NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo November 07 episode 203: శ్యామ్ ని చూసి భయపడుతున్న పండు..

Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights

Madhuranagarilo November 07 episode 203: శ్యామ్ సార్ నన్ను ఎప్పుడు ఇలా డిస్టర్బ్ చేయలేదు ఎందుకు సార్ నన్ను ఇలా విసుక్కుంటున్నాడు కారణం ఏమై ఉంటుంది ఎవరిని చూసి అలా ప్రవర్తిస్తున్నాడు అని రాదా ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే అమ్మ నాన్న నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను పండు నన్ను పెద్దమ్మ అని పిలిచాడు అని సంబరంతో వాళ్ళ అమ్మతో చెప్తుంది రుక్మిణి. అవునా అమ్మ నువ్వు ఎప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలి నిన్ను ఇంత ఆనందంగా చూసి ఎన్నాళ్లయిందో అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలంటే ఆ ఎమ్మెస్ సుందరం దొరకాలమ్మ అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళిపోతుంది. ఏవండీ ఈ విషయం అల్లుడు గారికి చెప్తే ఎలా ఉంటుంది అని రుక్మిణి వాళ్ళ అమ్మ అంటుంది.ఏమని చెప్తామే చిన్న కూతురుని చేసుకున్నా నువ్వే పెద్ద కూతుర్ని కూడా చేసుకున్నావు అని చెప్తే బాగుంటుందా చెప్పు అని మురళి అంటాడు. కట్ చేస్తే ఏంటి మమ్మీ మీరు బయటికి వెళ్లలేదా మీరు బయటకు వెళ్తున్నారని చేత వాళ్ళు నన్ను స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకువచ్చారు డాడీ ఎక్కడ అని పండు అంటాడు.

Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights
Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights

ఏదో ఆఫీస్ పని ఉందని లోపల ఉన్నారు నాన్న అని రాదా అంటుంది. ఏంటి నిన్ను బయటికి తీసుకువెళ్తానని ఆఫీస్ పని చేస్తున్నాడు. అంత ముఖ్యమైన పనేముంది భార్యని బయటికి తీసుకెళ్తానని తీసుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు కదా మీ అబ్బాయికి వెళ్లి చెప్పండి రాదని బయటికి తీసుకెళ్ళమని మధుర అంటుంది. అలాగే మధుర అని ధనంజయ వెళ్ళిపోతూ ఉండగా మామయ్య గారు ఆయన ఆఫీస్ వర్క్ అని చెప్పాడు కదా ముఖ్యమైన పని అయ్యి ఉంటుంది ఆయన పని ఆయన చేసుకోనివ్వండి ఇవాళ కాకపోతే రేపు బయటికి వెళ్తాము అని రాధా అంటుంది. మమ్మీ నాకు ఈరోజు హోంవర్క్ ఏమీ లేదు డాడీ నన్ను బయటికి తీసుకెళ్తారేమో అడుగు వస్తాను అని పండు వెళ్ళిపోతాడు. డాడీ వర్క్ చేసుకుంటున్నాడని చెప్పాను కదా కిందికి వచ్చినప్పుడు అడుగుదాంలే అని రాదా కోపంగా అంటుంది. పైకి వెళ్లి అడిగితే ఏమవుతుంది ఎన్నిసార్లు నేను డాడీ అడిగినా ఎప్పుడు కోప్పడలేదు నేను వెళ్తాను అని పండు వెళ్ళిపోతూ ఉండగా.

Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights
Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights

చెప్తున్నాను కదా డాడీ బిజీగా ఉన్నాడు డిస్టర్బ్ చేయద్దు అని బయటికి వెళ్లి ఆడుకో అని రాదా చిరాకుగా అంటుంది. పండు డాడీ బిజీగా ఉన్నాడని మమ్మీ చెప్తుంది కదా బయటికి వెళ్లి ఆడుకో నాన్న తర్వాత డాడీ తో మాట్లాడుదువు గాని అని మధుర పండు కి నచ్చ చెప్తుంది.కట్ చేస్తే, అత్తయ్య రండి అన్నం తిందాము అని రాదా అంటుంది. మీ ఆయన ఏడి ఇంకా ఆఫీస్ వర్క్ అయిపోలేదా అని మధుర అంటుంది. నేను వెళ్లి డాడీని పిలుసుకొస్తాను అని పండు వెళ్లి శ్యామ్ ని పిలుస్తాడు. నాకు ఆకలిగా లేదు నాన్న మీరు తినండి అని శ్యామ్ అంటాడు. నీకు ఆకలిగా లేకపోతే ఏంటి డాడీ నాకు ఆకలేస్తుంది రా తిందాము అని పండు అంటాడు. నాకు ఆకలిగా లేదు మిమ్మల్ని తినమని చెప్తున్నాను కదా వెళ్లి తిను విసిగిస్తావేంటి అని  గట్టిగా అరుస్తాడు. శ్యామ్ అరుపులు విని ముగ్గురు పైకి వచ్చి ఏంట్రాంగ్ అలా చిన్నపిల్లాడి మీద అరుస్తున్నావేంటి నీకేమైంది రా అని మధుర  అంటుంది. సారీ అమ్మ ఏదో డిస్టర్బ్ అయి అలా అన్నాను అని శ్యామ్ అంటాడు. చూడు వాడు ఎలా భయపడిపోయాడో ఎందుకురా నువ్వు ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నావు రాదాని బయటికి తీసుకెళ్తానని ఆఫీస్ వర్క్ ఉందని చెప్పావంట మీ ఆవిడే చెప్పింది అని మధుర అంటుంది.

Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights
Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights

ఇప్పుడేమో పండుని కోప్పడుతున్నావు అసలు నీకేమైంది రా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని ధనంజయ్ అంటాడు. రాదని విసుక్కున్నానని అమ్మతో చెప్పకుండా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడని అబద్ధం చెప్పిందన్నమాట అని శ్యామ్ తన మనసులో అనుకుని సారీ అమ్మ ఏదో డిస్టర్బ్ అయి అలా చేశాను ఇంకెప్పుడు అలా చేయను అn శ్యామ్ పండు దగ్గరికి వెళ్లి నాన్న ఇంకెప్పుడు అలా చేయను అన్నం తిందువు గాని రా అని శ్యామ్ అంటాడు. పండు శ్యామ్ ను చూసి రాదాని గట్టిగా పట్టుకొని అమ్మా నాకు అన్నం వద్దు ఏమి వద్దు డాడీని వెళ్ళమని చెప్పు అని అంటాడు. నేను వాడికి తినిపిస్తాను మీరు వెళ్ళండి సార్ వాడు భయపడుతున్నాడు అని రాదా అంటుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది రాధా అందరికీ కాఫీ ఇస్తుంది సారీ రాదా అని శ్యామ్ అంటాడు. సారీ దేనికి అని రాదా అడుగుతుంది. రాత్రి పండుని కోప్పడందుకు అని శ్యామ్ అంటాడు. ఆ విషయం పండు నేను రాత్రి మర్చిపోయాము అని రాదా అంటుంది.

Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights
Madhuranagarilo today episode November 07 2023 episode 203 highlights

థాంక్స్ రాధా అని శ్యామ్ మళ్లీ అంటాడు. థాంక్స్ దేనికి రాత్రి విషయం మరిచిపోయినoదుక ఇప్పుడు కాఫీ ఇచ్చినందుకా అని రాధా అంటుంది. రెండిటికిను అని శ్యామ్ అంటాడు. నేను పండును లేపి రెడీ చేస్తాను మీరు స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దురుగాని అని రాదా వెళ్లి పండుని లేపితే ఎంతకూ లేవడు అత్తయ్య పండు లేవట్లేదు అని రాధా గట్టిగా అరుస్తుంది. ఎందుకు నిద్ర లేవట్లేదు ఏమైంది అని కొన్ని నీళ్లు మొహం మీద చల్లిన లేవట్లేదని వాళ్ళు హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.రాత్రి ఏం జరిగింది అని డాక్టర్ పండును చూసి టెంపరేజర్ ఎక్కువైంది అని అంటాడు. నైటు లేటుగా పడుకున్నాడు తెల్లారిన తరువాత చూసేసరికి లేవట్లేదు అని రాదా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N