NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: భవానీ దేవితో రేవతి ఆదర్శ్ గురించి కూడా ఆలోచించమని చెప్తుంది దాంతో ఆదర్శ్ గురించి నేను ఆలోచించినప్పుడల్లా వాడి జీవితం వేరేలా మారిపోతుంది అందుకే నేను ఆదర్శ్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు అని చెప్తుంది భవాని అలా కాదు అక్క ఆదర్శంగా కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది రేవతి దానికి ముందు ఇప్పుడే కదా ఆదర్శం ఆడాడు కొంతకాలం ఫోని ఇవ్వు అని అంటుంది భవాని. రేవతి తో ఇప్పుడు నా ఆశలన్నీ వీళ్ళిద్దరి మీదే అని కృష్ణ మురారిని చూపించి చెప్తుంది భవాని. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు మేడ దిగి కిందికి వస్తూ ఉంటారు. భవానీ దేవికి కృష్ణ చేతిలో చిన్న పాపని ఎత్తుకొని వస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దర్నీ అలానే చూస్తూ ఉండిపోతుంది వీళ్ళిద్దరి మీదేనా ఆశలన్నీ పెట్టుకున్నాను వీళ్ళ ఇంటికి వారసుని ఇవ్వాలి వీళ్ళ వల్ల ఇంట్లో మళ్ళీ నవ్వులు పూయాలి అని అంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights
Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

భవానీ దేవితో కృష్ణ ఏంటయ్యా అలా చూస్తున్నారు అని అంటుంది. ఏం లేదు కృష్ణ నీ చేతిలో ఒక చిన్న పాపను తీసుకుని వస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటుంది. అదంతా అక్కడే ఉన్న ముకుంద చూస్తూ ఉంటుంది. ఉండ అత్తయ్య నాకు సిగ్గుగా ఉంది అని అంటుంది కృష్ణ. దేనికి సిగ్గు అని అంటుంది రేవతి అదేంటి మీరు చెప్పలేదా అని అంటుంది ఏం చెప్పాలి అని అడుగుతుంది రేవతి అదేంటి అత్తయ్య పెద్ద ఎత్తు అయితే మీరేం చెప్పలేదా అని అడుగుతుంది కృష్ణ. నువ్వు నాకేం చెప్పావు నేనేం చెప్పలేదు అంటుంది రేవతి అని నా ద్వారానే జపించాలి అనుకుంటారు అత్తయ్య నేను మీకు పొద్దున్నే కదా చెప్పాను. వచ్చే జనవరి కల్లా మీ చేతిలో ఒక మనవన్నో మనవరాలినో పెడతాను అని ఆ విషయం మీరు పెద్దది చెప్పలేదా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు కానీ చెప్పాల్సిన మాత్రం చెప్పరు అని అంటుంది రేవతి తో ఇక భవానీ దేవి చాలా సంతోషం నువ్వు ఎప్పుడు ఆ మాట చెప్తావా నేను ఎదురు చూస్తున్నాను అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights
Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

ఇక కృష్ణ సిగ్గుపడుతూ తప్పంతా అసలు మీదే పెద్ద అత్తయ్య అని అంటుంది. నా తప్పేముంది అని అంటుంది భవాని. మీరు ఇప్పుడు చెప్పకుండా మీరు గనక నా కోసం పిల్లల్ని కనండి నాకు పిల్లల్ని ఎత్తుకోవాలనిపిస్తుంది అని కనుక చెప్పినట్లయితే నేను మీకోసం ఎప్పుడో పిల్ల నీకు అనేదాన్ని కదా అని అంటుంది. మొదట ముకుంద గురించి ఆదర్శ గురించి ఆలోచించి ఆగిపోయాను. అది నా కోసం నేను ఆలోచించుకున్నాను. అదే మీకోసం కనుక ఏదైనా చేయమంటే నేను చేస్తాను ఇప్పుడు కూడా నా కోసం నేను ఏదీ చేయట్లేదు అత్తయ్య మీకోసమే చేస్తున్నాను మీకోసం ఇవ్వడానికే నా ప్రయత్నం అని అంటుంది. ఇక పక్కనే ఉన్న మురారి చేతిని తీసుకొని భవానీ దేవి చేతిలో పెట్టి ఇద్దరు కలిసి మాట ఇస్తారు. మేమిద్దరం కలిసి చెప్తున్నాం మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాం అని అంటుంది. పక్కనే ఉండి ఆ మాటలన్నీ విన్నా ముకుందా చెప్తావ్ కృష్ణ మీ ఇద్దరూ ఒకటే పోయారు కాబట్టి ఏ మాట అయినా ఇస్తావు కానీ నేను ఉండంగా నేను తల్లిని కానివ్వను మురారి తండ్రి అవ్వాల్సింది నా పిల్లలకి మాత్రమే అని అనుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights
Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

ఇక ముకుంద ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది అప్పటికే అక్కడ ఒక డాక్టర్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ ముకుంద ఫ్రెండ్. ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా ముకుందా అని అంటుంది నేను కూడా అన్ని పనులు చూసుకొని రావాలి కదా నేను సీక్రెట్ గా కలుస్తున్నాను అది ఎవరికైనా ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటుంది వైష్ణవితో నన్ను అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు చెప్తావా అని అంటుంది. నీకంటే ఏ పని లేదు కానీ నేను ఎవరితో డాక్టర్ని నాకు చాలా పనులు ఉన్నాయి నీకోసం ఇప్పటికీ అరగంట నుంచి ఎదురుచూస్తున్నాను తొందరగా విషయం చెప్పు అని అంటుంది వైష్ణవి. చెప్తాను తొందర ఎందుకు? నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి నా రూపం మార్చుకోవడంతోపాటు నా గొంతు కూడా మార్చుకున్నాను ఇప్పుడు నేను మీరాని మాత్రమే ముకుంద అన్న విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఇక అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతుంది దానికి వైష్ణవి ఏంటో చెప్పు అని అంటుంది. తీరా చెప్పిన తర్వాత హెల్ప్ చేయనని అనవు కదా అని అంటుంది అసలు హెల్ప్ చేయను దాన్ని అయితే ఇక్కడిదాకా ఎందుకు వస్తాను అని అంటుంది వైష్ణవి. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని కృష్ణ తల్లి కాకుండా ఉండాలి కృష్ణని ఎప్పటికీ తల్లి కాకుండా చేయడమే నా పని అని అంటుంది. దానికోసం నాకు నీ హెల్ప్ కావాలి అని వైష్ణవితో ఏదో చెబుతుంది ఇక వైష్ణవి కూడా ఓకే అంటుంది. ఇక ముకుందా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights
Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

ఇక ఇంటికి ముకుందా బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది అప్పటికే ఇంట్లో ముకుంద కోసం ఆదర్శ వెతుకుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న రజినీతో అత్త ముకుందని చూశావా అని అంటాడు రజనీకా మాట కోపం వస్తుంది పక్కనే నా కూతురు ఉంటే ముకుంద కావాలిరా వీడికి అని మనసులో అనుకుంటుంది. నీకు దేనికి ముకుందతో పని ఏంటి అని అంటుంది. చూసావా చూడలేదా చెప్పు అంతేకానీ నాకు పని ఏంటి అన్నది నీకు అనవసరం అని అంటాడు ఆదర్శ. ఏమో నాకు తెలియదు నేను చూడలేదు అని అంటుంది మరి ఆ మాట చెప్తే సరిపోతుంది కదా అని ఆదర్శ కోపంగా రజనీతో మాట్లాడుతాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ దేవి రేవతి ఇద్దరూ ఏంటి వెతుకుతున్నావు అని అడిగితే ముకుందెక్కడమ్మ అని అంటాడు. ముకుందతో ఏం పని నీకు అని భవాని అంటుంది ఇదే మాట నేను అడిగాను వదిన కానీ వీడియో సమాధానం చెప్పలేదు ఇప్పుడు మీ అమ్మ అడుగుతుంది కదరా చెప్పు అని అంటుంది రజిని. ఎవరు అడిగినా అదే సమాధానం చెబుతూ ఉంటాడులే, అని భవానీ దేవి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది. నువ్వే అడుగు అని అంటుంది భవాని. ఆదర్శం దగ్గరికి వస్తుంది ముకుందా ఏంటి అని అడుగుతుంది ఎక్కడికి వెళ్లావు అని అంటాడు. నీకోసం ఆదర్శ ఇందాకటి నుంచి వెతుకుతున్నాడు అని అంటుంది రజిని.

Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights
Krishna Mukunda Murari Today Episode April 17 2024 Episode 447 highlights

ఇక ఎక్కడికి వెళ్లావు అంటే సమాధానం చెప్పవేంటి ముకుందా అని అంటాడు ఆదర్శ. నేను ఎక్కడికి వెళ్లలేదు మా ఫ్రెండ్ ఒక చోటికి రమ్మంటే కలవడానికి వెళ్లాను అని అంటుంది. అవునా అయితే మరి ఇంత ఎండలో ఎందుకు వెళ్లావు సాయంత్రం వెళ్తే సరిపోయేది కదా అని అంటాడు ఆదర్శం అప్పుడే అక్కడికి కృష్ణ మురారి ఇద్దరు వస్తారు. ఆదర్శ్ మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు.అంటే బయట ఎండలుగా ఉన్నాయి కదా సాయంత్రం వెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అని అంటాడు. నాకు అర్థమైంది నువ్వు ఏదైనా బయటికి వెళ్లాలనుకుంటే ఆదర్శం పిలిస్తే కార్లో తీసుకెళ్లేవాడు కదా అది తని చెప్పేది అని అంటాడు మురారి అంటే నాతో అని కాదు ఎవరినైనా తోడు తీసుకొని వెళ్తే మంచిదని అంటున్నాను అంటాడు ఆదర్శ. వెంటనే ముకుంద మనసులో వీడి ప్రేమ తగలెయ్య నేను ముకుంద కాదు అని తెలిసినా కూడా నామీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఏంటి? అని అనుకుంటుంది. ఈసారి నేనుచెప్పే వెళ్తాను ఆదర్శ్ గారు మీరు నా మీద చూపిస్తున్న అభిమానం కి చాలా థాంక్స్ అని ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మురారి వైపు ముకుందా ప్రేమగా చూస్తుంది మురారి మామూలుగా నవ్వుతాడు కానీ ముకుంద మాత్రం ఇంకోలాతనని చూసే నవ్వాడు అనుకున్నట్టుగా సిగ్గుపడుతున్న అవుతుంది అదంతా కృష్ణ గమనిస్తుంది కృష్ణ గమనించి మురారి వైపు చూస్తుంది. మురారి ఒకసారిగా ఆశ్చర్యపోతాడు ఇదేంటి నా వైపు ఇలా చూస్తుంది అని, ఒకవైపు ముకుందా కొంటెగా చూస్తూ ఉంటుంది మరోవైపు కృష్ణ సీరియస్గా చూస్తుంది ఇద్దరిని చూసి మురారి ఏంటి వీళ్లిద్దరు అని అనుకుంటాడు.ఇక్కడి తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella