NewsOrbit
ట్రెండింగ్

స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనా టెస్ట్ .. ఊహకందని ప్రయోగం !

స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనా టెస్ట్ .. ఊహకందని ప్రయోగం !

కరోనా వైరస్ పరీక్షలు ఎంత ఖరీదైనవో తెలిసిందే. దీంతో చాలామంది తమలో కొరోనా లక్షణాలు కనిపిస్తున్నా, పరీక్షలకు అయ్యే ఖర్చుల గురించి వెనకడుగు వేస్తున్నారు. అందుకే , త్వరలో ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనాను నిర్ధరణ చేసుకునే అవకాశం రాబోతోంది . ఇది  నిజామా అని అనుకుంటున్నారా? ఇది  చదవండి  మీకే  తెలుస్తుంది .

స్మార్ట్ ఫోన్ ద్వారా కరోనా టెస్ట్ .. ఊహకందని ప్రయోగం !

అమెరికాలోని ఉటా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్‌ ఫోన్‌తో కరోనా వైరస్ ఫలితాలను తెలుసుకోవడానికి  వీలుగా ఓ సెన్సార్‌ పరికరాన్ని తయారు చేసారు . కరోనా వచ్చిందని అనుమానం ఉన్నవాళ్లు ,తమ లాలాజలాన్ని ఆ సెన్సార్‌పై పెట్టి స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధిస్తే చాలు.. ఒక్క నిమిషంలో కోవిడ్-19 ఫలితం తెలుసుకోవచ్చు . ‘జికా వైరస్’ను గుర్తించడం కోసం సెన్సార్ పరికరాన్ని తయారుచేసిన పరిశోధకుల బృందమే దీన్ని తయారు చేశారు.సింగిల్ స్టాండ్ డీఎన్ఏ (ఆప్టమెర్స్) సాయంతో ఈ సెన్సార్ పనిచేస్తుంది. కోవిడ్-19లోని ప్రోటీన్లను సంగ్రహించడం ద్వారా వైరస్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది . ఇప్పుడు  మీరు చేయవలిసిందల్లా ఈ సెన్సార్‌కు సంబంధించిన యాప్‌ను మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకుని, సెన్సార్ పరికరాన్ని మొబైల్‌కు అనుసంధానం చేస్తే చాలు. ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

లాలాజలాన్ని సెన్సార్‌ పరికరం పై వేసినట్లయితే,దాన్ని సెన్సార్ స్కాన్ చేసి వెంటనే రిపోర్ట్ ను  చెప్పేస్తుంది. అందులో ఉండే సున్నితమైన పరికరాలు డీఎన్‌ఏలోని వ్యత్యసాలను కనిపెడతాయి. కోవిడ్-19 ప్రోటీన్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఫలితంగా సెన్సార్లు వాటిని వెంటనే గుర్తుపట్టడం వలన రిపోర్ట్స్  ని వెంటనే తెలియచేస్తుంది. అంతే కాదు  ఈ సెన్సార్‌ను ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు.  ఈ సెన్సార్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియలేదు. కరోనా మరణాలు  కొంతవరకైనా తగ్గాలి అంటే, ఇది కచ్చితంగా అందుబాటులోకి రావలిసి  ఉంది . అప్పటి వరకు ప్రతి ఒక్కరు సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలిసిందే.

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju