NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: పంచమి మాట ప్రకారం నాగేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుందా లేదా.

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

Naga Panchami: : జ్వాల ఏ పాముల్లారా మావైపే అలా చూస్తున్నారేంటే అదిగో మీరు వెళ్లాల్సిన గది అది ఆ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళండి అని చెబుతుంది. కానీ ఆ పాములు ఎటు కదలకుండా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాయి. జ్వాలా అదేంటి మావైపె చూస్తున్నారు అంటూ పాముల తలమీద కొడుతుంది.ఆ పాములకి కోపం వచ్చి వెంటనే వాళ్ళ వెంట పడుతూ ఉంటాయి. చిత్ర జ్వాలా వామ్మో పాములు మన వెంటే పడుతున్నాయి అక్క పరిగెత్తు పరిగెత్తు అంటూ పరుగులు తీస్తూ ఉంటారు ఆ పాములు వారిని వదిలిపెట్టకుండా వాళ్ల వెంటే పడతాయి వాళ్ళు పరిగెత్తుకుంటూ భార్గవ్ కుమార్ దగ్గరికి వెళతారు. భార్గవ్ ఏంటి అలా పరిగెడుతూ వస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు. చిత్ర అదిగో పాములు మా వెంటే పడుతున్నాయి అదిగో అని చూపిస్తారు. కుమార్ భార్గవ్ వామ్మో పాముల అంటూ ఎగిరి గోడమీద కి ఎక్కి కూర్చుంటారు.

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights
Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

కుమార్ ఏవి పాములు మాకు కనపడడం లేదే అని అంటారు.చిత్ర అక్క పాములేవి ఇంతసేపు మన వెంటే వచ్చాయి కదా అని అటు ఇటు చూస్తూ ఉంటారు. కుమార్ అదిగో పాములు మీ నడుములకి చుట్టుకుని ఉన్నాయి అని చెబుతాడు. జ్వాలా వామ్మో చిత్ర ఈ పాములు మన మీదికి ఎక్కేసాయి చచ్చామ్రో బాబోయ్ అంటూ కేకలు పెడుతూ ఉంటారు. చిత్ర ఇదిగోండి మీరు ఈ బూర తీసుకుని త్వరగా ఊదండి ఈ నాదస్వరం ఓడితే పాములు వెళ్ళి బుట్టలో పడుకుంటాయి త్వరగా ఊదండి అంటూ భార్గవ్ వాళ్ళకి బూర ఇస్తుంది. భార్గవ్ ఆ నాదస్వరం తీసుకుని ఊదడం మొదలు పెడతాడు వెంటనే పాములు వారి మీది నుండి దిగి వెళ్లి బుట్టలు పడుకుంటాయి. జ్వాలా చిత్ర అక్క బ్రతికిపోయామే అనుకుంటూఉంటారు.

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights
Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

కట్ చేస్తే శబరి ఇదిగో మోక్ష ఇంకా అలాగే కూర్చున్నావ్ ఏంటి వెళ్లి త్వరగా రెడీ అవ్వండి మనం మన కుల గురువు దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది మోక్ష అదేంటి శబరి మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు శబరి మీ అమ్మ వైదేహి కి కాస్త అనుమానంగా ఉంది మీకు పుట్టబోయే బిడ్డ ద్వారా నీకు ఏదైనా గండం ఉందేమో అది అడిగించడానికి వెళ్దాం అని చెబుతుంది.మోక్ష అదేంటిబామ్మ నాకు ఇలాంటి మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు నేను ఇలాంటివి అన్నీ నమ్మను అని అంటాడు. శబరి అలా అనకు నాన్న ఏ తల్లికి అయినా తన కన్న బిడ్డ మీద మమకారం ఎక్కువ ఉంటుంది మీ అమ్మ కు ఉన్న అనుమానం తీరిపోవాలి అంటే మనం గురువుగారి దగ్గరికి వెళ్లాలి నా మాట కాదనకు వెళ్ళు వెళ్లి నువ్వు రెడీ అయ్యి పంచమని కూడా తీసుకొని రా అని అంటుంది. మోక్ష సర్వీస్ ఎవరు కానీ అక్కడ ఏదో ఏదైనా తేడా జరిగింది అనుకో నేను మాత్రం ఒప్పుకోను అంటూ వెళ్లి రెడీ అవుతాడు.

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights
Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

కట్ చేస్తే ఇల్లు ఊడుస్తూ ఉండగా సోపా వెనుక నుండి నాగేశ్వరి పాము వస్తుంది. అది చూసిన చిత్ర అక్క పాము పాము అంటూ గంతులు వేస్తూ జ్వాలను పిలుస్తుంది. జ్వాలా ఏ చిత్ర ఏంటి అలా అరుస్తున్నావ్ అని అడుగుతుంది.చిత్ర అక్క అదిగో అక్కడ పాము చూడు అని చూపిస్తుంది. జ్వాల ఇదిగో చిత్ర ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి అంటూ అత్తయ్య అత్తయ్య అని వైదేహిని పిలుస్తూ ఉంటారు.నాగేశ్వరి పాము వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. చాలా చిత్ర అక్క పాము వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా అంటూ గట్టిగా పిలువు అత్తయ్యను గట్టిగా పిలువు అని పెద్ద పెద్దగా అరుస్తూ వైదేహి పిలుస్తారు. వెంటనే వైదేహి వస్తుంది ఏంటి అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. జ్వాలా అత్తయ్య అదిగో అలా చూడు పాము వెళ్ళిపోతుంది త్వరగా చూడండి అని చూపిస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళుతున్న నాగేశ్వరి పాము వైదేహి కూడా చూస్తుంది షాక్ అవుతుంది. జ్వాల చిత్ర సైగ చేసుకుంటూ అత్తయ్యను మనం ఇప్పుడు రెచ్చగొట్టాలి అని అనుకుంటూ చూశారా అత్తయ్య మీరు ఎన్నిసార్లు మేము చెప్పిన మా మాటలు నమ్మలేదు కదా మీరు ఆ పంచమిని వెనకేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చూడండి పాములు ఇంట్లో ఎలా తిరుగుతున్నాయో ఎందుకే మేము ఇంట్లో నుండి వెళ్లిపోతామని చెప్పింది

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights
Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

అందుకే అత్తయ్య ఇకమీదట మేము ఇంట్లో ఉండము. ఇక్కడి నుండి బయటికి వెళ్తే కనీసం మా ప్రాణాలు అయినా దక్కుతాయి అందుకే మేము వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్లి పోతాము అని చెబుతారు. వైదేహి చిత్ర జ్వాలా ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరిని ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు అంటూ వెంటనే పంచమి దగ్గరికి వెళుతుంది వైదేహి. పంచమి రెండి అత్తయ్య ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది వైదేహి చూడు పంచమి నీకు నిన్ననే చెప్పాను కదా ఇంట్లో ఇంకోసారి పాములు కనిపిస్తే నిన్ను వెంటనే ఇంట్లో నుండి నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాను అని చెప్పాను కదా మరి ఇంకా పాములు ఇంట్లోనే తిరుగుతున్నాయి అంటే నువ్వు నా మాటకి విలువ ఇవ్వడం లేదని అర్థమవుతుంది నీ వల్ల ఇంట్లో ఉన్నవాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడే నా కల్లారా నేను చూశాను అందుకే ఇంకొకసారి మాత్రం ఇలాంటిది రిపీట్ అయిందనుకో పంచమి నేను మాత్రం అస్సలు ఊరుకోను నిన్ను మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొడతాను అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వైదేహి.

Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights
Naga Panchami Today Episode April 11 2024 Episode 328 highlights

పంచమి వెంటనేనాగేశ్వరి పామును పిలుస్తుంది నాగేశ్వరి ప్రత్యక్షమవుతుంది ఏంటి పంచమి ఏం జరిగింది అని అడుగుతుంది పంచమి చూడు నాగేశ్వరి నువ్వు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో నాకు చాలా ఇబ్బందులు ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా అయిపోతుంది అని చెబుతుంది.నాగేశ్వరి నేను వెళ్ళిపోతే నువ్వు ఇబ్బందుల్లో పడతావు పంచమి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అని అంటుంది. పంచమి చూడు నాగేశ్వరి నేను ఇప్పుడు మీ మహారాణిని కాదు నేను ఒక సాధారణ స్త్రీని మరి నన్ను కాపాడాల్సిన అవసరం నీకు ఏమీ లేదు ఇప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోఅంటుంది.నాగేశ్వరి లేదు పంచమి నేను వెళ్ళిపోతే నిన్ను ఎవరు కాపాడుతారు చెప్పు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నేను వెళ్లలేను అంటుంది. పంచమి నువ్వు వెళ్లకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు నువ్వు వెళ్ళాలి అని అంటుంది

Related posts

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N