NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 30 2024 Episode 319: కోడలికి అపర్ణ సపోర్ట్.. ధాన్యలక్ష్మి అనామిక అక్కసు.. ఆఫీస్ లోకి కావ్యకి గ్రాండ్ వెల్కమ్.. రాజ్ అసూయా..

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

Brahmamudi January 30 2024 Episode 319: కళ్యాణ్ కవితలు రాస్తూ బిజీగా తన రూమ్ లో ఉంటాడు అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఇక ఆఫీసుకు నువ్వు వెళ్ళవా అని అడుగుతుంది దానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా అని అంటాడు కళ్యాణ్. ఎప్పుడు ఇలా పిచ్చి కవితలు రాస్తూనే ఉంటావా అని అంటాడు. ఇంట్లో అందరి కి ఒక హక్కు ఉంది అలాగే నీకు కూడా ఆఫీస్లో కాకుండా దాన్ని నువ్వు గుర్తించట్లేదు కళ్యాణి అని అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని అని అంటాడు. కవితలు రాస్తూ ఇలా ఇంట్లోనే ఉంటావా కళ్యాన్ అని అంటుంది. నేను కూడా బోర్డు మెంబర్ని ఆఫీసులో అది నువ్వు గుర్తించట్లేదు అని అంటాడు బోర్డ్ మెంబర్ కి ఒక బోర్డు ఇచ్చేసి కూర్చోబెడితే సరిపోతుందా నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలి నీకంటే ప్రత్యేకమైన క్యాబిన్ ఉండాలి అని అంటుంది.నేను ఇప్పుడు ఖాళీగా ఏం లేనా నామిక ఒక బుక్ ని సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాను అని అంటాడు నువ్వు ఇలాంటి కవితలు రాయకపోతే జనాలు ఏం చచ్చిపోరులే వదిలేసేయ్ అని ఉంటుంది

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights
Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

కావ్య వెళ్తున్నప్పుడు నువ్వు కూడా ఆఫీస్ కి వెళ్లొచ్చు కదా అని అంటుంది ఏంటి వదిన ఆఫీస్ కి వెళ్ళిందా అని అంటాడు ఆ నీకు తెలియదా ఏంటి అని ఉంటుంది నాకు తెలియదనామిక చాలా సంతోషంగా ఉంది వదిన ఇంట్లో ఉండకుండా ఆఫీసుకు వెళ్తుంది అంటే తనకి ఉన్న టాలెంట్ కి తనకి మంచి అవకాశం వచ్చింది అని చెప్పొచ్చు తను మంచి డిజైనర్ కూడా అని అంటుంది. కళ్యాణి ఇక కాఫీని పొగడ్డం ఆపుతావా అని అంటుంది నువ్వు కావ్య భజన ఆపేసేయ్ అని ఫైర్ అవుతుంది అనామిక నువ్వు కూడా ఏంటి వారు సిటివి కాబట్టి ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అంటుంది. తన ది బిజినెస్ మైండ్ కాదు కవితలు రాయడమే అని అంటాడు కళ్యాణ్ నన్ను ఆఫీసుకి రమ్మని ఎవరు అడగట్లేదు కదా అని అంటే నిన్ను ఎవరు లెక్క చేయట్లేదు అది నువ్వు గుర్తించట్లేదు కళ్యాణి అని అంటుంది నాకు మారేడు మల్లెపూలు కావాలన్నా కానీ నువ్వు మీ అమ్మను లేదా ఆ రాజ్ ని డబ్బులు అడిగి తీసుకురావాలి.నాకు అలా కాదు నా భర్త ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు అని అంటుంది.మీ అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు ఇంటి పనులన్నీ నీకే చెప్తున్నారు అని అంటే ఆ బాధ నాకు కూడా ఉంటుంది అనామిక అని అంటుంది మరి అనామీక సర్ది చెప్పలేక కళ్యాణ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను లే అని అంటాడు కళ్యాణ్.

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights
Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

ఇక ఆఫీస్ కి వెళ్లకుండా కాఫీ క్యాప్ కోసం ఎదురు చూస్తుంటే ఏంటి ఆఫీస్ కి వెళ్లకుండా ఇక్కడ ఉన్నావని అపర్ణ అడుగుతుంది మీ అబ్బాయి వెళ్లిపోయాడు అత్తయ్య నేను ఆ క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది నీకు అలవాటే కదా షేర్ ఆటోలో వెళ్లడం వెళ్ళు అని అంటుంది ధన్యలక్ష్మి. నా కోడలికి ఆటోలు వెళ్లాల్సిన అవసరం లేదు దానికి అంత కర్మేం పట్టలేదు అని దానిలక్ష్మికి గట్టిగా బదిలిస్తుంది అపర్ణ.ఏంటి కోడలికి ఒక స్టేటస్ ఉంది ఆ స్టేటస్ నువ్వు నిలపాలి కావ్య నా కారులో ఆఫీస్ కి వెళ్ళు అని కావ్యకి అపర్ణ తన కిస్ ఇస్తుంది. ధనలక్ష్మి కుళ్ళుకుంటుంది అక్కడే ఉన్న ఇందిరా దేవి చాలా సంతోషిస్తుంది అపర్ణ ఈ నాలుకను ఒక మంచి పని చేశావు అని అంటుంది. నువ్వు ఇందులోని ఎవరు ముందు తక్కువగా ఫీల్ అవ్వకూడదు కావ్య నాకు అలా నచ్చదు అని అంటుంది ఏంటి వారసుడి భార్యవి ఆ హోదాలోనే నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలి నువ్వు ఖరీదైన కారులో ఆఫీస్ ముందు దిగితే ఆ స్టేటస్ వేరుగా ఉంటుంది అని కావ్యకి తన కారులో వెళ్ళమని చెప్తుంది అపర్ణ. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ఒకవేళ నాకు ఆరులో వెళ్లడం ఇష్టం లేకపోతే నీకు అందరికన్నా ఖరీదైన కానీ నేనే కొనిస్తాన్ గిఫ్ట్ గా అని ఉంటుంది ఆ మాటలకి కాఫీ చాలా సంతోషిస్తుంది మొదటి రోజు సంతోషంగా దర్జాగా కోడల్ని దగ్గర ఉండి ఆఫీస్ కి పంపిస్తుంది ఆపర్ణ ఇందిరా దేవి, అపర్ణ ఆశీర్వాదం తీసుకొని కావ్య ఆఫీస్ కి బయలుదేరుతుంది.నేను నువ్వు నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది ఎవరు ఎంత, అసూయపడిన నువ్వు అవన్నీ లెక్క చేయొద్దు పడే వాళ్ళు ఎప్పుడూ పడతారు నువ్వు మాత్రం కచ్చితంగా మీ అవకాశాన్ని ఉపయోగించుకొని గొప్పదాన్ని అవ్వాలి అని ఇందిరా దేవి ఆశీర్వదిస్తుంది. నీ మీద ప్రేమ అధ్యక్షయడం లేదు ఏంటి కోడలికి ఒక విలువ ఉంది ఆ విలువని కాపాడటం కోసమే నీమీద ఈ ప్రేమంతా చూపిస్తున్నాను అని కావ్యతో అంటుంది అపర్ణ.

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights
Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

ఇక ఆవరణ మాటలు నీ ధాన్య లక్ష్మీ జీవించుకోలేకపోతూ తనలో తాను ఉడుక్కుంటూ అతను భర్త దగ్గరికి వస్తుంది ప్రకాశం అప్పటికే ఆఫీస్ కి రెడీ అయి దేనికోసమో వెతుకుతూ ఉంటాడు ఏంటండీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఏమీ లేదు ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పి మర్చిపోయాను ఏంటి అంటాడు ప్రకాశం మీలాంటి మతి వరకు అర్థం చేసుకొని నేను చాలా అలచాట్లు పడుతున్నాను. రాజుతో పాటు కళ్యాణి ఎందుకు ఆఫీస్ కి వెళ్లడం లేదని నిలదీస్తుంది కళ్యాణ్ ఆఫీస్ కి వస్తేగా తీసుకెళ్లడానికి వాడికి ఎంతసేపటికి ఆ కవితలు రాసేపిచ్చే కదా అని ప్రకాశం. అపర్ణ తన కొడుకుతోపాటు కోడల్ని కూడా ఆఫీసుకు పంపిస్తుంది అని అంటుంది దానిలక్ష్మి అవునా కావ్య ఆఫీస్ కి వెళ్ళిందా చాలా సంతోషమే ఇలాంటి శుభవార్త నీ నోటి నుంచి వినకుండా ఇంకెవరైనా చెప్తే బాగుండేది అన్నట్టుగా మాట్లాడుతాడు ప్రకాశం. మీరు ఎందుకు అంత సంతోష పెడుతున్నారు వెళ్ళింది మీ కోడలు కాదు అని అంటుంది నీలో స్వార్థం బాగా పెరిగిపోయింది లేదంటే కావ్య ఆఫీస్ కి వెళ్తే వంటగదికి పరిమితం కాకుండా తన కాలనీ తన నిలువెడుతుంటే నువ్వు ఇంత స్వార్థం కాలేదు అని అంటాడు ప్రకాశం. ముందు కావ్య మీద అసూయ పడడం మానుకొని సలహా ఇచ్చి ఆఫీస్ కి వెళ్తాడు. ఇక మరోవైపు అప్పు తన ఫ్రెండ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights
Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

ఇక రాజు ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే అందరూ ఫ్లవర్ బొకే పట్టుకొని,రెడీగా ఉంటారు. ఈరోజు ఎవరైనా క్లైంట్ వస్తున్నారా ఏంటి అని రాజ్ ఆచారి పై చూస్తూ ఉంటాడు. మన ఆఫీస్ కి ఎవరైనా వస్తున్నారా అని శృతి అని అడుగుతాడు కాదు సార్ మేడం వస్తున్నారు అని శృతి సమాధానం చెబుతుంది ఎవరబ్బా మేడం అని వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ కారులో నుంచి కావ్య దిగుతూ కనిపిస్తుంది. కావ్యని చూసి ఆఫీసులో రాజ్ షాక్ అవుతాడు. ఎంప్లాయిస్ అందరూ పోటీపడి కావేరి కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఉంటారు అవన్నీ చూసి రాజ్ కూడా ఫైర్ అవుతూ ఉంటాడు. రాజ్ శృతిని తన క్యాబిన్ కి పిలుస్తాడు. అసలు ఎవరిదంతా ఏర్పాటు చేయమంది అని అడుగుతాడు వెంటనే శృతి సుభాష్ సార్ చెప్పారండి సుభాష్ గారు కావ్య వస్తుంది కావ్య కి ఘన స్వాగతం పలకాలి అని చెప్తాడు అని అనగానే కావ్య అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా సుభాష్ కి ప్రిపేర్ చేసి అది కూడా రాజ్ చేతుల మీదుగా ఇప్పించమని చెప్పారని కండిషన్ కూడా శృతి చెప్తుంది. ఆ మాటలన్నీ విని రాజ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు.అయినా తండ్రి మాటను తీసేయలేక కావ్యకు తన చేతుల మీద గాని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు నేనెక్కడ కూర్చోవాలి అని రాజీని అడుగుతుంది కావ్య బయట ప్యూన్ కూర్చునే చేరులో కూర్చోబో అని అంటాడు తాను ఎగ్జిక్యూటివ్ డిజైనర్ అని ప్యూర్ లో కూర్చోవాల్సిన అవసరం లేదని కావ్య చెబుతుంది.

Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights
Brahmamudi Today Episode January 30 2024 Episode 319 Highlights

రాజ్ ఆఫీస్ లో బిజీగా ఉంటాడు. అప్పుడే అతనికి శ్వేత ఫోన్ చేస్తుంది కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తాడు రాజ్ ని కావ్య సీక్రెట్ గా ఫాలో అవుతుంది. అసలు రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడా అని అనుకుంటుంది.వెనకాలే వెళ్తుంది రాజ్ కా శ్వేత దగ్గరికి వెళ్లి నీకు నేనున్నాను ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను అని మాటిస్తాడు అదంతా చూసి కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella