NewsOrbit
దైవం

Temple : గుడిలో  ప్రదక్షణలు లెక్కించడానికి పెన్ను ,పేపర్ వాడుతున్నారా?

Temple : ప్రదక్షిణాలు చేసేటప్పుడు
ఆంజనేయ స్వామికి  ప్రదక్షిణములు ఇష్టం. ఏ గుడికి వెళ్ళినా  కూడా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని  హనుమాన్ ఆలయానికి వెళ్లిన ప్పుడు  మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి.    ప్రదక్షిణాలు చేసేటప్పుడు   ప్రదక్షిణశ్లోకాలు లు పాటించుకోవాలి. సకల రోగాలు , భూత ,ప్రేత పిశాచా భాధలు పోవడానికి, కోరికలు తీరడానికి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు గా చెప్పబడ్డాయి. ప్రదక్షిణాలు చేసి సంతానం  పొందినవారు ఎందరో    ఉన్నారు.

Temple : మంచి పద్దతి కాదు:

కాబట్టి భక్తి ఉన్నవారికి  ఏ బాధ   ఉన్న ప్రదక్షిణాలు చేయమని ప్రోత్సహించండి. అదే విధం గా నియమాలు పాటించటం  కూడా ముఖ్యం. రోజు ఒకే సారి  108  చేయలేకపోతే  54 అదీ చేయలేనివారు 27 సార్లు ప్రదక్షిణాలుచేయాలి. ఆ ప్రదక్షిణాలు లెక్కపెట్టుకోవడం కోసం పువ్వులు,వక్కలు, పసుపుకొమ్మలు వంటి  వాటిని వాడుకోవాలి.. తప్ప పెన్ను పేపరు పట్టుకుని ప్రదక్షిణలు లెక్కించండం మంచి పద్దతి కాదు.ఆంజనేయ స్వామి అనేకాదు ఎక్కడ  ప్రదక్షిణ చేసినాకూడా  పెన్ను ,పెపరు వాడకూడదు.
అలా ప్రదక్షిణాలు చేస్తూ  చదవ వలసిన ధ్యానం ‘ శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష,రక్ష _  శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి చేస్తే ఆంజనేయ అనుగ్రహం కలిగి సంతోషం గా ఉంటారు.

తమలపాకు తోటల్లో

ఆంజనేయ స్వామి ని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అసలు ఆంజనేయుడికి తమలపాకులకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం.    ఒకసారి సీతమ్మతల్లి   తమలపాకుల చిలుకల్ని    రాము ల వారికి అందిస్తుండగా అక్కడకు వచ్చిన హనుమ  శ్రీరాముడిని  స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకుల తో చేసిన తాంబూలం వేసుకుంటే    నోరు ఎర్రగా అవుతుంది.   ఆరోగ్యానికి  కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా  తిరిగి వచ్చారట. హనుమ  ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ,   అరటి తోటల్లోనూ విహరిస్తారు.  తమలపాకులు  శాంతిని కలిగిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా  సుఖ శాంతులు కలుగుతాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు.ఆయన్ని  తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju