NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 27 2023 Episode 111: ఆధారాల కోసం వెళుతున్న కేదార్ జగదాత్రి..

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

Jagadhatri December 27 2023 Episode 111:  యువరాజ్ నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఎక్కువగా మాట్లాడకు అని కౌశికి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని కోపంగా అంటూ యువరాజ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, చెప్పాను కదా కేదార్ఆ పని వెనకాల ఏదో కారణం ఉంది అందుకే వాళ్లు ఇలా చేస్తున్నారు వెళ్ళకు అని చెప్పాను కదా అని జగదాత్రి అంటుంది. దానివల్లే కదా మనకు మంచి జరిగింది అని కేదార్ అంటాడు. నీకు పిచ్చి పట్టిందా కేదార్ మనకు మంచి ఎలా జరిగింది తిట్టారు కొట్టారు అని ధాత్రి అంటుంది. ఆ విషయంలోనైనా నాన్న నన్ను కొట్టాడని సంతోషిస్తున్నాను అని కేదార్ అంటాడు. నువ్వు మీ డాడీ ని ఎంతగా ఇష్టపడుతున్నావో ఆయన అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది అని జగదాత్రి అంటుంది.కేదార్ ఈ మూడు రోజుల్లో మన తప్పు లేదని నిరూపించుకోవాలి అని జగదాత్రి అంటుంది. అవును ధాత్రి లేదంటే మనం అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights
Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

ఆ జగదాత్రి కి ఆధారాలు దొరకకుండా చాలా ప్లాన్ గా వేశాను ఏ పని చేసిన ఆధారాలు దొరకకుండా చేయడం నాకు అలవాటు ఆధారాల దొరకడం అసాధ్యం అని యువరాజ్ అంటాడు. అలాగని నువ్వు గమ్మున ఊరుకుంటే ఆ జగ దాత్రి ఆధారాలు సంపాదిస్తుంది. ఈరోజు కేదారకు చెంప దెబ్బ పడింది రేపు నీకు పడుతుంది రా అని వాళ్ళ అమ్మ అంటుంది.అది కరెక్టేనమ్మ అని ఆలోచిస్తాడు యువరాజ్.కేదార్ ఆ డాక్యుమెంటు ఎవరి దగ్గర నుంచి తెచ్చి స్టాంపు వేయించారు వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం అడుగుదాము ఎవరు తీసుకున్నారు తెలిసిపోతుంది కదా అని జగదాత్రి అంటుంది. అవును ధాత్రి వెళ్లి అడుగుదాం పద అని కేదార్ అంటాడు. కట్ చేస్తే, ఆ జగదాత్రి వాళ్ళకి నిజం తెలియకుండా నేను అడ్డుపడతాను నిజానికి జగదాత్రికి మధ్యలో నేనుంటాను వాళ్ళు ఎలా ఆధారాలు సంపాదిస్తారు నేను చూస్తాను అని యువరాజ్ అంటాడు. ఇంతలో జగదాత్రి కేదార్ బయటికి వెళ్తూ ఉంటారు. ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని నిషిక అడుగుతుంది. వాళ్లను ఫాలో అవుతే తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను నన్ను డ్రాప్ చేసి నువ్వు వాళ్ళ వెనకాల వెళ్ళు అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights
Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

యువరాజ్ నిషిక కారు వేసుకుని కేదార్ వాళ్ళని ఫాలో అవుతూ ఏంటే అడ్డొక్కు స్కూటీ తీసుకొని స్కూల్ కి బయలుదేరావా అని నిషిక అంటుంది. నీ బతుకంతా ఆ స్కూలు పిల్లలతోటే సరిపోతుంది నన్ను చూడు కార్లు ఆఫీస్ కి వెళ్తున్నాను మెల్లగా ఆ సీట్లో సెటిలైపోయి వేల మందిని శాసిస్తానే అది నువ్వు చూడాలి అని నిషిక అంటుంది. ఎప్పటిలాగే నువ్వు గాలిలో పేక మెడలు కడుతున్నావు నిషిక అవి కూలిపోయి నేల మీద పడిపోతాయి ఎక్కువగా సంతోషించకు అయినా అనుకున్నవన్నీ జరిగితే నాకన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు అని ధాత్రి అంటుంది. పైకి అలా అంటావు కానీ నేనుసంతోషంగా ఉంటే నువ్వు చూడలేవే అని నిషిక అంటుంది.ఇంతలో కేదార్ వాళ్ళకి సూరి మామ కనబడతాడు. వాళ్లు సూరి మామ అంటూ ఆ కారు వెనకాల ఫాలో అవుతారు. నిషి నువ్వు క్యాబ్లో వెళ్ళిపో నేను వాళ్ళ వెనకాల వెళ్తే కానీ ఎవరో నాకు తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు. యువరాజు జగదాత్రి వాళ్లను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights
Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

నిషిక ఆఫీసులోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు మేడం మీకు ఐడి కార్డు ఉందా అపార్ట్మెంట్ లెటర్ ఉందా అని వాచ్మెన్ అంటాడు. నాకు ఐడెంటి కార్డు ఎందుకు నేను వజ్ర పార్టీ యువరాజ్ భార్యని నాకు పర్మిషన్ లెటర్ ఎందుకు డైరెక్ట్ గా వెళ్తాను అని నిషిక వెళుతుంది. మేడం మీరు అలా వెళ్తే నా జాబ్ పోతుంది మేడం పర్మిషన్ ఉంటేనే వెళ్లాలి అని వాచ్మెన్ అంటాడు. పర్మిషన్ కావాలా అని వాచ్మెన్ చంప మీద ఒకటిస్తుంది నిషిక. మేడం ఎవరు మీరు మీకు అపార్ట్మెంట్ లెటర్ ఉందా కౌశికి మేడంగారు మీటింగ్ లో ఉన్నారు అదయ్యాక మిమ్మల్ని రమ్మంటారా వద్దంటారా ఫోన్ చేసి కనుక్కుంటాను అప్పటిదాకా ఇక్కడే కూర్చోండి అని ఆఫీసులో వర్క్ చేసే  అమ్మాయి అంటుంది. నేను ఈ ఆఫీస్ కి కాబోయే ఎండిని నన్ను ఈ కుర్చీలో కూర్చోమంటారా వీరిద్దరిక్కడే ఉండండి నేను కౌశిక వదినతో మాట్లాడి వస్తాను అని నిషిక వెళుతుంది. డైరెక్ట్ గా కౌశికి మీటింగ్ చేస్తున్న క్యాబిన్లోకి వెళుతుంది. నిషి నేను మీటింగ్ లో ఉన్నాను టూ మినిట్స్ వెయిట్ చెయ్ అని కౌశికి అంటుంది.లేదు వదిన ఇప్పుడే మాట్లాడాలి మీరు రండి అని నిషిక అంటుంది. గైస్ మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను టూ మినిట్స్ లో వచ్చేస్తాను అని కౌశిక బయటకి వస్తుంది బాయ్స్ వాళ్లకు కాఫీ అరేంజ్ చేయండి అని చెప్తుంది కౌశిక.

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights
Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

బాయ్స్ నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను ఎవరిని లోపలికి రాని వద్దని చెప్పాను కదా అని కౌశికి అంటుంది. మేము చెప్తున్నా వినిపించుకోకుండా మేడం అర్జెంటుగా మీతో మాట్లాడాలని మమ్మల్ని తోసేసుకొని వచ్చారు మేడం అని ఆ అమ్మాయి అంటుంది. వదిన ఆ విషయం తర్వాత మాట్లాడొచ్చు కానీ వీళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి తీసేయ్ అని నిషిక అంటుంది. ఎందుకు అని కౌశికి అడుగుతుంది. నేను ఈ ఆఫీసులోకి రాకుండా నన్ను బయట నిలబెట్టారు అని నిషిక అంటుంది.వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినందుకు జాబ్ నుంచి తీసేస్తారా అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా లోపలికి వచ్చింది నువ్వు వాళ్లని ఎందుకు జాబ్ లో నుంచి తీసేయాలి అని కౌశికి అంటుంది. వదిన నన్ను అవమానిస్తున్నావ్ అని నిషిక అంటుంది. నిషి పది నిమిషాలు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతుంది కౌశికి. వదిన పది నిమిషాలు అంటే పది నిమిషాలు కూర్చుంటాను అని నిషిక వెళ్లి కూర్చుంటుంది. కట్ చేస్తే.

Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights
Jagadhatri Today Episode December 27 2023 Episode 111 Highlights

ఆ కారును ఫాలో అయ్యి సూరి వాళ్ళ ఇంటికి వస్తారు జగదాత్రి కేదార్. వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ సూరి వాళ్ళ ఇంటికి వస్తాడు యువరాజ్.అమ్ములు నువ్వు ఇలాగే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తే మీ మేడంకి చెప్తాను అని సూరి అంటాడు. సూరి మామ అని కేదార్ అతని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎవరు బాబు మీరు సూరి మామ అని పేరు విని చాలా రోజులైంది ఎవరు బాబు మీరు అని అతను అంటాడు. నేను మామ కేదార్ని గుర్తుపట్టలేదా మామ అని కేదార్ అంటాడు. పేరు విన్నట్టు ఉంది కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయాను అని అతను అంటాడు. అదేనండి సుహాసిని ఆంటీ వాళ్ళ కొడుకు కేదార్ అని ధాత్రి అంటుంది. నువ్వు సుహాసిని కొడుకు ఆ బాబు ఎలా ఉన్నావ్ నాయన ఇన్ని రోజులు ఏమైపోయావ్ అని సూరి అంటాడు. మా అమ్మ తప్పు చేసిందని అందరూ నిందిస్తుంటే వాళ్లకు సమాధానం చెప్పలేక తలదించుకొని  అమ్మ తప్పు చేయలేదని నిరూపించాలని ఎదురుచూస్తున్నాను మామ ఇన్నాళ్లకు నువ్వు కనిపించావు అని కేదార్ అంటాడు. అంటే మీ తండ్రిని నువ్వు కలిసావా బాబు ఆ దుర్మార్గుడు నీ కాళ్ళ మీద పడి తప్పు చేశానని క్షమాపణ అడిగాడా నిన్ను దగ్గరికి తీసుకున్నాడా అని సూరి అంటాడు. నాన్న అంటున్నాడు ఒకవేళ కొంపదీసి మా నాన్నే కేదార్ వలన నాన్న అని యువరాజ్ అనుకుంటాడు.నువ్వు అన్న దాంట్లో ఏ ఒక్కటి జరిగినా మేము ఆధారాలు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు కదా బాబాయ్ కేదార్ వాళ్ళ తండ్రి ఎవరో నీకు తెలుసు కదా బాబాయ్  నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని జగదాత్రి అంటుంది. నేనే ప్రత్యక్ష సాక్షిని అని సూరి మామ అంటాడు.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N