NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Senior NTR: అందరి ముందు ఎన్టీఆర్ చేత కాళ్లు పట్టించుకున్న స్టార్ హీరోయిన్.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Senior NTR: రామాయణం, మహాభారతం వంటివి పుస్తకాల్లోనే కాదు సినిమాల రూపంలో కూడా ఎన్నో వచ్చాయి. ఇలా ఉంటాయి అనే అవగాహనను ప్రేక్షకుల్లో తొలగించారు ఆనాటి నటీనటులు. అలా ఎక్కువ శాతం దేవుళ్ళ పాత్రలో పోషించిన నటుడు సీనియర్ ఎన్టీఆర్. ఆనాటి రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ నటనకు ఎదురు వచ్చే వాడే లేడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఈయన నటనను చెయ్యెత్తి చూపించే వారే లేరు. అంతలాగా తన నటనను ప్రూవ్ చేసుకున్నాడు మరి. కొన్ని వందల సినిమాల్లో నటించి ఈ తరం వారికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు తారకరామారావు. ఇక ఒక్క సినిమాలకే ఈయన పరిమితం కాకుండా మరోపక్క రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చాటాడు. మన పూర్వకాలంలో ఎన్నో భక్తి సినిమాలు తెరకెక్కయి. వాటిలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న చిత్రం భక్త ప్రహ్లాద.

interesting news about Senior NTR
interesting news about Senior NTR

ఈ సినిమా అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఇద్దరు నటీనటులు. కరుడుగట్టిన రాక్షసుడు.. అంటే ఇలా ఉంటాడు అని ఎస్ వి రంగారావు చెబితే.. భక్త ప్రహ్లాడు కృష్ణమూర్తి భక్తుడు.. ఇలా ఉంటాడు అని చూపించింది ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆరేళ్ల వయసులో సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన అవీడ దాదాపు మూడు దశాబ్దాల పాటు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అలాంటి రోజా రమణి గారు చాలా ఏళ్ల తర్వాత ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సినీ ప్రయాణం గురించి మాట్లాడింది. ఎన్టీ రామారావు వంటివారే నా కాళ్లు పట్టుకున్నారు అంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. మహా గొప్ప నటుడు నందమూరి తారక రామారావు చేత కాళ్లు పట్టించుకునే అంత గొప్ప పేరు ఉందా నీకు అని అంటున్నారు విశ్లేషకులు. ఈమె మాట్లాడుతూ.. తన ఏడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. 13 ఏళ్ల వయసుకి హీరోయిన్ గా మారిందని చెప్పింది.

ఇక దాదాపు 160 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో తెలుగు తర్వాత మలయాళం లో మంచి గుర్తింపును సైతం సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని దాదాపు 400కు పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది. ముఖ్యంగా హీరోయిన్స్ అయిన సుహాసిని, మీరా, రోజా, రాధిక, సౌందర్య, రంభ, రమ్యకృష్ణ , నగ్మా ఇలా ఎందరో హీరోయిన్ లకి డబ్బింగ్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ గురించి గుర్తుకు చేసుకుంటూ ఎన్టీ రామారావు గురించి చెప్పుకొచ్చింది. నందమూరి తారక రామారావు.. దర్శకత్వం వహించిన తాతమ్మ కథ సినిమా లో కూతురుగా నటించ. ఆ సమయంలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి బ్రిడ్జ్ పై పరిగెడుతూ ఉండాలి. నా వెనకాల హరికృష్ణ గారు.. ఆగు చెల్లమ్మ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేయడానికి ప్రయత్ని స్తూ పరిగెత్తుకుంటూ వస్తారు.

interesting news about Senior NTR
interesting news about Senior NTR

అయితే ఆ సినిమాకి డైరెక్టర్ ఎన్టీఆర్ గారే. ఆ సినిమా షూటింగ్ కృష్ణ గ్యారేజ్ వద్ద జరుగుతుంది. నేను రేలింక్ ఇన్ పైన నిలబడ్డాను. కాస్త హైట్ ఉండాలని హిల్స్ పై నిల్చడం జరిగింది. వందలు కొద్ది జనం చుట్టూ గుడి.. ఆ షూటింగ్ చూస్తూ ఉన్నారు. నేను ఏమాత్రం పొరపాటున కాలు జారిన.. నీళ్లలో పడిపోవడమే. అది గమనించిన ఎన్టీఆర్ గారు.. వందల మంది ముందు.. ఏమాత్రం మొహమాట పడకుండా.. షూటింగ్ జరుగుతుంటే.. వచ్చి పడకుండా నా కాళ్లు పట్టుకున్నారు. అలా ఆయన అంతగా లీనం అయిపోవడం.. అంత గొప్ప నటుడు అయ్యుండి ఓ చిన్న ఆర్టిస్ట్ కాళ్లు అందరు ముందు పట్టుకుంటున్నాను అని మొహమాటం ఏమాత్రం లేకుండా ఆయన చేసిన ఆ పని ఆరోజు అందరినీ కంటతడి పెట్టించింది.. అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Related posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri