NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Rathika Rose:  బిగ్బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ షో మొదట్లో అంతగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకోకపోయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఈ షో ఓ రేంజ్ గుర్తింపును పొందుతుంది. ప్రస్తుతం బిగ్బాస్ అంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఇట్టే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక ఈ సీజన్స్ లో పాల్గొనే కంటెస్టెంట్లని కూడా తమ ఇంట్లో వారిలాగా ట్రీట్ చేస్తున్నారు. ప్రతిరోజు మర్చిపోకుండా తమ అమూల్యమైన ఓట్లను తమకి నచ్చిన కంటెస్టెంట్ కి వేస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఇక ఇటీవల ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎంతటి టిఆర్పి రేటింగ్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మునుపు ఆరు సీజన్స్ కి దక్కని విధంగా ఈ సీజన్ కి మంచి గుర్తింపు దక్కింది.

Big Boss Rathika Rose updates
Big Boss Rathika Rose updates

ఇక ఈ ఉల్టా పుల్టా సీజన్లో పాల్గొన్న వారికి కూడా మంచి పాపులారిటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వారిలో రతిక రోజ్‌ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ ఉల్టా పుల్టా లో అడుగుపెట్టి తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ.‌ బిగ్బాస్ సెవెన్ లో తన టాస్కులతో పాటు అందచందాలతో అదరగొట్టింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి పదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. నాలుగో వారంలో రతికాయ ఎలిమినేట్ అయ్యి మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటిగా ఈమె బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొని రైతు బిడ్డతో ఎఫైర్ నడిపింది.

అనంతరం యావర్ తో ఎఫైర్ నడిపి మొత్తానికి రాధికగా పేరు సంపాదించుకుంది. ఈమె కన్నింగ్ గేమ్ చూసి ప్రతి ఒక్కరూ విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి బంధానికి గుడ్ బాయ్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రతిక నే బిగ్ బాస్ హౌస్ లో బయట పెట్టింది. దీంతో టర్నింగ్ గేమ్ ఆడుతుందని రాహుల్ పలు పోస్టుల ద్వారా మండిపడ్డాడు కూడా. ఇక బిగ్ బాస్ 7 కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ కి ఎంత మీరా పాపులారిటీ వచ్చిందో చెప్పలేము కానీ రతికకి మాత్రం బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పాపులర్టోనే బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూడా ఒక హీరోని ప్లే చేసింది రతిక.

Big Boss Rathika Rose updates
Big Boss Rathika Rose updates

ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ” పిజ్జా ” ఫ్రాంచైజీ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు పిజ్జా 4 పేరుతో నాలుగో చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఇందులో సీనియర్ నటుడు నాజర్ తనయుడు అభి హాసన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ ఎంపిక అయ్యింది. ఈ సిరీస్ ని ప్రారంభించినట్టు నటి రతిక రోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె పోస్ట్ చూసిన వారంతా..” బిగ్బాస్ తర్వాత ఎవరికి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ నీకు మాత్రం గట్టిగానే క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు నువ్వు ఎవరో కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నావు. నీ పని బెటర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu