NewsOrbit
న్యూస్

రాయలసీమ నీటి దాహం తీర్చడానికి జగన్ సరికొత్త సెన్సేషనల్ ప్లాన్..!!

ఏపీలో రాయలసీమ ప్రాంతం పేరు చెబితే అందరికీ గుర్తు వచ్చే పదం కరువు. అదే రీతిలో తాగునీటి సమస్య కూడా. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో నీటి దాహం తీర్చడానికి వైయస్ జగన్ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకుగాను రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

Rayalaseema Leaders Letter to CM Jagan: YS Jagan కు ...సీమ ప్రాంతంలో దాహం తీర్చడానికి ఏపీ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఓ ఎస్పీవీని వైయస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేయనున్నారు. 100% ప్రభుత్వ నిధులతో ఈ వాహక సంస్థ పని చేయనుంది. ఈ సందర్భంగా కార్పోరేషన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఎస్పీవీని రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు మొట్టమొదటిగా తొలి జలవనరుల శాఖ నుంచి 5 కోట్ల పెట్టుబడి మంజూరు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

 

రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచడానికి నిర్దేశించిన 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రాయలసీమ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల సమీకరణకు ఎస్పీవీని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 40 వేల కోట్ల మేర రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని జలవనరుల శాఖ ఇంజనీర్ తో ప్రభుత్వం ఆలోచన చేసినట్లు దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju