NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu: నిశ్చితార్థం అనంతరం పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నటి రసజ్ఞ.. కారణం ఇదే..!

Guppedantha Manasu: ప్రస్తుత కాలంలో పెళ్లి మరియు విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. కొందరు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటుంటే మరికొందరు మాత్రం నిశ్చితార్థం అయినా అనంతర పెళ్లిని బ్రేకప్ చేసుకుంటూ తమ అభిమానులకి షాక్ ఇస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయి. ముందుగా అన్నీ ఓకే అనుకుని నిశ్చితార్థం చేసుకోవడం అనంతరం వారి కి ఏవేవో గొడవలు రావడం వల్ల పెళ్లికాకముందే విడిపోతున్నారు. మరికొందరు అయితే పెళ్లి చేసుకున్న ఒక ఏడాదికే విడిపోతూ తమ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. ఇక ఇలాంటివి ఒక్క వెండితెర హీరో మరియు హీరోయిన్స్ చేస్తారు అనుకోవడం మన అమాయకత్వం.

ఈమధ్య బుల్లి తెర నటీనటులు కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ నటి పెళ్లికాకముందే నిర్చితార్థంతో తమ దాంపత్య జీవితానికి చెక్ పెట్టింది. బుల్లితెర నటి రసజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఈమె చూస్తే మాత్రం తప్పనిసరిగా గుర్తుపడతారు. మొదట మజిలీ అనే సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం నా పేరు మీనాక్షి అనే సీరియల్ లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆ తరువాత గుప్పెడంత మనసు, మౌన పోరాటం వంటి సీరియల్స్ లో నడుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఈమె సీరియల్స్ మానేస్తున్నట్లుగా యూట్యూబ్లో ఓ వీడియోని రిలీజ్ చేసింది.

Guppedantha Manasu actress real life updates
Guppedantha Manasu actress real life updates

ఆ వీడియోలో ఇక యాక్టింగ్ చేయనని.. కన్నీరు మునీరు అయింది. ఇందుకో కారణం ఈమె పెళ్లి చేసుకోవడమే. తనకి కాబోయే భర్త నీ యూట్యూబ్ వీడియో ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఇక ఈమెకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రసజ్ఞ తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈమె తన యూట్యూబ్ ఛానల్ లో ఎంగేజ్మెంట్ వీడియోస్ ని మరియు instagram లో ఫొటోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసింది. అదేవిధంగా ఒక instagram స్టోరీని కూడా షేర్ చేసింది. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఓకే.. డిస్లైటి వద్దు. డిస్ అగ్రిమెంట్స్ ఓకే కానీ.. థిస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఓకే కాదు.. అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది.

Guppedantha Manasu actress real life updates
Guppedantha Manasu actress real life updates

దీంతో ఈ మాంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ న్యూస్ చూసిన ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” అక్క‌ మీ మ్యారేజ్ ఆగిపోయి మంచి పని అయ్యింది. ఆ అబ్బాయి అసలు బాలేదు. చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడు లాగా కనిపిస్తున్నాడు. వాడి వల్లే మీరు మీకు ఇష్టమైన సీరియల్ మానేశారు. ఇప్పుడు మళ్లీ సీరియల్స్ స్టార్ట్ చేయండి. మీకు రానున్న రోజుల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు గట్టిగా ప్రయత్నిస్తే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కుతాయి. మీ ఎంగేజ్మెంట్ బాధ నుంచి బయటికి వచ్చి మళ్లీ సీరియల్స్ కి రియంట్రీ ఇచ్చి మీ టాలెంట్ నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N