NewsOrbit
Entertainment News Telugu TV Serials

నాగ పంచమి సీరియల్ హీరోయిన్ పంచమి లో ఈ యాంగిల్ కూడా ఉందా..చూస్తే తట్టుకోలేరు..!

Interesting news about Naga Panchami Darshini Gowda

ప్రేక్షకులు ఎప్పుడూ ఒకే తరహా కంటెంట్ ని చూడడానికి ఇష్టపడరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీరియల్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు ఆధ్యాత్మికంతో పాటు భయపెట్టే సన్నివేశాలు చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమాలలోనే కాదు ఇప్పుడు సీరియల్స్ లో కూడా ఇదే తరహా కంటెంట్ ని తీసుకురావడానికి దర్శకులు కూడా భారీగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రేక్షకులను భయపెడుతూ ఆద్యంతం ఆకట్టుకుంటున్న సీరియల్ నాగపంచమి.

Interesting news about Naga Panchami  Darshini Gowda
Interesting news about Naga Panchami Darshini Gowda

ఇందులో హీరోయిన్ శివ భక్తురాలు లాగా కనిపిస్తూనే మరొకవైపు పాములాగా మారుతూ అందరినీ ఒక్కసారిగా భయపెడుతూ ఉంటుంది. ఇక ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఈ సీరియల్ లో పంచమి క్యారెక్టర్ లో నటిస్తున్న దర్శిని గౌడ తన నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె ఇన్స్టా లో ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోను పంచుకుంది. ఇది చూసిన చాలామంది పంచమిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Interesting news about Naga Panchami  Darshini Gowda
Interesting news about Naga Panchami Darshini Gowda

అసలు విషయంలోకి వెళితే.. మొదటి రాత్రి సందర్భంగా తీసిన ప్రోమోను ఆమె తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త చాలా వైరల్ గా మారుతుంది అందులో పంచమి తన అద్భుతమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రొమాంటిక్ గా హీరోతో ఆమె డ్యూయెట్ కూడా పాడుకోవడం ఇప్పుడు బాగా అలరిస్తోంది మొత్తానికైతే ఈ ప్రోమో ప్రేక్షకులను సీరియల్ పై ఆసక్తిని కలిగించేలా చేస్తుందని చెప్పవచ్చు. ఇక దర్శిని గౌడ విషయానికి వస్తే… కర్ణాటక ఇండస్ట్రీకి చెందిన ఈమె అద్భుతమైన పర్ఫామెన్స్ తో బాగా అలరిస్తోంది. ఇక ఒకవైపు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే ఇంకొక వైపు సీరియల్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

Interesting news about Naga Panchami  Darshini Gowda
Interesting news about Naga Panchami Darshini Gowda

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella