NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ. ఒకప్పుడు అల్లు అర్జున్కి అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమాలో నటించాడు అప్పటినుంచి ఈయన క్రేజే వేరు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ మరియు చిరంజీవి లకి రాణి నేషనల్ అవార్డు బన్నీ సొంతం చేసుకున్నాడు. 100 కి పైగా సినిమాల్లో నటించిన చిరు మరియు బాలయ్యకి ఈ అవార్డు రాకుండా అల్లు అర్జున్కి మాత్రమే ఈ అవార్డు ఎందుకు వచ్చింది అని చాలామంది అప్పట్లో తమ కోషన్స్ ను పొందుపరిచారు.

interesting news about Allu Arjun Pushpa 2 movie
interesting news about Allu Arjun Pushpa 2 movie

ఇక‌ మరికొందరు అయితే అల్లు అర్జున్ కొన్ని కోట్లు చెల్లించి ఈ అవార్డును కొనుగోలు చేసినట్లు పుకార్లు రాసుకొచ్చారు. కానీ ఇది తన టాలెంట్ వల్ల వచ్చిందని బన్నీ స్పందించడంతో వీటికి అడ్డుకట్టపడింది. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ ఎంత పెద్ద విజయవంతమైందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా తోనే పాన్ ఇండియా హీరో అయిపోయాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ ముందు ఏ స్టార్ హీరో కూడా సరిపోడు అని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

పుష్ప కంటే పుష్ప 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ బర్తడే సందర్భంగా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్లో పుష్ప పుష్ప పుష్ప.. అని లిరిక్స్ తప్ప ఏమీ లేవు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గోరంగా హర్ట్ అయ్యారు. నార్మల్ గా ఒక స్టార్ హీరో సినిమా నుంచి ఏ చిన్న వీడియో రిలీజ్ అయిన అది యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంటుంది. అదికూడా ఐకాన్ స్టార్ అయితే వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ సినిమా నుంచి ఏదైనా చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా అవి సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతూ ఉంటాయి. కానీ ఈసారి అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేశాయని చెప్పుకోవచ్చు.

interesting news about Allu Arjun Pushpa 2 movie
interesting news about Allu Arjun Pushpa 2 movie

ఈ సాంగ్ విడుదలయ్యి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ యూట్యూబ్ లో ఇది టాప్ టెన్ లో కూడా ట్రెండింగ్ అవ్వడం లేదు. దీంతో బన్నీ ఫాన్స్ నిరాశకు గురయ్యారు. టాప్ వన్ లో కాకపోయినా టాప్ టెన్ లో కూడా ఈ సాంగ్ ఎక్కడా కనిపించలేదు. దీనిబట్టి చూస్తే ఈ సాంగ్ ఎంత నిరాశపరిచిందో తెలుస్తుంది. అదేవిధంగా ఈ సాంగ్ ప్రోమో విడుదలైన నాటి నుంచి నేటి వరకు నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అల్లు అర్జున్ రేంజ్కి ఈ సాంగ్ ప్రోమో కి అస్సలు కలెక్షన్ లేదంటూ గోరంగా ఏకేస్తున్నారు నెటిజన్స్. నిజానికి దేవి శ్రీ ప్రసాద్ ముందు పాట ఫ్లాప్ అనిపించుకునే లాగా మ్యూజిక్ ఇచ్చి అనంతరం ఫుల్ సాంగ్ తో భారీగా హైప్స్ రేపేస్తూ ఉంటా. ఇది దేవిశ్రీప్రసాద్ కి ఎప్పుడు కోమనే. మరి ఇదే తరుణంలో ఫుల్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

Related posts

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri