంది రుద్రాణి.

రేపటి ఎపిసోడ్లో బాబుకి జ్వరం వస్తుంది జ్వరం వచ్చిందని ఇంట్లో అందరూ కంగారుపడతారు సుభాష్ కావ్య,రాజ్ బిడ్డను తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ బాబుని చెక్ చేసి ఇప్పుడు ఈ బాబుకి కావాల్సింది మెడిసిన్స్ కాదు తల్లి అని అంటుంది. ఈ బాబు తల్లి స్పర్శ కోసంఏడుస్తున్నాడు మీరు ఈ బాబుకి తల్లిపాలు పట్టించాలి. ఈ బాబుని తల్లికి అప్ప చెప్పడం ఇప్పుడు మీ ముందున్న పని అని అంటుంది ఇక దాంతో రాజ్ కావ్య వైపు చూస్తాడు. మరి బాబు కోసం రాజ్ ఆ బాబు తల్లి ఎవరన్నది చెప్తాడా, మరి ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N