NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2 The Rule Teaser: అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా…. “పుష్ప 2 ది రూల్” టీజర్ విడుదల..!!

Pushpa 2 The Rule Teaser: “పుష్ప 2 ది రూల్” టీజర్ విడుదల కావడం జరిగింది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ లో చిన్నపాటి యాక్షన్ సీన్ చూపించడం జరిగింది. అల్లు అర్జున్ జాతరలో రౌడీలతో ఫైట్ చేస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపించడం జరిగింది. ద రూల్ బిగిన్స్ ఆగస్టు 15 అంటూ టీజర్ లో  సినిమా విడుదల తేదీ మరోసారి కన్ఫామ్ చేశారు. అల్లు అర్జున్ జాతరలో చేసిన ఈ ఫైట్ సినిమాకి హైలెట్ గా తీసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. జాతర కాస్ట్యూమ్ గెటప్ కూడా అల్లు అర్జున్ కి బాగా సెట్ అయ్యింది.

Pushpa 2 The Ruler Teaser Released As Allu Arjun Birthday Gift

కానీ టీజర్ లో ఎలాంటి డైలాగులు వినిపించలేదు. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021లో “పుష్ప” మొదటి భాగం విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. బన్నీ కెరియర్ లోనే మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెలవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర. ఎందుకంటే తెలుగులో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అల్లు అర్జున్ తప్ప అంతకు ముందు ఎవరు అందుకోలేదు. ఈ సినిమాతో బన్నీ మార్కెట్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

Pushpa 2 The Ruler Teaser Released As Allu Arjun Birthday Gift

“పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగం కంటే రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఊహించని విధంగా విజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పైన చాలా వర్క్ చేసి అన్ని రకాలుగా సెట్ అయినాక..సెట్స్ మీదకు తీసుకెళ్లారు. దాదాపు ఏడాది నారనుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసి.. అభిమానులను అలరించారు.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri