NewsOrbit
సినిమా

సైబ‌ర్ సెల్‌ని సంప్ర‌దించిన చిన్న‌ల్లుడు!

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు, హీరో క‌ల్యాణ్‌దేవ్ సైబ‌ర్ సెల్‌ను సంప్ర‌దించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయ‌న్ని కొంద‌రు ఆట‌ప‌ట్టిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను కూడా అస‌భ్య‌క‌ర‌మైన ప‌దజాలంతో దూషిస్తున్నార‌ట‌. ఈ విష‌యం గురించి క‌ల్యాణ్ దేవ్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను సంప్ర‌దించారు. త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వారి ఐడీ హ్యాండిల్స్ ను ఆయ‌న పోలీసుల‌కు అందించారు. వాళ్లు ఆ ఐడీల‌ను గుర్తించారు. వాటికి సొంత‌మైన‌వారి కోసం ఆరాతీస్తున్నారు. క‌ల్యాణ్‌దేవ్ గ‌తేడాది `విజేత‌` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న భార్య శ్రీజ ఇటీవ‌ల పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం కూడా తెలిసిందే.

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Leave a Comment