NewsOrbit
దైవం

Aries: మేషరాశి లోకి బృహస్పతి సంచారం, ఆ రాసుల వారికి కనక వర్షమే | Jupiter Transits into Aries

Jupiter Transits into Aries on December 9 2022

Aries Zodiac Sign: జోతిష్య శాస్త్రంలో దేవతల గురువైన బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. గురు గ్రహం శుభప్రదంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో, బృహస్పతి ఐశ్వర్యం, వైభవం, సంపద, గౌరవం మొదలైన వాటికి కారకుడిగా పేర్కొంటారు. బృహస్పతి రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. బృహస్పతి గ్రహం 2023 జనవరి 1న మేష రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో పలు గ్రహాలపై ఈ సంచార ప్రభావం పడనుంది. అంతే కాకుండా బృహస్పతి సంచార ప్రభావం వల్ల మేష రాశి వారికి రెట్టింపు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో వీరు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Astrology Updates Jupiter Transits into Aries on December 9 2022
Astrology Updates: Jupiter Transits into Aries on December 9 2022

Jupiter Transits into Aries, Great Days Ahead for People With Aries Zodiac Sign from 09/12/2022

బృహస్పతి గ్రం జనవరి 1న మేషరాశి లోకి సంచారం చేయనుంది. జనవరి 1 నుండి మే 17 వరకూ మేషరాశిలో ఉండే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సంచారం వల్ల మేష రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత బృహస్పతి గ్రహం మే 17న వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ క్రమంలో అన్ని రాశుల వారు జాగ్రత్తలు పాటించాలనీ, లేకపోతే తీవ్ర నష్టాలు జరగడమే కాక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మేషరాశిలోకి బృహస్పతి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారిపై శని దేవుడు కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయట. ఈ రాశి వారికి శని మంచి ప్రభావం చూపడంతో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్ని రంగాల్లో మేలు జరుగుతుందట.

మేష రాశి వారికి గురు ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి తప్పనిసరిగా వారు పలు రకాల జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. వీరు ఏ కార్యక్రమం చేసినా కలిసి వస్తుంది. అధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. ఊహించని విధంగా డబ్బులు పొందుతారు కాబట్టి ఆర్ధిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Jupiter Transits into Aries, Great Days Ahead for People With Aries Zodiac Sign

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju