NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 24 2023 Episode 40: మీనా పెళ్లి కోసమే సుమతి ఒక ఇంట్లో ఆయా పని మాట్లాడుకుంది అనే నిజం మీనా కు తెలుస్తుందా..

Gunde Ninda Gudigantalu today episode november 24 2023 Episode 40 Highlights

Gunde Ninda Gudigantalu November 24 2023 Episode 40: ప్రభావతి అలాగే మీము ఇక్కడికి వచ్చాము అని మిమ్మల్ని డబ్బు అడిగామని మా ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు మా ఆయనకు పశ్చాతాపం గురించి తప్ప ఈ పద్ధతులు తెలియదు అంటుంది ప్రభావతి.
పార్వతి అలాగే వదిన వెళ్లి రండి ఎలాగోలా డబ్బు సమకూరుస్తాము అంటుంది.మీనా ప్రభావతి వాళ్లు వెళ్లాక తల్లి పార్వతి తో అమ్మ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది నేను ఇవ్వలేను అని చెప్పబోతుంటే నన్ను ఎందుకు ఆపావు అని అడుగుతుంది మీనా.పార్వతి ఆచారాలు అంటున్నారు కదమ్మా పైగా ఇవ్వకపోతే మాకు పరువు తక్కువ అవుతుంది అంటున్నారు కదా అందుకని నిన్ను మాట్లాడనివ్వలేదు అంటుంది పార్వతి.
మీనా మనం అనుకున్నంత ఈజీగా ఈ పెళ్లి జరిగేలా లేదు అని అంటుంది.

Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights

పార్వతి అదంతా నేను చూసుకుంటాను లేమ్మా మీనా అంటుంది.మీనా పెళ్ళికొడుకు లాంచనాలకు డబ్బు ఎలా సమకూరుతుంది అని ఆలోచిస్తూ తనకు గతంలో పువ్వులు కావాలని ఆర్డర్ ఇచ్చిన మేనేజర్ గుర్తుకు వచ్చి మేనేజర్ కి ఫోన్ చేసి సర్ నేను మీనా ను మాట్లాడుతున్నాను గతంలో మీకు ఒక ఫంక్షన్కు కావలసిన పువ్వులు పంపిణీ చేసాము కదా ఇప్పుడు అలాగే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చెప్పండి సార్ నేను చేసి పెడతాను అని అంటుంది మీనా.మేనేజర్ సరేనమ్మా చెప్తాను అంటూ నేను డ్రైవర్ని పంపిస్తాను కొన్ని పూలు తీసుకొని నేను చెప్పిన ప్లేస్ కు వచ్చేసేయ్ అని అంటాడు మేనేజర్.మీనా సరే అంటూ ఆర్డర్ కు సరిపడ పూలు సిద్ధం చేసుకుని మీనా డ్రైవర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.మేనేజర్ బాలుని పిలిచి రామాలయం గుడి దగ్గర ఒక అమ్మాయి పూల బుట్టతో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ పువ్వులు అమ్మాయిని తీసుకొని వచ్చేసేయ్ అని అంటాడు.
బాలు మేనేజర్ చెప్పినట్లుగా రామాలయం గుడి దగ్గరికి వచ్చి చూస్తే తీరా అక్కడ మీనా కనిపిస్తుంది కొంపదీసి మేనేజర్ గారు చెప్పిన పూల అమ్మాయి ఈవిడైనా ఏంటి అని మనసులో అనుకుంటాడు బాలు.
మీనా బాలు ని చూసి మేనేజర్ గారు పంపించిన డ్రైవర్ వీడేనా ఏంటి అని మీనా కూడా మనసులో అనుకుంటుంది.

Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights

బాలు మీనా దగ్గరికి వచ్చి మేనేజర్ గారు చెప్పిన అమ్మాయి నువ్వేనా అని అడుగుతాడు.మీనా అవును నేనే అంటుంది మీనా.అయ్యో కృష్ణ కృష్ణ నేనెక్కడ పోయినా నాకు ఈ పూల కంపెనీ తగిలిస్తున్న ఏంటి తండ్రి అని అంటూ ఉంటాడు.మీనా ఇది కృష్ణుడి దేవాలయం కాదు అమ్మవారి దేవాలయం అంటుంది.బాలు అమ్మవారు అయితే వెళ్లి కృష్ణుడికి చెబుతుంది నీకెందుకు అవసరమా అంటాడు బాలు.మీనా ఇక చాలు గాని పూల బుట్టలు తీసి కారులో పెట్టు అంటుంది.బాలు ఏంటి పూల బుట్టలు నేను మోయాలా నేను పని వాడిని కాదు డ్రైవర్ని అంటాడు.మీనా మేనేజర్ అంకుల్ కి ఫోన్ చేస్తాను ఉండు అంటుంది. బాలు అయ్యో మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం క్షమించండి మేడం అని అంటాను అనుకుంటున్నావా ఈ మేనేజర్ కాదు ఆ పైనున్న మేనేజర్ కి ఫోన్ చేసినా బాలు భయపడేది లేదు ఇక్కడ అంటూ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి చాలు చాల్లేగాని బుట్టలన్నీ కారు లో త్వరగా ఎక్కించు అంటాడు బాలు.

Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights

మీనా పూల బుట్టలన్నీ కారులో ఎక్కించి మీనా మేనేజర్ దగ్గరికి వెళ్లి డెలివరీ చేసి వస్తుంది రోజు వచ్చే ఆదాయం కంటే మూడింతలు ఎక్కువ డబ్బులు వస్తాయి.మీనా సంతోష పడుతూ పెళ్ళికొడుకు లాంచనాలకు కొంత డబ్బు అయితే సమకూరుంది అనుకుంటూ సంతోషంతో వచ్చి మీనా వాళ్ళ అమ్మ చేతికి డబ్బు ఇవ్వబోతుండగా,
పార్వతి ఇంత డబ్బు ఎక్కడిది మీనా అని అడుగుతుంది.మీనా మరి ఏమీ లేదమ్మా మనకు అంతకు ముందు ఆర్డర్ ఇచ్చిన మేనేజర్ వాళ్లకి ఫోన్ చేశాను వాళ్లు ఆర్డర్ చెప్పారు ఇక రేపటి నుంచి రోజు ఆర్డర్స్ ఉంటాయి కానీ పని ఎక్కువగా ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి అందుకనే ఈ డబ్బు తీసుకో అని అంటుంది.

Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights

పార్వతి వారంలో పెళ్లి పెట్టుకొని నువ్వు రాత్రి పగలు పనిచేస్తే ఎలాగమ్మా మీనా అంటుంది పార్వతి.
మీనా మరి ఏమి పర్వాలేదు ఎలాగోలో కష్టపడతాను అంటుంది.పార్వతీ డబ్బు తీసుకుపోతుండగా విలన్ గుణ వచ్చి మధ్యలో డబ్బు లాగేసుకుంటాడు.గుణ రోజు వడ్డీ మాత్రమే ఇస్తున్నారు అసలు అలాగే ఉండిపోయింది కాబట్టి ఈ డబ్బు అసలు ఖాతాలో వేసి అసలు తగ్గిచేస్తాను ఉంటాడు.పార్వతి బాబు మా అమ్మాయి మీనా పెళ్లి కుదిరింది ఆ డబ్బు మాకు చాలా అవసరం పడుతుంది ఇచ్చేసేయండి మీ అసలు డబ్బంతా త్వరలో కట్టేస్తాను అంటుంది పార్వతి.మీనా ప్రస్తుతం మాకు డబ్బు చాలా అవసరం ఉంది కావాలంటే నీ డబ్బు మొత్తం తర్వాత ఇచ్చేస్తాను అని అంటుంది.గుణ నువ్వు అలా మాట్లాడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది మీనా నీకింత కష్టం ఎందుకు చెప్పు నువ్వు నాతో వచ్చేసేయ్ ఇక ఈ డబ్బు కట్టవలసిన అవసరమే ఉండదు అంటాడు గుణ.
మీనా చెల్లెలు సుమతి గుణ మాటలు జాగ్రత్తగా రానివ్వు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడమే నేరం అదికాక మమ్మల్ని బెదిరించి డబ్బు లాక్కుంటున్నావు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంటుంది సుమతి.

Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 24 2023 Episode 40 Highlights

గుణ ఏంటి నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇప్పుడు వడ్డీ కింద అసలు కింద నిన్ను ఎత్తుకెళ్లి పోతాను నిన్ను ఏ పోలీస్ వచ్చి కాపాడుతాడు చూద్దాం రావే అంటూ సుమతి చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు.మీనా గుణ తన చెల్లిని తీసుకు వెళుతున్నందుకు గుణాన్ని లాగి చెంప పగల కొడుతుంది, చూడు గుణ నీ డబ్బు నేను ఎలాగైనా కట్టేస్తాను అది కాదని ఏదైనా పిచ్చి వేషాలేసి నా చెల్లెలు వైపు నా కుటుంబం వైపు కన్నెత్తి చూసావు ఇంకోసారి పనిష్మెంట్ ఇలా ఉండదు వేరేలా ఉంటుంది అని గుణ కి వార్నింగ్ ఇస్తుంది.గుణ నా ఈగో హర్ట్ అయింది నిన్ను ఏం చేస్తానో చూడు అని మనసులో అనుకుంటూ దుర్యోధనుడి ఈగో హర్ట్ అయినందుకే కురుక్షేత్రం జరిగింది. ఈ గుణ ఈగో హర్ట్ అయినందుకు నీ జీవితాన్ని ఎలా ఆడుకుంటానో చూడు అని వెళ్లిపోతాడు గుణ.కట్ చేస్తే ప్రభావతి కామాక్షి మళ్లీ పార్వతి వాళ్లకు డబ్బులు రెడీ చేసుకోమని చెప్పడానికి గుడి వచ్చినట్లు పార్వతి దగ్గరకు వెళ్లి ఇదిగో వదిన మేము మళ్లీ డబ్బులు అడగడానికి వచ్చాము అనుకోకు మేము గుడికి వచ్చాము ఇదిగో మాకు కొన్ని పూలు ఇవ్వు అని అంటుంది.పార్వతి అలాగే వదిన తీసుకుని కొన్ని పువ్వులను ఇస్తుంది.ప్రభావతి డబ్బులు ఇవ్వబోతుండగా పార్వతి వద్దు వదిన అంటుంది.ప్రభావతి ఇదిగో పార్వతీ నువ్వు పూలకు పైసలు తీసుకోలేదని అలాగే మేము కూడా కట్నం పైసలు తీసుకోరేమో అని అనుకోకు ఎలాగైనా డబ్బులు రెడీ చేయి అని చెబుతుంది.కామాక్షి ఆ ప్రభావతి అంటే ఏమనుకుంటున్నావు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అలాంటి మనిషి ప్రభావతి అంటుంది కామాక్షి.పార్వతి అయ్యో అలా ఏమీ లేదు వదిన మేము ఆ పనిలోనే ఉన్నాము అంటుంది.ప్రభావతి సరే మరి మేము వెళ్ళొస్తాము అంటే ప్రభావతి కామాక్షి గుడికి వెళతారు.
కట్ చేస్తే మీనా చెల్లెలు సుమతి మీనా పెళ్లి కోసం డబ్బు కావాలి కాబట్టి తను కూడా ఏమన్నా పని చేయాలి అని ఆలోచనతో ఒక ముసలావిడని చూసుకోవడానికి ఒక ఇంట్లో పని మాట్లాడుకుంటుంది. ఉదయం 10 గంటల వరకు మళ్ళీ సాయంత్రం కాలేజ్ అయిపోయినాక నైట్ వరకు మాట్లాడుకుని కొంత డబ్బు అడ్వాన్స్ తీసుకుని వెళుతుండగా మీనా చూస్తుంది.

చాలా పొద్దుపోయింది సుమతి లేటుగా ఇంటికి వెళుతుంది పార్వతి సుమతి ని ఏంటే ఈ రోజు లేట్ అయింది అని అడుగుతుంది.సుమతి నేను ఒక ఇంట్లో పని చేస్తున్నానని తెలిస్తే అక్క అమ్మ ఒప్పుకోరు అనుకుని మరి ఏమీ లేదమ్మా కాలేజీలో ఎక్స్ట్రా క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది అని చెబుతుంది.మీనా అదేం కాదమ్మా సుమతి అబద్ధం చెబుతుంది పక్క గల్లీలో ఒక ఇంట్లో నుంచి రావడం నేను చూశాను అంటుంది మీనా.సుమతి అదేం లేదమ్మా నిజంగా ఈ రోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది అని అంటుంది. పార్వతి సుమతిని చేయి పట్టుకుని అటు ఇటు లాగుతూ చెప్పవే ఇక్కడి నుంచి వస్తున్నావ్ అంటూ కోపంగా అడుగుతుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella