NewsOrbit
దైవం

శివాభిషేక విశేషాలు మీకు తెలుసా ?

 

శివాభిషేకం గురించి తెలియని భక్తులు ఉండరు. ప్రతీ సోమవారం, శివరాత్రి, మాసశివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలలో ప్రత్యేకంగా శివాభిషేకాలు చేయడం ఆనవాయితీ. శివాభిషేకాలలో రకాలు తెలుసుకుందాం.. శివుడికి సాధారణంగా నమకం, చమకంతో అభిషేకం చేస్తాం. దీన్ని రుద్రాభిషేకంగా వ్యవహరిస్తారు. అభిషేకాలలో ఆయా రకాల అసలు వీటిలో తేడాలు ఏమిటి తెలుసుకుందాం..

 

యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల ‘శతరుద్రీయా’నికి ‘రుద్రం’ అని పేరు.

దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి ‘రుద్రం’, ‘ఏకరుద్రం’ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాదాల ‘రుద్రం’ పదకొండుసార్లు చెబుతూ చేస్తే ‘ఏకాదశ రుద్రాభిషేకం’ లేదా ‘రుద్రి’ అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం ‘లఘురుద్రాభిషేకం’. 11 లఘురుద్రాలు ఒక ‘మహారుద్రం’. అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే ‘అతిరుద్రం’. దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే ‘రుద్రాభిషేకం’ హోమంలో వినియోగిస్తే ‘రుద్రయాగం’. ఇవే ఆయా పేర్లలో ఉన్న విభిన్నార్థాలు. ఇలా అనేక రకాలుగా అభిషేకాలు చేస్తారు.

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju