NewsOrbit
న్యూస్

సెలవు కావాలంటే ప్రమాణం చెయ్యాలి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సెలవు కావాలనే పోలీసులకు అవమానకరమైన షరతులు ఎదురయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఛాత్ మహోత్సవ్ చాలా పెద్ద పండుగ. నాలుగు రోజుల ఆ పండుగ గురువారం నుంచి ప్రారంభం అయింది.

ఛాత్ కోసం సెలవు కావాలంటే నిజంగా ఛాత్ కోసమే అని సెలవు చీటీతో పాటు ఒక ప్రమాణపత్రం దాఖలు చేయాలని అధికారులు షరతు పెట్టారు. అబద్ధం చెప్పి సెలవు తీసుకుంటే ఛాత్ దేవత సాక్షిగా నాకు, నా కుటుంబసభ్యులకూ శాపం తగులుతుంది అని  రాసిఉన్న ఆ ప్రమాణపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

బీహార్ పోలీసుల సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ్ సింగ్ దీనిపై మండిపడ్డారు. పోలీసులను ఇంత అవమానానికి గురి చేయాలా, నేను ఉన్నతాధికారులను కలిసి సంగతి తేల్చుకుంటాను అని ఆయన పాట్నాలో మీడియాకు చెప్పారు. ఈ గొడవ చూసి సమస్తిపూర్ పోలీసు అధికారులు తూచ్ అన్నారు. అసలు ప్రమాణపత్రమే లేదు పొమ్మని జిల్లా పోలీసు సూపరింటెండెంట్  వికాస్ బర్మన్ అన్నారు.

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Leave a Comment