NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 07 2023 episode 27: మీనా తమ్ముడు శివ నీ ప్రిన్సిపల్ కాలేజ్ లోకి మళ్ళీ రానిస్తాడా లేదా….

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

Gunde Ninda Gudigantalu November 07 2023 episode 27: రంగయ్య. మా వాడి తప్ప ఏమీ లేదమ్మా మీ నాన్న తూలుకుంటూ వచ్చి మా వాడి బస్సు కింద పడ్డాడు. అంతే తప్ప మా డిపార్ట్మెంట్ నుంచి మా వాడి తప్ప ఏమీ లేదన్నారు.పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా వాడి తప్ప ఏమి లేదని తేల్చేశారు.కానీ,వాడి మనసులో మాత్రం బాధ అలాగే ఉంది. అందుకే మీకు ఏమైనా సహాయం చేయాలని ఈ డబ్బు తీసుకుని వచ్చాడమ్మా తీసుకోండి డబ్బు అని అంటాడు రంగయ్య.మా నాన్న తీసే చెరుకు రసం తీపి తప్ప,మా అమ్మ నేను అమ్ముకునే పువ్వుల సువాసన తప్ప, మాకు ఈ డబ్బు సువాసన తెలియదండి వద్దండి మీ డబ్బు మీ దగ్గర పదిలంగా ఉంచుకోండి. మీరు ఇచ్చిన ఈ డబ్బు తీసుకుంటే మా నాన్న నా ఆత్మ అభిమానానికి మేము దెబ్బతీసిన వాళ్ళం అవుతాము.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

మాకు వద్దు అని చెబుతుంది మీనా. అప్పుడు రంగయ్య లేదమ్మా వాడు మీకు డబ్బు ఇవ్వాలని కాదు,వాడి మనసులో ఉన్న బాధ చెప్పుకోలేనిది వాడి మనసు చాలా సున్నితమైనది ప్లీజ్ అమ్మ తీసుకోండి అని అంటాడు. లేదండి మాకు వద్దు ఈ డబ్బు కు మీ ఆత్మ అభిమానానికి ఒక నమస్కారం మీరు ఇక వెళ్ళిరండి అని అంటుంది మీనా.అప్పుడు సత్యం రంగయ్య అక్కడి నుండి బయలుదేరుతారు ఇక రంగయ్య భార్య కామాక్షి ప్రభావతికి ఫోన్ చేసి హలో వదిన ఎక్కడున్నారు అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి ఆ వదిన ఇప్పుడే పండగ ఆఫర్లు వచ్చాయి అందుకే ఒక చీర తీసుకున్నాను అని చెబుతుంది ప్రభావతి. అప్పుడు రంగయ్య భార్యకామాక్షి ఆ సరేగాని నీకు విషయం తెలుసా అని అంటుంది ఏంటి వదిన విషయం అని ప్రభావతి అంటుంది. అప్పుడు కామాక్షి సత్యం అన్నయ్యగారు మా ఆయనకు ఫోన్ చేసి నాకు కొంత డబ్బు కావాలి రా అని మా ఆయనను అడిగాడు అప్పుడు మా ఆయన కొంత డబ్బు తీసుకొని వెళ్ళాడు అని చెబుతుంది కామాక్షి.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

అప్పుడు ప్రభావతి అవునా అని షాక్ అవుతుంది అప్పుడు కామాక్షి ఏంటి వదిన నీకు తెలియదా ఈ విషయం అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఆ తెలుసు తెలుసు అని మనసులో అనుకుంటూ, హలో వదిన ఫోన్ వినిపించడం లేదు ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు అనుకుంటా అని కామాక్షి ఫోను కట్ చేస్తుంది ప్రభావతి. ఇక అప్పుడు మనోజ్ ఏంటమ్మా ఏంటంట అని ప్రభావతిని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి ఒరేయ్ మనోజ్ మీ నాన్న రంగయ్య మామ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు అంటరా అని ప్రభావతి మనోజ్ కి చెబుతుంది. అప్పుడు మనోజ్ ఎందుకమ్మా కొద్ది రోజుల్లో నాన్నకి రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది కదా మళ్ళీ డబ్బు అప్పుగా ఎందుకు తీసుకున్నాడు అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభవతి ఏమో రా నాకు తెలియదు. ఇప్పుడు మీ కామాక్షి అత్తయ్య చెప్తే తెలిసింది అన అంటుంది.అప్పుడు మనోజ్ అమ్మ నాకు ఒక ఐడియా వచ్చింది నాన్నగారు కొంపదీసి ఆ యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీకి ఇవ్వడం కోసం డబ్బు తీసుకున్నాడు ఏమో అని అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

అప్పుడు ప్రభావతి అవున్రా నిజమేరా మనోజ్ అని అంటుంది ప్రభావతి. అప్పుడు మనోజ్ పదమ్మ ఇంటికి. ఎలాగైనా ఆపాలి మనం అని గబ,గబా ఇంటికి బయలుదేరుతారు మనోజ్ ప్రభావతి.ఇక మీనా వాళ్ళ ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటారు. అప్పుడు మీనా వాళ్ళని చూసి సుమతి కాలేజీకి వెళ్ళావా అని అంటుంది మీనా అప్పుడు శివ కాలేజీకి వెళ్లాలంటే కాళ్లు రావడం లేదు అక్క అని అంటాడు. అప్పుడు మీనా వెళ్లి ఒక బుక్ తీసుకొచ్చి శివ ఈ బుక్కు చూసావా మనం ఈ పేజీ తీసి ఇంకా ముందుకు వెళ్లాలంటే పేజీలు మొత్తం చదివితేనే కదా ఆ బుక్ లో ఉన్నది మొత్తం మనకు తెలిసేది. అలాగే ముందు పేజీ బాగుంది అనుకొని ఇక్కడే ఆగిపోలేము కదా, జీవితం కూడా అంతే రా శివా కొంచెం ఆటంకాలు వచ్చాయని ఆగిపోతే మనం అక్కడే ఆగిపోతాము ముందుకు సాగితేనే జీవితం సాగుతూ ఉంటుంది అని అంటుంది మీనా.నాన్న ను చూడు నేను ఆయనతో ఎప్పుడూ అనే దాన్ని నా తమ్ముడు చెల్లి గొప్పగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉంటారని.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

నా మాట పోయేలా చేస్తారా లేకపోతే నా మాట ప్రకారం చదువుకొని గొప్ప స్థాయిలో ఉంటారా.అప్పుడు పైన ఉన్న నాన్న కూడా సంతోషిస్తారు అని అంటుంది మీనా. ఇది గోరా నీ బస్ పాస్ కు కావలసిన పైసలు పాసు రెన్యువల్ చేయించుకొ అని శివకి డబ్బులు ఇస్తుంది మీనా.ఇక అప్పుడే కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేసి హలో నేను కాలేజ్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను. మీనా నేనా అని అంటాడు. అప్పుడు మీనా అవును సార్ శివ వాళ్ళ అక్కను మీనా నే మాట్లాడుతున్నాను అని అంటుంది మీనా. అప్పుడు అమ్మ ఇక మీ తమ్ముడు కాలేజీకి రానవసరం లేదు అని అంటాడు ప్రిన్సిపల్. అప్పుడు అదేంటి సార్ అని అడుగుతుంది మీనా. అప్పుడు ప్రిన్సిపల్ లేదమ్మా మీ తమ్ముని పోలీసులు కాలేజీకి వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు.కాలేజీ పెట్టినా కానించి మొదటిసారి పోలీసులు కాలేజీకి రావడం ఇక ఆఖరి సారి కూడా ఇదే అవ్వాలి అందుకని మీరు వచ్చి టిసి మాత్రం తీసుకువెళ్లండి అని మీనా తో చెబుతాడు ప్రిన్సిపాల్.ఇక ప్రభావతి మనోజ్ ఇంటికి వస్తారు.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

ఆటో డ్రైవర్ గెటప్ తో బాలు ఇంటికి వస్తాడు. అప్పుడు ప్రభావతి ఏంటి గెటప్ అని అంటుంది అప్పుడు మనోజ్ ఏంట్రా ఈ గెటప్ అని అడుగుతాడు అంతే ఖాళీగా ఉండే దానికంటే ఏదో ఒకటి చేయడం మేలు అనిపించి ఇలా చేశాను అని అంటాడు బాలు.అప్పుడు తన చెల్లి మౌనిక వచ్చి అన్నయ్య గెటప్ అదిరిపోయింది అని అంటుంది ఓకే థాంక్యూ అని అంటాడు బాలు.ఓకే నువ్వు ఆటోలో కూర్చో ఇప్పుడే వస్తాను ఇంట్లో ఏం జరుగుతుందో అని లోపలికి వెళ్తాడు బాలు. అప్పుడు ప్రభావతి వెళ్లి సత్యం ను ఏంటండీ మీరు చేసిన పని ఏమైనా బాగుందా అని అడుగుతుంది. అప్పుడు మనోజ్ అమ్మ ఎందుకు ఈ డొంక తిరుగుడంత సూటిగా అడిగేసే నాన్నని కడిగేసే అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి మీరు చేసిన పని అంతా నాకు తెలిసిపోయిందండి మీరు అంత డబ్బు తీసుకు వెళ్లివాళ్లకి ఇవ్వడం అవసరమా, ఇంట్లో చెట్లంతా పిల్లలు ఉన్నారు. వాళ్ల గురించి మాత్రం ఆలోచించరా అని అడుగుతుంది ప్రభావతి. మీరు ఆ డబ్బు తీసుకు రాకపోతే ఈ పిల్లల తల్లిగా నేను ఊరుకునేది లేదు అని అంటుంది ప్రభావతి.అప్పుడు మనోజ్ ఇక నాన్న మంచితనం చూసి వాళ్ళు ఆ డబ్బు తీసుకొని వాళ్ళు ఎప్పుడో పారిపోయి ఉంటారు. ఈ ఊరు వదిలేసి వెళ్లిపోయి ఉంటారు.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

అని అంటాడు మనోజ్. అప్పుడు సత్యం ఇక మీ తల్లి కొడుకులు ఆపుతారా అని అంటాడు సత్యం.ఎవర్రా ఊరు వదిలేసి పారిపోయింది వాళ్ల ఆత్మ అభిమానం ముందు కూటికి లేని వాళ్ళుo మనం వాళ్ల ఇంటి పెద్ద దిక్కు ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని నేను ఇచ్చిన డబ్బు తీసుకో కపోగా నా మొహం మీద కొట్టారు వాళ్ళు అని అంటాడు సత్యం.అప్పుడు మనోజ్ వాళ్ళు డబ్బు తీసుకోలేదన్నమాట అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి తీసుకోలేదా అని సంతోషపడుతుంది.అప్పుడు మనోజ్ కూటికి లేకపోయినా పొగరుకేం తక్కువ లేనట్టుంది వాళ్ళకి అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి అయిపోయింది ఏదో అయిపోయింది ఇక వదిలేసేయండి మీ తప్పు లేదని పోలీసులు చెప్పినా కానీ, మీరు దానకర్ణుల్లాగా వాళ్ళకి దానం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు అని అంటుంది ప్రభావతి.ఇక సత్యం మాత్రం ప్రభ నువ్వు ఈ ఇంటి సమస్యలను అన్ని చక్కదిద్దుతున్నాను అనుకుంటున్నావు కానీ, నీవు ఆ మాట వదిలేసేయ్ ఇకనుంచి ఇంటికి ఏం కావాలో నాకు బాగా తెలుసు నేను చేసే పనిలో మాత్రం నీవు అడ్డం రావద్దు. ఇందులో మాత్రం నీవు తల దూర్చొద్దు. వారికి ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు అని అంటాడు సత్యం.

Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights
Gunde Ninda Gudigantalu today episode november 07 2023 episode 27 highlights

అప్పుడు బాలు వెరీ గుడ్ నాన్న ఇన్నాళ్లకు చాలా గొప్ప మాట చెప్పావు అని అంటాడు బాలు. అప్పుడు మనోజ్ ప్రభావతి గా ఏమి మాట్లాడేది లేదని వెళ్ళిపోతారు.ఇక తరువాత మీనా వాళ్ళ ఇంట్లో మీనా శివని తీసుకుని కాలేజీకి వెళుతుంది. బాలు కూడా తన చెల్లి మౌనికను అదే కాలేజీకి ఆటోలో తీసుకుని వస్తాడు బాలు.చెల్లి మౌనిక ను అక్కడ కూర్చున్న నలుగురు అబ్బాయిలు రాగింగ్ చేస్తుండగా మౌనిక వచ్చి అన్నయ్య వీళ్ళు రోజు నన్ను ఇలా ర్యాగింగ్ చేస్తున్నారు. వాళ్ళని ఏమైనా చేయి అని బాలుకి చెబుతుంది.అప్పుడు బాలు కాలేజ్ అన్నాక ఇలాంటి వాళ్ళు ఉంటారు. అమ్మ అన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉండాలి అని చెల్లికి చెబుతాడు. అప్పుడు చెల్లి ఏంటి అన్నయ్య ఇలా చెబుతావు అని మౌనిక కోపంగా కాలేజీ లోపలికి వెళ్ళిపోతుంది.ఇక ప్రిన్సిపల్ తో మీనా సర్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి సార్, శివ మారిపోయాడు ఎలాగైనా వాడికి చదువు చెప్పించండి ప్లీజ్ సర్ అని ప్రిన్సిపాల్ కాళ్ళ మీద పడుతుంది మీనా

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella